సంయమనం

రచన: నూతక్కి

తేదీ:

24-12-2009అగ్ని గుండమై

అట్టుడుకుతున్న

తెలుగు ప్రదేశంలో

గత కొద్ది రోజులుగా

ఎవరూ పాటించకున్నా

అత్యంత వినియోగంలో వున్న

ఆ పదమే

సంయమనం