బ్లాగుల్లో రాతలు.

 రచన :నూతక్కి

Dt 05-01-2010

 బ్లాగుల్లో నీ భావన

 వ్రాసేదీ నీవే

ప్రచురించేదీనీవే

 కలిగే త్రుప్తీ నీకే

 సహ కవి పండిత

 శ్రేణులలోయే కొందరో

పాఠకులై,విశ్లేషకులై…..

పరస్పర విభావరిలా

 గంటకు యిరవై రూకల

 అంతర్జాలం

సామాన్యుని

దరి చేరలేక

 బ్లాగ్లోకపు ప్రతిభలు

ప్రకటనలు