జాతి సంస్కృతిలో ..భాష ప్రాముఖ్యత .
రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.
సమాజానికి సంస్క్రుతి ,సంప్రదాయాలు ,రెందు నిట్టాళ్ళ లాటివివైతె .నీతి,నైపుణ్యం , నిబద్ధత,ఆకాంక్ష అన్నవి నాలుగు మూల స్థంభాలు. యీ భూమి పై మానవుడు సుఖంగ బ్రతకడానికి ముఖ్యంగ కావలసినవి,తింటానికి తిండి,కట్టు కొనేందుకు బట్ట ,ఎండ, వానల నుంచి, జంతు జాలం నుంచి,రక్షణకై గూడు ,ఒకరి నుంచి ఒకరు అబిప్రాయాలు తెలుసుకొవడానికి భాష అతి ముఖ్యమైనవి.
(మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమానికి .. సుస్వాగతం ..అనే నా స్వీయ రచన నుండి .)
స్పందించండి