సంస్కృతీ దర్పణాలు.
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషి , మానవ సమాజంలొ పెరిగే ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్నిచుకుపొయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు ,ఆ జాతి జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.
(“మహొత్క్రు ష్ట భాషా నిధన కార్యక్రమానికి సుస్వాగతం” ..అనే నా స్వీయ రచన నుండి.)
స్పందించండి