Hello everybody ,This is not a post.
Just to say Hai to every body n
to ask How are you. With cordial
wishes to every body n also to say…
I am fine.
మే 31, 2010
Hello everybody ,This is not a post.
Just to say Hai to every body n
to ask How are you. With cordial
wishes to every body n also to say…
I am fine.
జూన్ 1, 2010 at 11:10 ఉద.
Hello
Good to hear from you. Hope things are going well at your end.
జూన్ 4, 2010 at 9:24 సా.
థాంక్యూ నెలబాలుడు గారూ ,ఈ దారుణ మారణ వేసవిలో వేగుతూ యిలా ….మీకు నా మెయిల్ అడ్డ్రెస్ అందిందా ? శ్రేయోభిలాషి ..నూతక్కి
*పాపం …వాటికి దాహం..!!!!* .రచన :నూతక్కి ఇంటిలోనూ ఉండలేక, గుదికేలితే పదిలం కాదని అక్కడకెళ్ళి పండలేక… గ్యాసు ఖర్చులేకుండా మసలుతున్న కుళాయి నీళ్ళు ఫ్యానేసుకుంటే ఫర్నేస్లో వేగుతున్న ఫీలింగు ఇంట్లో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ల్లడుగున బొబ్బలు. కుళాయి విప్పి కాళ్ళు తడుపుకుంటుంటే బెదురెమీ లేకుండా కాళ్ళ చుట్టూ పక్షులు పాపం …వాటికి దాహం !!!!
జూన్ 30, 2010 at 9:56 సా.
మెయిల్ అందిందండి..ధన్యవాదాలు.. మీకు విరామం ఉంటే మీ పోస్టులతొ.. అలరించండి
జూలై 1, 2010 at 10:08 ఉద.
శ్రీ నెల బాలుడు గారికి మీ అభిమానానికి ధన్యుణ్ణి .మరలా మీ అందరి ముందుకు రావటానికి …కొంత సమయం పట్టవచ్చు. ఈ చిన్న పద సంకలనం మీకోసం….నూతక్కి
*నిరంతర శోధన * రచన: నూతక్కి
నిరంతర నిర్విరామ యానంలో అగమ్యమై … గోచరా గోచరమై … నా గమ్యం. శోధనలో వేదన … అను నిత్యం అదో క్రుత్యమై
జూలై 1, 2010 at 10:04 ఉద.
శ్రీ నెల బాలుడు గారికి మీ అభిమానానికి ధన్యుణ్ణి .మరలా మీ అందరి ముందుకు రావటానికి …కొంత సమయం పట్టవచ్చు. ఈ చిన్న పద సంకలనం మీకోసం….నూతక్కి
నిరంతర శోధన
రచన: నూతక్కి
నిరంతర
నిర్విరామ
యానంలో
అగమ్యమై …
గోచరా
గోచరమై …
నా గమ్యం.
శోధనలో
వేదన …
అను నిత్యం
అదో క్రుత్యమై
జూన్ 1, 2010 at 11:19 ఉద.
Nice to see you sir again. మండే ప్రచండ భానుని మీద ఒక కవిత వదలండి.
జూన్ 4, 2010 at 9:31 సా.
*డియర్ శ్రీ వాసుకి …..మీరడిగారని ఈ నాలుగు ముక్కలూ అంతే గాని కవితగా కాదు. శ్రేయోభిలాషి ..నూతక్కి
పాపం …వాటికి దాహం..!!!!* .రచన :నూతక్కి ఇంటిలోనూ ఉండలేక, గుడి కెళితే పదిలం కాదని అక్కడ కీ వెళ్లి పండలేక…
గ్యాసు ఖర్చులేకుండా మసలుతున్న కుళాయి నీళ్ళు ఫ్యానేసుకుంటే ఫర్నేస్లో వేగుతున్న ఫీలింగు ఇంట్లో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ల్లడుగున బొబ్బలు. కుళాయి విప్పి కాళ్ళు తడుపుకుంటుంటే బెదురెమీ లేకుండా కాళ్ళ చుట్టూ పక్షులు పాపం …వాటికి దాహం !!!!
జూన్ 2, 2010 at 6:12 ఉద.
Hi Sir. మీ ఆత్మీయ పలకరి౦పునకు ధన్యవాదాలు. మరల ఓ మ౦చి మాటతో కలుస్తారని..
జూన్ 9, 2010 at 8:14 సా.
Thank you Asaamaanyulu gaaroo..Sure I will be with you again after some time.But I can not specify time.with cardial wishes. ..Nutakki.