శిల్పీ!
Rachana: Nutakki Raghavendra Rao
శిల కావ్యమై
కావ్యం శిల్పమై
శిల్పం గాన చిత్రమై
గానం సప్తవర్నరాగమై
రాగం రసరమ్య గాత్రం మై
సఫలమై సంపూర్ణం మై ….
అది నీకే సాధ్యం
సెప్టెంబరు 21, 2011
శిల్పీ!
Rachana: Nutakki Raghavendra Rao
శిల కావ్యమై
కావ్యం శిల్పమై
శిల్పం గాన చిత్రమై
గానం సప్తవర్నరాగమై
రాగం రసరమ్య గాత్రం మై
సఫలమై సంపూర్ణం మై ….
అది నీకే సాధ్యం