నిత్యం నా చుట్టూ   -7
       (ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 
  నక్కి నక్కి దాక్కుంటూ  బల్లి  
మిన్నాగును వెతుక్కొంటూ ముంగిస
  సరీసృపాల వారసులా తొండలు
     మెలికల పాములు .
 నాన్న స్వారీ చేసే అరేబియా
నలుపు తెలుపు రంగుల గుర్రం
  రాళ్ళ క్రింద  తేళ్ళూ జెర్రులు