మడిసి.
రచన: నూతక్కి.
సేప్పెతోడు జేబ్తనే వుంటడు
ఇనేతోడు ఇనుకుంటనే వుంటడు
చేసేతోడు జేస్తనే వుంటడు .
జరిగేడిది జరుగుతనే వుంటది.
కాకుంటే
అనుకొన్నద దేందో
అనుకున్న తీరు
జరిగిందనుకో …
దేవుని కొఱకు
గీ దేవుళ్ళా ట లుండయ్
గుళ్ళు ఉండ య్ మసీదులు చర్చీలూ
గసువంటివి ఏవీ వుండ య్
బాబాల కాడ కోట్లూ మూల గ య్
మడిసే ఆని కాడు
దేవున్ననుకుంట డు గద .
స్పందించండి