ఎంత దారుణం ?

 రచన: నూతక్కి

 తేదీ: 09-03-2010

నమ్మి దరిచేరిన

ఆశ్రితుల ఆకాంక్షలు,

ఆశ్రమాల ఆసరాలో

 యువ భారతి

 మాదకద్రవ్య

 సమ్మిళిత ప్రసాదాలు …

సేవనలో ఏమారి

 మత్తుల్లో చిత్తై

బానిసలై

 విస్రుంఖల

విక్రుతశ్రుంగార

 నేపధ్యంలో

 మాదకద్రవ్య,

నీలిచిత్ర వ్యాపార

 లాభార్జితం

 కోట్లాది కోట్ల

నల్లధనం

 నిరాఘాటంగా పేరి

సామాజిక

రాజకీయ

ఆర్ధిక నైతిక

భద్రతా వ్యవస్థలు

 నిర్వీర్యమై

రాజకీయ

ఆర్ధిక ప్రయోజనాల

 యోజనలో

 తార్చబడి

అమాయక

లేబ్రాయపు

అసహాయతలో

 సుందరాంగనలు

 నిర్వికార నిర్వేదంలొ

ప్రకటనలు