మార్చి 2010


అడవి పూల విన్యాసాలు
ఫోటో : గిజిగాడు

Dt: 30-03-2010

నేత్రానందకరం

వన్యసుమ

సౌందర్య

వికాసం

ఫోటో : గిజిగాడు.

తేదీ: 30-03-2010

ఓహో ! గులాబి బాలా !

ఓహో ! గులాబి బాలా !

ఫోటో : గిజిగాడు
 
Dt.29-03-2010
(Pl. Enlarge n View)

 
 మమతామృత
 
సేవనం
సుమ మధురాధర
 
పావనం

పరస్పర సహకారం

 

 
 
 
 

 

 

మందార పుష్పం

ఫోటో: గిజిగాడు, Dt.28-03-2010

చిరు చిరు నగవుల

చిరు మందహాసాల

దరహాస మందార……

“Super Model of the Day”

ఫోటో : గిజిగాడు

తేది : 27-03-2010

నాప్రియుణ్ణి చూశావా మిత్రమా !

జంట …..విడివిడిగా

మిత్రులకోసం ఎదురు తెన్నులు

ఫోటో : గిజిగాడు

తేది : 27-03-2010

ఫొటొ : గిజిగాడు,తేది 27 .03 .2010

ముళ్ళపనస… మూడు తరాలు

మొగ్గలు,పూలు,పిందెలు,పళ్ళు

(మొగ్గలు,,పిందెలు,పళ్ళు)

రాచ వుసిరి
రాచ వుసిరి

వుసిరిక ఫలం

ఫొటొ : గిజిగాడు,

తేది 26 . 03 . 2010

వుసిరిక పండును జూస్తే నోరూరని వారుండరు. వుప్పు ,కారం కలిస్తే యింక చెప్పనక్కరలేదు. తెలుగు గడ్డపై పిల్లలకు యీ ఫలాలు కనబడితే వంటింట్లో కారం, 

వుప్పు

మాయమౌతుంటాయి.నసాళానికంటేలా కారం దట్టించి మరీ యీ పుల్లటి పండు నోరూదుకొంటూ తింటారు. గర్భిణీ స్త్రీలకు వేవిళ్ళలో మామిడి తరువాత మక్కువైనవియీ రాచ వుసిరిక పళ్ళే.

ఫొటొ : గిజిగాడు,

తేది 26 . 03 . 2010

తులసి చివురులు (నునులేత చివురులు)

నునులేత చివురులు

కరివేప చివురు(నునులేత చివురులు)

ఫొటొ : గిజిగాడు,

తేది 26 . 03 . 2010

« గత పేజీతర్వాత పేజీ »