భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు …నూత క్కి
బ్లాగ్మిత్రులకూ ,సాహితీ హితులకూ,కవిపండిత శ్రేష్టులకూ, ఈ భువిపై కొన కొనలో వసియించే భారతీయ సహోదరులకూ భారత శ్రేయోభిలాషులకూ హితులకూ నా హృదయ పూర్వక… భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు
…. సదా మీ శ్రేయోభిలాషి …నూత క్కి
ఆగస్ట్ 16, 2010 at 4:17 సా.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🙂
ఆగస్ట్ 16, 2010 at 8:10 సా.
ధన్యవాదాలు లేకరి గారూ.ఇలాగే అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉండండి …శ్రేయోభిలాషి నూతక్కి.