కృతజ్ఞత

 రచన: నూతక్కి రాఘవేంద్ర రావు

    తేది : 08-05-2009

        అవసరాన నిన్ను

 ఆదుకున్న వానినేపుడు

   వాని అవసరాన నీవు

   ఆదుకోను మరచిపోకు

చిన్నదైన పెద్దదైన బాధలోన

      నీకు తోడ్పడ్డవాని

        మరువబోకు

   మనసున నీ వేప్పుడూ

ప్రకటనలు