ఆప్తులు

  రచన:నూతక్కి రాఘవేంద్ర రావు
         తేది:08-05-2009
   హితంకోరే స్నేహితులు
అనుబంధం కోరే బంధువులు
 అందుబాటు లో  వుండుట
     అరుదు ఆశ్చర్యం
         అయినా
   బంధుత్వం అంగబలం
 చేరుపుకోకు అణుమాత్రం,
ప్రకటనలు