హహ్హహా !స్వేచ్చా నీవెక్కడ? రచన: నూతక్కిరాఘవేంద్ర రావు ఏమిటో స్వేచ్చ లేకుండా పోతోంది ఎక్కడా ! స్వేచ్చ గా తెలిసిన ఒకే ఒక్క భాషలో తెలుగు పై నున్న తెగులుతో చదివి వ్యాఖ్యానించి రాద్దామనుకున్నా ఏదీ స్వేచ్చ ? ఆంగ్లం రాసేవాళ్ళు ఆంగ్లమే చదివే వాళ్ళు ఆంగ్లంలో వ్యాఖ్యానించే వాళ్ళు అనువాదాల పేరుతొ తెలుగించ టమే ఫాషనై తెలుగు కోసమే తెలుగు పేరుతొ పుట్టిన తెలుగు పుటల్లోనూ ఆంగ్లమే వ్యకతమై నా తెగులు 'సదివేతోల్లెవలు' అయినా నాకెందుకీ శోష ఎందుకో నాకు అర్ధం కాదు యీ ఆడంబరాలు ఎందుకో యీ భేషజాలు అదేమంటే తెలుగు భాషా సుసంపన్నత కోసం వేరే భాషలో రాసుకుందాం కవితలు హహ్హహా !
మే 2, 2011
మే 2, 2011 at 12:23 సా.
స్వేశ్చ్చ________స్వేచ్ఛ ?
మే 2, 2011 at 12:59 సా.
వావ్ ! కరెక్టు గా పట్టేశారు ! మీ సలహాకు థాంక్స్ స్వేచ్చ కు బదులుగా స్వేశ్చ్చ సెలెక్ట్ చేయడం జరిగింది. సరి చేస్తాను. శ్రేయోభిలాషి …నూతక్కి.
Thanks for visiting my blog.
మే 16, 2011 at 4:30 సా.
Dear Sujata jee, can any body kindly post to my mail address … our blogger’s group Photos at Jyothi valabhiju’s daughter’s wedding function.?….Sreyobhilaashi ..Nutakki.