అనుకోకుండ ఒక రోజు మధ్యాహ్నాన్నానా…… ఆ నీలి గగనాన ….. మహాధ్భుత శ్వేతమేఘాల నాట్యాలు ,నే ద్రుస్యించిన సుందర రూపాలు,విన్యాసాలుకెమెరా సిద్ధం చేసుకు వచ్చి క్లిక్ చేసే లోగా….. యీ ప్రస్తుత రూపం .అయినా నాకు చాల బాగనచ్చేసింది యీ మేఘ విన్యాసం. మీ అందరితో పంచుకుందామనిబోడి మేం రోజూ చూసేదేగా అనుకొని …. ఒకవేళ నచ్చకుంటె తిట్టకండి. ….గిజిగాడు

ప్రకటనలు