ఈ భారత స్వాతంత్ర్య
దిన
శుభదినాన
మహత్తర గాన
మహా యజ్ఞంలో నీయత్నంలో
సఫలీక్రుతుడవై
” ఇండియన్ ఐడల్” లో టైటిల్ సాధించిన నీ ఘన
విజయాన్నిసంపూర్ణ భరత జాతి హృదయ పూర్వకంగా అభినందిస్తోంది. సగర్వంగా స్వీకరించు….నూతక్కి
ఆగస్ట్ 16, 2010
ఈ భారత స్వాతంత్ర్య
దిన
శుభదినాన
మహత్తర గాన
మహా యజ్ఞంలో నీయత్నంలో
సఫలీక్రుతుడవై
” ఇండియన్ ఐడల్” లో టైటిల్ సాధించిన నీ ఘన
విజయాన్నిసంపూర్ణ భరత జాతి హృదయ పూర్వకంగా అభినందిస్తోంది. సగర్వంగా స్వీకరించు….నూతక్కి
ఆగస్ట్ 16, 2010 at 3:32 ఉద.
Hearty Congratulations to Sreeram.
ఆగస్ట్ 16, 2010 at 8:30 ఉద.
Dear madhuri krishna ,happy to feel your expressions about Sree Ram. Thanks for your visit to my blog….Nutakki
ఆగస్ట్ 16, 2010 at 3:34 ఉద.
Congratulations to SreeRam, He deserves the Indian Idol title
ఆగస్ట్ 16, 2010 at 8:26 ఉద.
Mr.Madhav ,Nice to have your feelings here…Nutakki
ఆగస్ట్ 18, 2010 at 12:04 సా.
రాఘవేంద్ర రావు గారు
మళ్ళీ బ్లాగ్ పునః ప్రారంభించారన్న మాట. స్వాగతం.
ఆగస్ట్ 18, 2010 at 12:57 సా.
డియర్ శ్రీవాసుకి ఎలా వున్నారు? మీ స్వాగత వచనాలకు ధన్యుణ్ణి నేను నా బ్లాగులో తిరిగి వ్రాయడం ప్రారంభించడానికి యింకా సమయం రాలేదు. కొన్ని కొన్ని..యిలాటి సందర్భాలలో… మనల్ని మనం వ్యక్తపరుచుకొని , ఆనందాన్ని భావోద్వేగాన్ని నలుగురితో పంచుకొనేటందుకు అందుబాటులోవున్న సులువైన మార్గం ఇదొక్కటే. అందుకే ఇలా జాతీయ పర్వదినాలకూ,జాతి మొత్తం గర్వంగా ఆనందించే సందర్భాలకూ పరిమితులేమీ విధించుకోలేదు……. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. .అభినందనలతో ,శ్రేయోభిలాషి ….నూతక్కి.