రాష్ట్రానికి పట్టిన(చిదంబర) గ్రహణం వీడేనా?

రచన:నూతక్కి,

తేదీ: 01-01-2010 2009

చివరి ఘడియల్లో చందమామకు పట్టిన గ్రహణం 2010 సంవత్సరం ప్రారంభ ఘడియలొచ్చేసరికి విడివడింది. అలాగే 2009 చివరి నెల మొత్తం పట్టి పీడించిన గ్రహణం 2010 మొదటి నెలలోనైనా వీడి రాష్ట్రమంతా సుహ్రుధ్భావ వెన్నెల కాంతులు విరజిమ్మేనా?