వేకువలో పూబాలలు

ఫోటొ

: గిజిగాడు, తేదీ

: 23-03-2010ఆశగాఎదురు చూపులు

భ్రమర ఝుంకార

నాదామ్రుతం

గ్రోలు తపనలో…

చనువున జొచ్చి

మధువును గ్రోలి

అందించే

మధురానుభూతుల

పులకింతలు…….

ఆవూహా లోకంలో

తుమ్మెద రాకకై ఆశగా

తేనె నిండిన తనువుతో

తమను తామె మరచి

 

 

ప్రకటనలు