విజయ దశమి శుభాకాంక్షలు.
హితుడు :నూతక్కి రాఘవేంద్ర రావు
తెలుగు బ్లాగ్మిత్రులు,
సాహితీ హితులు ….
మీకూ,
మీమీ కుటుంబ సభ్యులందరికీ…..
ఈ
విజయదశమి పర్వదినం
మీ జీవితాలలో
అపూర్వ విజయ దుందుభులు
మ్రోగించాలని అభిలషిస్తూ…
అందిస్తున్నానందుకోండి
నా హృదయపూర్వక
శుభాకాంక్షలు.
అక్టోబర్ 17, 2010 at 8:37 ఉద.
మిత్రులు నూతక్కి రాఘవేంద్ర రావు గారు!
మీకూ, మీ కుటుంబ సభ్యులందరికీ
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
అక్టోబర్ 17, 2010 at 5:38 సా.
> > ఆచార్య ఫణీంద్ర!, దసరా శుభాకాంక్షలతో మీ రందించిన స్ఫూర్తి!!! ….ఇవే నా > ధన్యవాదాలు. .శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.
అక్టోబర్ 17, 2010 at 7:41 సా.
దసరా శుభాకాంక్షలు .
అక్టోబర్ 18, 2010 at 11:49 సా.
Namaskaaram.Thanq v.much.After a long time.How are you doing?…..Nutakki