Ammaay! AswanISree ,you might have commented on my blog thousends years back it seems. why it’s so ammaay !if you feel any problem with my blog or comments or posts…you have every right to hit back openly and directly.since few months my lap top is giving me problem.
కొద్దో గొప్పో మాట్లాడె వాళ్ళు అసలే మానేస్తిరాయె.పాపం అనేవాళ్ళేరీ ?Hope every thing is fine with you and your family members. With best wishes…..Nutakki.
హిట్స్ అంటే మీ బ్లాగును హిట్ చేయడం లేదా మొట్టికాయవేసి చూడడం అన్నమాట. అంటే బ్లాగు కౌంటర్ .. మీ బ్లాగుకు ఎంతమంది వచ్చారు అన్నది.. మీ డాష్ బోర్డ్ లో ఉంటుంది చూడండి..
గురువు గారూ! హిట్ అంటే మన వెబ్ పేజ్ ని ఎంతమంది సందర్శించారో చెప్పే కొలమానం అన్నమాట. మీ వెబ్ పేజ్ అంటే హోంపేజ్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రాసిన ఏ పోస్ట్ ఐనా వెబ్ పేజ్ కిందనే లెక్క.
డిసెంబర్ 26, 2009 at 2:27 సా.
tiTlu kaanivaaTini hihihi! hitlanTaaru gurujii! ayinaa intaTi sandeahamendulaku kaliginadi guruvareanyaa?
డిసెంబర్ 26, 2009 at 5:37 సా.
*
తిట్టకుండా
డైరెక్టుగా మొట్టినట్టు మాంచ్ హిట్టిచ్చావమ్మాయ్ ! అయినా మనలో మనమాట యింతకీ హిట్సంటే యేంటి? *
ఫిబ్రవరి 5, 2010 at 12:34 ఉద.
Ammaay! AswanISree ,you might have commented on my blog thousends years back it seems. why it’s so ammaay !if you feel any problem with my blog or comments or posts…you have every right to hit back openly and directly.since few months my lap top is giving me problem.
కొద్దో గొప్పో మాట్లాడె వాళ్ళు అసలే మానేస్తిరాయె.పాపం అనేవాళ్ళేరీ ?Hope every thing is fine with you and your family members. With best wishes…..Nutakki.
On 12/26/09, Raghavendra Rao Nutakki wrote: > > * > > తిట్టకుండా > > డైరెక్టుగా > *మొట్టినట్టు > మాంచ్ > హిట్టిచ్చావమ్మాయ్ ! > అయినా మనలో > మనమాట > యింతకీ హిట్సంటే యేంటి? > > >
డిసెంబర్ 27, 2009 at 11:18 ఉద.
గురువుగారు,
హిట్స్ అంటే మీ బ్లాగును హిట్ చేయడం లేదా మొట్టికాయవేసి చూడడం అన్నమాట. అంటే బ్లాగు కౌంటర్ .. మీ బ్లాగుకు ఎంతమంది వచ్చారు అన్నది.. మీ డాష్ బోర్డ్ లో ఉంటుంది చూడండి..
డిసెంబర్ 27, 2009 at 5:13 సా.
*
థాంక్స్ జ్యోతీజీ!,అశ్వనమ్మాల్రెడీయిచ్చిందో మొట్టికాయ,యిప్పుడు మీరూ… యీజిట్ !మరో చిన్న సందేహం…. నానెత్తికానీ నా బ్లాగు నెత్తి గానీ తట్టుకుంటుందంటారా? ….ఆశీస్సులతో …నూతక్కి *
డిసెంబర్ 27, 2009 at 1:23 సా.
antea! antea! antea! hits anTea antea!
డిసెంబర్ 27, 2009 at 4:58 సా.
*
హొహ్హో!అంతేనా!యింకేంటో అనుకున్నా….ఆశీస్సులతో ..నూతక్కి *
డిసెంబర్ 29, 2009 at 12:07 సా.
గురువు గారూ! హిట్ అంటే మన వెబ్ పేజ్ ని ఎంతమంది సందర్శించారో చెప్పే కొలమానం అన్నమాట. మీ వెబ్ పేజ్ అంటే హోంపేజ్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రాసిన ఏ పోస్ట్ ఐనా వెబ్ పేజ్ కిందనే లెక్క.
బాగుంది గురువుగారూ మీ ప్రశ్న.
ధన్యవాదములతో,
చంద్రశేఖర శర్మ
డిసెంబర్ 29, 2009 at 2:08 సా.
శ్రీయుతులు చంద్ర శేఖర శర్మగారూ ! ధాంక్యూ వెరీ మచ్.నా బ్లాగును వీక్షించినందుకు నా డౌట్ క్లారిఫయ్ చేసినందుకు, ధన్యుణ్ణి…….నూతక్కి