కుబ్జుడు

 

రచన:నూతక్కి

Dt: 21-12-2009

ఇక్కడివారు

 అక్కడివారు

 ఎక్కడివారైతేనేమి

 అక్కడ పుట్టాల్సిన

 జీవి యిక్కడో

యిక్కడ పుట్టబోయి

 ­ అక్కడో

పొరబాటున పుట్టి వాడు

 పుట్టుకతో కొని తెచ్చినట్లు

 పుడమి ఎవడి

స్వంతమనో

 కాగితాల పై తానే

 గీసిన గీతల

 సరిహద్దులలో

 మీదంటూ మాదంటూ

 తమకు తామె బందీలై

పరిధులు

కుంచించుకుంటూ….

కుబ్జుడౌతు