శ్రీవాసుకి…. నిజంగా అలాటిదే. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం.ఆరేడు నెలల పసి పిల్లలు, కొంచెం ధైర్యంగా,చురుకుగా, వుంటారనుకున్న పిల్లలు (మనవాళ్ళు అనుకున్న వారి పిల్లలే అనుకోండి) మనింటికి వచ్చినప్పుడో, నేను వారింటికి వెళ్ళినప్పుడో, ఏదైనా ఫంకషన్లోనో వారి తలిదండ్రులకు అభ్యంతరం లేదనుకున్నప్పుడు, యీ విన్యాసం చేస్తుంటాను.అందుబాట్లో కెమేరా వున్నవాళ్ళు స్నాప్ తీసుకుంటారు.నా పిల్లలు కానీండి, అక్క చెళ్ళెళ్ళు,అన్నదమ్ముల పిల్లల్ని కానీండీ,ఆ పిల్లల పిల్లలను కానీండి ఓ వంద విన్యాసాలు ఇలా….అందులో కొన్ని మాత్రమే కెమేరాలకు చిక్కి వుంటాయి.భయపడే పిల్లలతో యీ విన్యాసం మంచిది కాదు. వారిని ముందుగా ప్రిపేర్ చేయాలి. ఇందులో పిల్లల పాత్ర, వాళ్ళ సహకారం, చొరవ చాల ముఖ్యం.ధైర్యంగా నిలబడ్డాడని మీకు కాన్ఫిడెన్స్ కలిగిన తరువాతనే రెండో చేయి వదలాలి.ప్రతీ క్షణం ఆ పిల్లల ముఖ కవళికలు గమనిస్తుండాలి.కొందరు పిల్లలు అరచేతిలో నిలబడి ఆనందంగా కేరింతలుకొడుతూ చప్పట్లు కొడతారు. మన పై మనకు నమ్మకం వుండాలి.మరికొందరు భయంతో కెవ్వు మంటారు.పెయింటింగ్, ఫోటోగ్రఫీ లాగ ఇదీ ఓ సరదా యే నా బోటి వాళ్ళకు.కానీ ఆ పసి మనసుల్లో ఆక్షణం లో కలిగే మానసికి విస్ఫోటం ఏమిటొ…….. గిజిగాడు..
డియర్ రవి….వాస్తవం చెప్పారు.చిన్న పిల్లలు కదండీ….. వాడి ఫీలింగ్స్ మరొక్కసారి పరికించి చూడండి.మొఖంలో డామినేట్ చేసే భయం ఏడుపూ,మరో వంక అందరూ ఆనందంగా చప్పట్లు కొడుతూ వుంటే నవ్వుతున్నట్లు మనకు కనబడుతున్నా,…నవ్వాలో ఏడ్వాలో తెలియని ద్వైధీభావన. ఈ ఫీలింగ్ ఎక్కువమంది పిల్లలలో మొదటి సారి మాత్రమే వుంటుంది.తరువాత తరువాత ఆ భయం వుండదు.శ్రేయోభిలాషి……గిజిగాడు. *
ఏప్రిల్ 14, 2010 at 10:06 ఉద.
బాబోయ్ ఏమి ఈ విన్యాసం…మనవడి ధైర్యానికి తాత పరీక్షేమో..
ఏప్రిల్ 14, 2010 at 2:36 సా.
శ్రీవాసుకి…. నిజంగా అలాటిదే. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం.ఆరేడు నెలల పసి పిల్లలు, కొంచెం ధైర్యంగా,చురుకుగా, వుంటారనుకున్న పిల్లలు (మనవాళ్ళు అనుకున్న వారి పిల్లలే అనుకోండి) మనింటికి వచ్చినప్పుడో, నేను వారింటికి వెళ్ళినప్పుడో, ఏదైనా ఫంకషన్లోనో వారి తలిదండ్రులకు అభ్యంతరం లేదనుకున్నప్పుడు, యీ విన్యాసం చేస్తుంటాను.అందుబాట్లో కెమేరా వున్నవాళ్ళు స్నాప్ తీసుకుంటారు.నా పిల్లలు కానీండి, అక్క చెళ్ళెళ్ళు,అన్నదమ్ముల పిల్లల్ని కానీండీ,ఆ పిల్లల పిల్లలను కానీండి ఓ వంద విన్యాసాలు ఇలా….అందులో కొన్ని మాత్రమే కెమేరాలకు చిక్కి వుంటాయి.భయపడే పిల్లలతో యీ విన్యాసం మంచిది కాదు. వారిని ముందుగా ప్రిపేర్ చేయాలి. ఇందులో పిల్లల పాత్ర, వాళ్ళ సహకారం, చొరవ చాల ముఖ్యం.ధైర్యంగా నిలబడ్డాడని మీకు కాన్ఫిడెన్స్ కలిగిన తరువాతనే రెండో చేయి వదలాలి.ప్రతీ క్షణం ఆ పిల్లల ముఖ కవళికలు గమనిస్తుండాలి.కొందరు పిల్లలు అరచేతిలో నిలబడి ఆనందంగా కేరింతలుకొడుతూ చప్పట్లు కొడతారు. మన పై మనకు నమ్మకం వుండాలి.మరికొందరు భయంతో కెవ్వు మంటారు.పెయింటింగ్, ఫోటోగ్రఫీ లాగ ఇదీ ఓ సరదా యే నా బోటి వాళ్ళకు.కానీ ఆ పసి మనసుల్లో ఆక్షణం లో కలిగే మానసికి విస్ఫోటం ఏమిటొ…….. గిజిగాడు..
ఏప్రిల్ 15, 2010 at 5:40 సా.
ఆ అబ్బాయి చాలా ధైర్యవంతుడు గా ఉండాలి సుమా…
ఏప్రిల్ 15, 2010 at 9:46 సా.
*