వినాయక చవితి శుభాకాంక్షలు .
తెలుగువారి ఇష్ట దైవం, విఘ్ననాయకుడు  వినాయకుడు. ఆయనను పవిత్రంగా  ఎల్లరూ పూజించుకొనే,ఈ వినాయక చవితి పర్వదినాన బ్లాగ్మిత్రులకూ వారి కుటుంబ సభ్యులెల్లరకూ,ప్రపంచ వ్యాప్త తెలుగు వారందరకు మీదు మిక్కిలి ,భారతీయులకు,  ఆ ఏక దంతుడు  సకల  శుభాలూ  కలిగించాలని మనసా వాచా ఆ బొజ్జ గణపయ్యను వేడుకొంటూ, ఆకాంక్షిస్తూ అందరి.. శ్రెయోభిలాషి …నూతక్కి రాఘవేంద్రరావు.