ఫిబ్రవరి 2012


మంచిని ప్రసరస్తూ చెడును సంస్కరిస్తూ గుండె .

మంచి చెడుల నియంత్రణలోఅవిశ్రాంతంగా..గుండె .

గుండే మొండికేసి తాను పని చేయనంటే !!!!

ఆరోగ్య శోధనలో గుండె గుండెకో రిధం వైవిధ్యం .
గుండెలో ఓ సంగీత ఝరి ..గుండె గాయని

గుండె ఓ నిరంతర  నర్తకి !గిన్నిస్ రికార్డుకెక్కలా!

గుండెలో ఓ చైతన్య స్రవంతి… రుధిర ప్రవాహం .

మనసు నియంత్రణలో స్వయం చలితం  గుండె.

చావు పుట్టుక ల మధ్య నిరంతర  చైతన్యం గుండె .

నిరంతర శ్రామిక గుండె  .

« గత పేజీతర్వాత పేజీ »