త్రిపదలు
(మరో పది .)
Dt: 16-11-2015
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

………………………………………

శాంతి
కపోతం
ఎగిరిద్దాం

ప్రేమ
జ్యోతులు
వెలిగిద్దాం

క్రోధం
ద్వేషాగ్ని
మలిపేద్దాం

కసి
కక్షలు
నలిపేద్దాం

మనం
భావన
రంగరిద్దాం .

ద్వేషం
హేతువు
వినాశనం

అహం
కారణం
విధ్వంసం

నేను
వీడుము
మనమౌదాం

నింగి
తాకును
అహంభావం

క్రుంగి
కూలును
అహంకారం .
…………………….

నేటి త్రిపదలు
(01 to 57.)
Dt: 15-11-2015
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
…………………………………………

57.
ప్రేమ
ఆప్యాయం
స్నేహపార్శ్వం

56.
మైత్రి
బలీయం
సంఘటితం

55.
స్నేహం
మెదళ్ళు
ఆలింగనం

54.
మైత్రి
విద్వేషం
ప్రక్షాళితం.

53.
హితం
స్నేహితం
సన్నిహితం .

52.
నిత్యం
చైతన్యం
అంతరిక్షం

51.
కలం
గళము
జాతిహితం

50.
మౌనం
సగం
అంగీకారం

49.
కాలం
ఆగదు
నిత్యగామి

48.
పగలు
రాత్రి
కాలక్రుత్యం
…………………

………………………

త్రిపదలు )-(01 to 47 )

తోలిపాదంరెండక్షరాల పదం

రెండోపాదంమూడక్షరాల పదం

మూడోపాదం నాలుగు అక్షరాలపదం

పది
త్రిపద
యత్నించండి.

ఉదా:

01

క్లుప్తం
వ్యక్తితం
భావాన్వితం

02.

భవ్యం
భావనం
కమనీయం

03.

పక్షి
ఆకాశం
ఆటస్థలి

04.

క్రీడ
మేఘాలు
స్ప్రుసించడం

05.

భవ్యం
ఆకాశం
రూపాలెన్నో

06.

మేఘం
క్షణికం
అశాశ్వతం

07.

మీటు
కెమెరా
శాశ్వతత్వం

08.

మేఘం
కెమెరా
దృశ్యకావ్యం

09.

చిత్రం
అద్భుతం
నాకేస్వంతం

10.

మేఘం
రూపాలు
అస్థిరాలు

11.

రమ్యం
ఆకాశం
వర్ణాన్వితం

12.

నీలం
గగనం
రమణీయం.

13

మంచి

సబ్జెక్టు

ఎంచుకొండి

14.

కాదు

అసాధ్యం

ఆల్దబెస్ట్

15.

చిత్రం
భవ్యత

ప్రసరించు

16

భావం

భవ్యత

రవళించు.

17.

పండు
లభ్యత
ఘనతరం

18.

పళ్ళు
విలువ
అమూల్యమే

19.

ఫలం
ఆరోగ్యం
అనుదినం

20.

ఆమ్లం
ఔషధి
ఆస్వాదించు

21.

జామ
విలువ
అపురూపం

22

నిమ్మ
నమ్ముకో
ఆరోగ్యమే

23

రసం
మామిడి
అమోఘమే

25.

సంత్ర
దానిమ్మ
స్వాస్థనీయం

26

ద్రాక్ష
రసము
అమృతము

27

రోగి
బత్తాయి
అనుబంధం

28

శ్రమ
దోపిడీ
ఆధిపత్యం.

29.

కృషి
రాహితి
నిర్వీర్యత

30.

స్వేదం
ఫలితం
ఫలసాయం .

31.

సేద్యం
నాగలి
సన్నిహితం

32

కాడి
ఎద్దులు
వ్యవసాయం

33.

బండి
చక్రాలు
సాంకేతికం

34.

సాళ్ళు
ఎడమ
సమాంతరం.

35.

గొర్రు
విత్తనం
పరికరం
36.

మోట
సాధనం
చేనుతడి

37

నారు
దమ్ములు
నాట్లెయ్యాలి.

38

చెట్టు
బెరడు
సంరక్షణ

39.

కొమ్మ
తరువు
తనదనం

40.

వేరు
ఆధారం
పటిష్టత

41

మూలం
ఆహారం
సహకారం

42

జీవం
వాయువు
ప్రాణదాత

43

పత్రం
హరితం
పచ్చదనం

44.

పూలు
కాయలు
సంప్రోక్షణ

45.

విరి
సౌరభం
పరిమళం

46.

వృక్షం
స్వీకృతం
భాష్పవాయు

47.

చెట్టు
వేసవి
సంరక్షణ.

……….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s