ఈ భారత స్వాతంత్ర్య

దిన

శుభదినాన

మహత్తర గాన

మహా యజ్ఞంలో నీయత్నంలో

సఫలీక్రుతుడవై

” ఇండియన్ ఐడల్” లో టైటిల్ సాధించిన  నీ ఘన

విజయాన్నిసంపూర్ణ భరత జాతి   హృదయ పూర్వకంగా  అభినందిస్తోంది. సగర్వంగా   స్వీకరించు….నూతక్కి