………………………
త్రిపద
తోలిపాదంరెండక్షరాల పదం
రెండోపాదంమూడక్షరాల పదం
మూడోపాదం నాలుగు అక్షరాలపదం
పది
త్రిపద
యత్నించండి.
…………………………………………………………..
ఉదా:
క్లుప్తం
వ్యక్తితం
భావాన్వితం
భవ్యం
భావనం
కమనీయం
పక్షి
ఆకాశం
ఆటస్థలి
క్రీడ
మేఘాలు
స్ప్రుసించడం
భవ్యం
ఆకాశం
రూపాలెన్నో
మేఘం
క్షణికం
అశాశ్వతం
మీటు
కెమెరా
శాశ్వతత్వం
మేఘం
కెమెరా
దృశ్యకావ్యం
చిత్రం
అద్భుతం
నాకేస్వంతం
మేఘం
రూపాలు
అస్థిరాలు
రమ్యం
ఆకాశం
వర్ణాన్వితం
నీలం
గగనం
రమణీయం.
……………….
మంచి
సబ్జెక్టు
ఎంచుకొండి
…………..
కాదు
అసాధ్యం
ఆల్దబెస్ట్
…………
చిత్రం
భవ్యత
ప్రసరించు
…………
భావం
భవ్యత
వెలువరించు
……………………………………
……………………………………….
**************************************
“త్రిపద” చిరుకవన ప్రక్రియపై చక్కని
ప్రతి ధ్వని .
మరువం ఉష గారి కవితాప్రవాహోధృతి
త్రుటికాల అక్షర కూర్పుల నేర్పుల హారతి
రచన: Usha Rani.
1-
పాట
ప్రవాహం
పరవశం
-2-
నది
ప్రవాహం
సాగరకాంత
-3-
కథ
ప్రవాహం
పాత్రోచితం
-4-
మాట
ప్రవాహం
ఇష్టాగోష్టి
-5-
వేట
ప్రవాహం
మత్స్యజీవి
-6-
బాధ
ప్రవాహం
విలాపము
-7-
నవ్వు
ప్రవాహం
సంజీవని
-8-
ధ్వని
ప్రవాహం
సంగీతము
-9-
భక్తి
ప్రవాహం
కైవల్యము
-10-
కళ
ప్రవాహం
అక్షయము
………………….
ధన్యం
“త్రిపద”
ఆవిష్కృతం.
……………………
……………………
ఉష.
జయహో !
నూరావేరా
………………….
“కవి
కవిత
ప్రేరేపణ”
ఇలాగేనా తాత గారు ? మిత్రుడు
Naveen kumar Gadari సందేహం .
బాగుందండీ… మీ శోధన – సాధన.
ప్రక్రియ
బాగుంది
నామధేయం?
మిత్రులు శ్రీ సీతారం మంతెన గారి ప్రోత్సాహం .
……………………………..
త్రిపద
21 to30
Dt.14-11-2015
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
…………………………………..
పండు
లభ్యత
ఘనతరం
పళ్ళు
విలువ
అమూల్యమే
ఫలం
ఆరోగ్యం
అనుదినం
ఆమ్లం
ఔషధి
ఆస్వాదించు
జామ
విలువ
అపురూపం
నిమ్మ
నమ్ముకో
ఆరోగ్యమే
రసం
మామిడి
అమోఘమే
సంత్ర
దానిమ్మ
స్వాస్థనీయం
ద్రాక్ష
రసము
అమృతము
రోగి
బత్తాయి
అనుబంధం
……………………
“త్రిపద”-11 to 20
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
Dt.13-11-2015.
…………………………………..
11.
శ్రమ
దోపిడీ
ఆధిపత్యం.
12.
కృషి
రాహితి
నిర్వీర్యత
13.
స్వేదం
ఫలితం
ఫలసాయం .
14.
సేద్యం
నాగలి
సన్నిహితం
15.
కాడి
ఎద్దులు
వ్యవసాయం
16
బండి
చక్రాలు
సాంకేతికం
17.
సాళ్ళు
ఎడమ
సమాంతరం.
18.
గొర్రు
విత్తనం
పరికరం
19.
మోట
సాధనం
చేనుతడి
20.
నారు
దమ్ములు
నాట్లెయ్యాలి.
………………..
“త్రిపద”-1to 10
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
Dt. 13-11-2015.
……………………………………..
01.
చెట్టు
బెరడు
సంరక్షణ
02.
కొమ్మ
తరువు
తనదనం
03.
వేరు
ఆధారం
పటిష్టత
04.
మూలం
ఆహారం
సహకారం
05.
జీవం
వాయువు
ప్రాణదాత
06.
పత్రం
హరితం
పచ్చదనం
07.
పూలు
కాయలు
సంప్రోక్షణ
08.
విరి
సౌరభం
పరిమళం
09.
వృక్షం
స్వీకృతం
భాష్పవాయు
10.
చెట్టు
వేసవి
సంరక్షణ.
……………………………
భావం
భవ్యత
వెలువరించు
చిత్రం
భవ్యత
ప్రసరించు
ఉదా:
క్లుప్తం
వ్యక్తితం
భావాన్వితం
భవ్యం
భావనం
కమనీయం
పక్షి
ఆకాశం
ఆటస్థలి
క్రీడ
మేఘాలు
స్ప్రుసించడం
భవ్యం
ఆకాశం
రూపాలెన్నో
మేఘం
క్షణికం
అశాశ్వతం
మీటు
కెమెరా
శాశ్వతత్వం
మేఘం
కెమెరా
దృశ్యకావ్యం
చిత్రం
అద్భుతం
నాకేస్వంతం
మేఘం
రూపాలు
అస్థిరాలు
రమ్యం
ఆకాశం
వర్ణాన్వితం
నీలం
గగనం
రమణీయం.
……………….
మంచి
సబ్జెక్టు
ఎంచుకొండి
…………..
కాదు
అసాధ్యం
ఆల్దబెస్ట్
………………
స్పందించండి