సుప్రభాతం నాడు,నేడు
(నిరంతర అంతరాల విన్యాసం) –౩(రచన:నూతక్కి రాఘవేంద్ర రావు. )
తేది:26-09-2009
ఆకశాన సుందర నేత్రానందకర
శుభోదయ మహాధ్భుత
ద్రుశ్య గీతికలు
నాడు……
ఆకాశ హర్మ్యాల నీలి నీడలు
ద్రుశ్యా ద్రుశ్యమై సూర్య కిరణం
నేడు…..
అయ్యారే!!!తరతరాల
అంతరాల నిరంతర విన్యాసం
స్పందించండి