సాధనమ్మున పనులు
సమకూరుతాయంచు
వేమనె ప్పుడోనుడివె
విశ్వమందు
ప్రతిభ, సాధనలు
దండిగా ఉండియు…
ప్రతిభకే పట్టంబు
కట్టగా వలెనన్న
ఎస్సెమ్మె స్సులన్న
ఆ ‘ఫ్యాక్ట’ రేలనో ?
అర్ధమై చావదె!
(నా వంటి)
మంద మతికి ….
ఆగస్ట్ 16, 2010
సాధనమ్మున పనులు
సమకూరుతాయంచు
వేమనె ప్పుడోనుడివె
విశ్వమందు
ప్రతిభ, సాధనలు
దండిగా ఉండియు…
ప్రతిభకే పట్టంబు
కట్టగా వలెనన్న
ఎస్సెమ్మె స్సులన్న
ఆ ‘ఫ్యాక్ట’ రేలనో ?
అర్ధమై చావదె!
(నా వంటి)
మంద మతికి ….
ఆగస్ట్ 16, 2010
ఈ భారత స్వాతంత్ర్య
దిన
శుభదినాన
మహత్తర గాన
మహా యజ్ఞంలో నీయత్నంలో
సఫలీక్రుతుడవై
” ఇండియన్ ఐడల్” లో టైటిల్ సాధించిన నీ ఘన
విజయాన్నిసంపూర్ణ భరత జాతి హృదయ పూర్వకంగా అభినందిస్తోంది. సగర్వంగా స్వీకరించు….నూతక్కి
ఆగస్ట్ 15, 2010
భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు …నూత క్కి
బ్లాగ్మిత్రులకూ ,సాహితీ హితులకూ,కవిపండిత శ్రేష్టులకూ, ఈ భువిపై కొన కొనలో వసియించే భారతీయ సహోదరులకూ భారత శ్రేయోభిలాషులకూ హితులకూ నా హృదయ పూర్వక… భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు
…. సదా మీ శ్రేయోభిలాషి …నూత క్కి