డబ్బు

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు
       తేది:08-05-2009
    జేబునిండా పైసలుంటే
      గుండెనిండా ధైర్యం
      చిల్లి గవ్వ లేకుంటే
       స్మశాన వైరాగ్యం.
     డబ్బు వుంటే అంతా
    సజావని భావించ బోకు
     అదియును ఒక భాగం
   అన్న మాట మరువ బోకు.
 
ప్రకటనలు