రెక్క లు 
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
 
వాస్తవాలు  
వెలుగులు  
వీక్షించు  
విశ్లేషించు
 
అంధకారం లో 
వెదుకలాటలేల ?