మనిషి ఓ యంత్రం
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

జీవితం

యాంత్రికమైనప్పుడు
ఎప్పుడో ఒకప్పుడు
శరీరం పార్టులు

యంత్రభాగాలు

బ్రేక్ డౌన్ కాక తప్పదు.
విరిగినవాటిని
రిపేర్ చేసుకొనే సామర్ధ్యమూ


ప్రతీ ఒక్కరూ


పెంపొందించుకోక తప్పదు.
మానవ శరీరం

ఓ మహత్తర కర్మాగారం .

సాంకేతిక విభాగాలు,

బైయాలజీ ,జూవాలజీ ఇంజినీరింగ్ 
సివిల్ ,ఎలక్ట్రికల్, ఎలేక్ట్రోనిక్స్ కంప్యూటర్,
మెకానికల్ , హైడ్రాలిక్స్,,న్యుమాటిక్స్,
కమ్యూనికేషన్,  ఇంజినీరింగ్ .

ఆటోమేషన్..


వ్యవస్తల సంయుక్త సమ్మిళిత
సమాహారం మానవ శరీరం
మాగ్నిటిజం మరో టెక్
సోలార్ ఎనేర్జీ కావాలి శరీరానికున్నూ
“డి” విటమిన్ దాతకదా

సూరీడు .

ప్రకటనలు