వినాయక చవితి శుభాకాంక్షలు .
తెలుగువారి ఇష్ట దైవం, విఘ్ననాయకుడు వినాయకుడు. ఆయనను పవిత్రంగా ఎల్లరూ పూజించుకొనే,ఈ వినాయక చవితి పర్వదినాన బ్లాగ్మిత్రులకూ వారి కుటుంబ సభ్యులెల్లరకూ,ప్రపంచ వ్యాప్త తెలుగు వారందరకు మీదు మిక్కిలి ,భారతీయులకు, ఆ ఏక దంతుడు సకల శుభాలూ కలిగించాలని మనసా వాచా ఆ బొజ్జ గణపయ్యను వేడుకొంటూ, ఆకాంక్షిస్తూ అందరి.. శ్రెయోభిలాషి …నూతక్కి రాఘవేంద్రరావు.
సెప్టెంబర్ 10, 2010 at 10:06 సా.
వినాయకచవితి శుభాకాంక్షలు!
సెప్టెంబర్ 11, 2010 at 5:04 సా.
పద్మార్పిత గారూ, చాల రోజుల తరువాత.నమస్కారాలు.గౌ . వినాయక చవితి పర్వదినాన మీకూ మీ కుటుంబ సభ్యులెల్లరకూ మీ అందరి వ్యక్తిగత ప్రతి స్పందనలకు, అందించిన అభిమానానికి, శుభా కాంక్షలకు, నా కుటుంబ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి శ్రేయస్సునూ ఆకాంక్షిస్తూ …ధన్యోస్మి. శ్రేయోభిలాషి …నూత
సెప్టెంబర్ 11, 2010 at 4:19 ఉద.
మీకు,మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
సెప్టెంబర్ 11, 2010 at 5:02 సా.
గౌ .చిలమకూరి వారికి,
నమస్కారాలు.గౌ . వినాయక చవితి పర్వదినాన మీకూ మీ కుటుంబ సభ్యులెల్లరకూ మీ అందరి వ్యక్తిగత ప్రతి స్పందనలకు, అందించిన అభిమానానికి, శుభా కాంక్షలకు, నా కుటుంబ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి శ్రేయస్సునూ ఆకాంక్షిస్తూ …ధన్యోస్మి. శ్రేయోభిలాషి …నూతక్కి
సెప్టెంబర్ 11, 2010 at 5:12 ఉద.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు!
సెప్టెంబర్ 11, 2010 at 5:09 సా.
శ్రీ కోడిగనహళ్లి మురళీ మోహన్ గారికి నమస్కారాలు. వినాయక చవితి పర్వదినాన మీకూ మీ కుటుంబ సభ్యులెల్లరకూ….
మీ అందరి వ్యక్తిగత ప్రతి స్పందనలకు, అందించిన అభిమానానికి, శుభా కాంక్షలకు, నా కుటుంబ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి శ్రేయస్సునూ ఆకాంక్షిస్తూ …ధన్యోస్మి. శ్రేయోభిలాషి …నూతక్కి