నవంబర్ 2015


దివాకరుడు జీవ హితుడు.

జీవికి రవికిరణం .. శక్తి దాత .
బొట్టెట్టను
తప్పట్లు
మీయిష్టం.
కొట్టడం

నా నానోలు -200 / Nov/2014.

వేరులు
కొమ్మలు
సమతుల్యత
స్తిరత్వం.

నా నానోలు -199 / Nov/2014.

వేరు
బలం
వృక్షం
పటిష్టం

నా నానోలు -198 / Nov/2014.
పునాది
పటిష్టం
భవనం
భద్రం

నా నానోలు -197 / Nov/2014.

యాతన
తాత్కాలికం
సౌకర్యం
పునాది

నా నానోలు -196 / Nov/2014.

గతం
అనుభవాలు
వర్తమానం
పాఠాలు

నా నానోలు -195 / Nov/2014.
జవం
సత్వం
జీవితం
సరాగం .

నా నానోలు -194/ Nov/2014.

క్రోధం
ఆహ్లాదం
ముఖచిత్రం
వర్ణసంహిత.

నా నానోలు -193 / Nov/2014

ఉత్సాహం
నీరసం
అంతరంగం
బొమ్మలాట

నా నానోలు -192 / Nov/2014.

కారుణ్యం
కార్పణ్యం
మనసు
లాబొరేటరీ

నా నానోలు -191 / Nov/2014

వందేళ్ళు
భ్రాంతి
బ్రతుకు
బుద్భుదం.

నా నానోలు -190 / Nov/2014

క్షణికం
జీవితం
వర్తమానం
త్రుటి.

నా నానోలు -189 / Nov/2014

కాలం
అపస్మారకం
కర్మ
కాటేసింది.

నా నానోలు -188 / Nov/2014
అన్నం
మెతుకులు
ఎక్కడో
గర్భశోకం

నా నానోలు -187 / Nov/2014

నేన్నీవు
అంతరంగాలు
వేర్వేరు
మనమౌదాం

నా నానోలు -186 / Nov/2014

శాస్త్రజ్ఞానం
ఆవిష్కారం
మెదళ్ళు
వంటశాలలు

.

నా నానోలు -185 / Nov/2014

యంత్రం
నమూనా
శరీరం
అవయవం.

నా నానోలు -184 / Nov/2014

కెమెరాలు
కళ్ళు
కటకాలు
నర్తనలు.

నా నానోలు -183 / Nov/2014

నిక్షిప్తం
దృశ్యం
అంతరంగం
పేటిక

నా నానోలు -182 / Nov/2014

కళ్ళు
కెమెరాలు
సాపత్యం
చిత్రీకరణ

నా నానోలు -181 / Nov/2014
గట్లెంట
చెట్లు
కాలవ
దర్పణం.
అద్భుతానుభూతి
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.వెడల్పు ఎరుగను కాని
నిడివి
ఎన్నో పదుల కిలోమీటర్లు
అదో ప్రవాహం. See More

.
నా నానోలు -180 / Nov/2014
చుట్టూర
చెరువులు
ఎండమావులు
త్రాగలేంగ

నా నానోలు -179 / Nov/2014

రొయ్యలు
డబ్బులు
దాహం
ఖరీదయ్యింది.

నా నానోలు -178 / Nov/2014.

సాహిత్యం
ప్రవాహాలు
సంగమం
అంతర్వేది..

నా నానోలు -177 / Nov/2014

గోదారొచ్చింది
అన్నాజెల్లెళ్ళు
గట్టయ్యింది
సాగరార్భాటం

.

నా నానోలు -176 / Nov/2014

నదీస్సంద్రం
సంగమం
చెలన్నగట్టు
అంతర్వేది.

NOVEMBER 21
.
వేయగలనా
మరోబాతిక
ఆజ్యబ్బోట్లు
నానోయజ్ఞం
నా నానోలు -175 / Nov/2014
మనసు
నిష్కల్మషం
పరిష్కారాలు
కొదవుండవు

నా నానోలు -174 / Nov/2014.

ఆనందమయం
జీవినయానం
తృప్తి
బాట

నా నానోలు -173 / Nov/2014.

భూమి
నౌక
మనం
విశ్వయాత్రీకులం

నా నానోలు -172 / Nov/2014.

భ్రహ్మాండం
అగమ్యం
నిరంతరం
పరిభ్రమణం .

నా నానోలు -171 / Nov/2014.

విశ్వం
ప్రతీక
ఆణువణువు
చైతన్యం

నా నానోలు -170 / Nov/2014.

నివార్యం
అనివార్యం

మోకాలడ్డు

నా నానోలు -169 / Nov/2014.
దుఃఖం
నిభీడం
రోదన
బాహ్యం .

నా నానోలు -168 / Nov/2014.

బ్రతుకు
సమరం
జీవులు
యోధులు

నా నానోలు -167 / Nov/2014.

అసాధ్యం
సుసాధ్యం
సంకల్పం
పరికరం .

నా నానోలు -166 / Nov/2014.
అనంతం
విశ్వం
శోధన
అణుమాత్రం

నా నానోలు -165 / Nov/2014.

చీకటి
వెలుగు
విశ్లేషణ
జిజ్ఞాస

NOVEMBER 20
నా నానోలు -165 / Nov/2014.
గ్రామం
వుస్చ్వాసం
నగరం
ప్రాణాంతకం

నా నానోలు -164 / Nov/2014.

మాండలికం
జవజీవం
భాష
సజీవం .

నా నానోలు -163 / Nov/2014.

గుణింతాలు
నగలు
భాష
అలంకారాలు

.

నా నానోలు -162 / Nov/2014.

గుణింతం
ఆరంభం
కక్దీర్ఘమివ్వు
కా

నా నానోలు -161 / Nov/2014.

కానేరవు
సూర్యకృతం
దివారాత్రాలు
దాత్రీశ్వేదం

నా నానోలు -160 / Nov/2014.

దౌర్జన్యం
సహించదు
విద్యుత్తు
ప్రాణాంతకి

నా నానోలు -159 / Nov/2014.

వినియోగం
సరళత
విద్యుతు
మిత్రుడు.

నా నానోలు -158 / Nov/2014.

వుత్తర్ద క్షిణం
ఐస్కాంత్ క్షేత్రం
తంత్రీచలనం
విద్యుదుద్భవం

.

నా నానోలు -157 / Nov/2014.

స్లిప్రింగ్స్
స్ప్లిట్రింగ్స్
విద్యుత్తు
సూక్ష్మాంతరం

నా నానోలు -156 / Nov/2014.

ఫేస్
న్యూట్రల్
ఆల్టర్నేట్
కరెంట్

నా నానోలు -155 / Nov/2014

పాజిటివ్
నెగటివ్
డైరెక్ట్
కరెంట్.

నా నానోలు -154 / Nov/2014

చంద్రుడడ్డం
సూర్యగ్రహణం
భూమియడ్డం
చంద్రగ్రహణం

నా నానోలు -153 / Nov/2014

ధరిత్రి
స్వయమ్ప్రదక్షిణ
స్వయంక్రుతం
రేయింబవళ్ళు .

NOVEMBER 19

నా నానోలు -152 / Nov/2014

సూర్యుడింధనం
త్రవ్వుడేల
భూమికుపశమనం
సోలార్‌పవర్

నా నానోలు -151 / Nov/2014

ఇల్లిల్లు
సోలార్కిట్లు
డిమాండ్
తగ్గు

నా నానోలు -150 / Nov/2014

ఇళ్ళు
వ్యవసాయం
భావ్యం
సోలార్‌పవర్

నా నానోలు -149 / Nov/2014

సోలార్‌పవర్
ప్రభుత్వం
పలుకులు
ఆహ్లాదం .

నా నానోలు -148 / Nov/2014

పక్షులు
కేరింతలు
కిలకిలలు
వ్యక్తీకరణలు .

నా నానోలు -147 / Nov/2014

వేవేలు
పక్షులు
మర్రి
మహానగరం .

నా నానోలు -146 / Nov/2014

పికరహితం
దైన్యం
వృక్షం
నిర్జీవం

నా నానోలు -145 / Nov/2014

వెలుగులు
నీడలు
చెట్లు
సుందరులు

.

నా నానోలు -144 / Nov/2014

నీడ
అనివార్యం
వెలుగు
వెనుక

నా నానోలు -143 / Nov/2014

కాలుష్యం
స్వయంకృతం
నియంత్రణ
కర్తవ్యం

నా నానోలు -142 / Nov/2014

గాలి
ప్రగతి
పెనుగాలి
విధ్వంసం

నా నానోలు -141 / Nov/2014
ధ్వని
ప్రతిధ్వని
పాలకులు
ప్రత్యర్ధులు
NOVEMBER 18
నా నానోలు -140 / Nov/2014
శ్రవణం
ఆస్వాదనం
సాధనం
కర్ణం
నా నానోలు -139 / Nov/2014
కళ్ళు
పరికరాలు
కటకాద్భుతం
చూపు

నా నానోలు -138 / Nov/2014

పళ్ళు
కాపాడు
వందేళ్ళు
నినుగాపాడు

నా నానోలు -137 / Nov/2014

విభిన్నతలు
సాహితీవాహినులు
సంగమాస్థలి
అంతర్వేది

నా నానోలు -136 / Nov/2014

అంతర్వేది
వేదిక
సాహిత్యం
నాట్యం

.

నా నానోలు -135 / Nov/2014

నిత్యం
చైతన్యం
ధరిత్రి
అంతర్గర్భం

నా నానోలు -134 / Nov/2014

అగాధాలు
సముద్రాలు
ఆస్ట్రాయిడ్స్
శిల్పులు

నా నానోలు -133 / Nov/2014

తల్లెంట
కొడ్పిల్లలు
గ్రహాలు
సూరీడెంట.

నా నానోలు -132 / Nov/2014

సూర్యుడు
కుటుంబం
నిత్యం
విశ్వయాత్ర

నా నానోలు -131 / Nov/2014

మిల్కీవే
వాహనం
సూర్యుడు
విశ్వయాత్రి

NOVEMBER 17

నా నానోలు -130 / Nov/2014

క్రమశిక్షణ
నిబద్ధత
విశ్వం
ఆదర్శం

నా నానోలు -129 / Nov/2014

ఆకర్షణ
వికర్షణలు
విశ్వం
సమతుల్యం

నా నానోలు -128 / Nov/2014

గ్రహాలు
కుటుంబం
సమావేశం
విశ్వప్రళయం

నా నానోలు -127 / Nov/2014

విశ్వం
మహానగరం
సూర్యుడు
వార్డ్‌మెంబర్

నా నానోలు -126 / Nov/2014

ధ్రువరాజకీయం
వుత్తర్దక్షిణలు
ఐస్కాంతం
ఆవిష్కారం

నా నానోలు -125 / Nov/2014

భూగర్భం
అగ్నిగుండం
ఐస్కాంతం
ధరణి

నా నానోలు -124 / Nov/2014

భూమైస్కాంతం
ఆకర్షితం
ఇనప్పొట్టు
మనుషులు

నా నానోలు -123 / Nov/2014

నివాసాలు
నిర్మాణాలు
భూగర్భం
తోలిచారు.

నా నానోలు -122 / Nov/2014

మనిషి
కాళిదాసు
ధాత్రి
చెట్టు

నా నానోలు -121 / Nov/2014

స్ట్రాలు
బోర్లు
జవసత్వాలు
పీల్చారు

నా నానోలు -120/ Nov/2014

ధరిత్రి
వెతలు
మనిషి
పీడ

.

నా నానోలు -119 / Nov/2014

పాపం
ప్రక్షాళన
ప్రళయం
పరికరం

నా నానోలు -118 / Nov/2014

బ్రతుకు
ఆవాసం
ధరణి
హింసించకు.

నా నానోలు -117 / Nov/2014

వెళ్ళగ్రక్కింది
కడుప్మంట
లావా
భూమికజీర్తి

నా నానోలు -116 / Nov/2014

బ్రతుకు
బ్రతకనీ
పరస్పరం
జీవితం

NOVEMBER 16

నా నానోలు -115 / Nov/2014

బిందెల్నాడు
భరిణల్నేడు
కుంకుమ్పసుపు
అవసరాల్లేవు

నా నానోలు -113 / Nov/2014

ఆముదప్పోగ
కర్పూరం
కలుపు
నేత్రాంజనం

నా నానోలు -112 / Nov/2014
వేప్పుల్ల
పందుమ్పుల్ల
దంతధావనం
టూల్స్

నా నానోలు -111 / Nov/2014

కచ్చిక
దంత్మంజనం
కాలం
మరిచింది.

నా నానోలు -110 / Nov/2014

వాగ్ధాటి
అవాచ్యాలు
గూండాలండ
రాజాకీయం.

నా నానోలు -109 / Nov/2014

అందలమ్సుందరి
పొందునొక్కడు
రసికులెందరో
రాజకీయమ్రంకు

నా నానోలు -108 / Nov/2014

ప్రజలూ
ప్రయోజనాలూ
స్లోగన్లు
గెలుప్ముఖ్యం

నా నానోలు -107 / Nov/2014

రాబళ్ళు
లెక్కింపులు
రాజకీయం
జేబుల్పెద్దవి

.
పద్యం వల్లించలే
వీపిపై వీరంగమే
వేప్బెత్తం నాట్యం
.
NOVEMBER 15
నా నానోలు -106 / Nov/2014
పెట్టుబళ్ళు
జాతిహితం
దాచివేత
ద్రోహభరితం .

నా నానోలు -105 / Nov/2014

దోచడం
దాచడం
బ్రతుకులు
ముమ్ముద్దలు

నా నానోలు -104 / Nov/2014

నల్లధనం
మర్మగర్భం
డెలివరీ
సందిగ్ధం

సంద్రం లో
ఎగసిపడే అల
మస్తిష్కంలో
ఉప్పెనమనిషి మనసు
సముద్రం

NOVEMBER 13
.
ఏంటో ! పదమూడు రోజుల్లో 101 నానోలు రాసానంటాడీ ఈ పిలగాడు … తాల్తప్ప లుండోచ్చుగా … తప్పట్లు ఎలానూ లేవు , తూర్పార పట్టిమరీ …తప్పులైన దిద్దచ్చుగా ……..
.

నా నానోలు -101 / Nov/2014

మద్యపానం
ఖజానా
ప్రశ్న
తూలుతోంది

.

నా నానోలు -100 / Nov/2014

ప్రశ్నించడం
హక్కు
కోల్పోయింది
యువత

నా నానోలు -99 / Nov/2014

దేశం
భ్రష్టట్టింది
పారసైట్స్
పెచ్చరిల్లాయ్.

నా నానోలు -98 / Nov/2014

స్వాతంత్రం
అజీర్తి
దండం
శరణ్యం .

నా నానోలు -97 / Nov/2014

గాంధీ
ఉపదేశం
మోడీ
ప్రచారం

నా నానోలు -96 / Nov/2014

పచ్చదనం
పర్యావరణం
రక్షకులం
నడుమ్గడ

భిన్నపార్శ్వాలు.
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
తేది: 15-11-2015
సాయంత్రం 06-00 గం.

వినేవాడికి
ఒకసారి చెబితేచాలు
కాని
వినడనితెలిసీ
చెప్పడం
శుద్ధదండుగ

గడ్డిపోచ
నిటారుగా ఉందామనే
ఎదుగుతుంది
కాని
దానిబలహీనత
వంగిపోవడం.
నైజం మైనస్

తప్పనితెలిసీ
సర్దుకుపోయి
ఒప్పని
బ్రతికేయడం.
మనిషి బలహీనత
తప్పులచిట్టాలోకి
మరో కూడిక

త్రిపదలు
(మరో పది .)
Dt: 16-11-2015
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

………………………………………

శాంతి
కపోతం
ఎగిరిద్దాం

ప్రేమ
జ్యోతులు
వెలిగిద్దాం

క్రోధం
ద్వేషాగ్ని
మలిపేద్దాం

కసి
కక్షలు
నలిపేద్దాం

మనం
భావన
రంగరిద్దాం .

ద్వేషం
హేతువు
వినాశనం

అహం
కారణం
విధ్వంసం

నేను
వీడుము
మనమౌదాం

నింగి
తాకును
అహంభావం

క్రుంగి
కూలును
అహంకారం .
…………………….

1971 లో మిత్రులు ప్రదర్శించే ఓనాటికలో పొందు పరచాలన్నప్పుడు
అప్పటికప్పుడురాసిన ఓప్రభోద గేయం.
ఆశ్చర్యంగా ఇటీవలే త్రవ్వకాలలోబయటపడింది ఆ రాత ప్రతి .

నేటి బాలలే రేపటియువకులు
నేడు విత్తిన విత్తులే రేపటి మొలకలు
యువతమదిలో భవ్యమైన
భావ బీజాలు నాటి పెంచి పోషిద్దాం
దివ్యసుందర భారతావని సృష్టిద్దాం.
……………………………………..
ప్రగతిపధం
రచన: నూతక్కిరాఘవేంద్ర రావు
రచనాకాలం: 1971.
……………………………………..

కదలు కదలు కదలరా
కదనభూమి కరుగారా
అధునాతనజగతిలోన
అడుగడుగునా యుద్ధమేర.
భరతదేశ యువపౌరుడ
అలసత్వము వీడరా …కదలు కదలు…

స్వాతంత్రం సమకూర్చిన
సదుపాయాలేన్నెన్నో
సామాన్యుని చెంతజేర్చ
సాహసమ్ము జేయరా! …కదలు కదలు…

నల్లదనం నల్లబజార్
నరహంతకమూకలు నిండిన
రాజకీయ నడివీదులు
రక్తంతో పారుతుంటే
వర్తమాన భారతిలో
అడుగగున యుద్ధమేర
నిర్వీర్యత వీడిరారా ! …కదలు కదలు…

పరపాలన నుండి మనను
ప్రాణాలొడ్డి మరీ కాపాడిన
స్వేచ్చావాయుపీల్చే
హక్కును మనకిచ్చినట్టి
మహామహుల కోర్కేదీర్చ
సమ సమాజ స్థాపనకై
కదలి ముందు కరుగారా
అడుగు ముందు కేయరా,
రారా కదలి రారా …కదలు కదలు…

ప్రభుత్వాలు ఎన్నొచ్చిన
ఆశయాలు ఎన్నిఉన్న
ఆచరణలో పెట్టగాను
సహకారం అందించగా
యువత ముందుకురకాలిర .. …కదలు కదలు…

ఎవరోవస్తారని ఏదోచేస్తారని
ఎదురుచూస్తూ కూర్చుంటే
భంగపాటు తప్పదురా.
మానవశక్తికి మించిన మరోశక్తి
భువిన లేదు .
యుక్తితోడ యువశక్తిని
కూడగట్టి విప్లవం
సాదించగ ముందుకరుగు
తధ్యం రా ప్రగతిపధం … …కదలు కదలు…

జలశక్తి, వాయుశక్తి ,
సూర్యశక్తి పుష్కలం
శ్రమశక్తిని తోడుజేర్చ
సాంకేతిక ప్రగతిఫలం
సాధించగ కదలిరారా

కదలు కదలు కదలరా
కదలి ముందు కరుగారా
కడలి అలల ఓలే నీవు. ….కదలు కదలు.

………………………………………………

బియ్యం కాయలు

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

Dt: 13-11-2015.

……………………………………..

అన్నిటికీ
కాయలుంటాయి
మరి బియ్యానికీ
కాయలుండాలిగా
చూపించు చూపించు
చూపించవా !
అమ్మమ్మా

ఒకటేసతాయిస్తూ
పక్కింటి కాంతమ్మ గారి
మనవడు శ్రీకాంత్.

ఇదీవరస ఒదినా
గింజలన్నిటికీ
కాయలుంటాయని
పొరబాటున చెప్పానా
బియ్యంగిన్జేగా
కాయేదని
ఎక్కడ తెచ్చి చూపించను ?
అప్పటినుంచి ఇదీవరస.
ఆమెగోడు ఆమెది.

పిచ్చుకల
కోసం
ఊరునుంచి
తెచ్చిన
వడ్ల కంకులగుత్తి
వ్రేలాడుతోంది.

ఓ వడ్లగింజ త్రుంచి
ఇదిగో బియ్యం కాయ
పైన పెచ్చుతీసిచూడు
అందులో బియ్యం

హాయ్! వాడానందం వాడిది.
వాడి సందేహం లో తప్పులేదు
మన పెంపకం లో
సరిదిద్దుకుందామా
రైతుబిడ్డలం

………………………

త్రిపద

తోలిపాదంరెండక్షరాల పదం 

రెండోపాదంమూడక్షరాల పదం 

మూడోపాదం నాలుగు అక్షరాలపదం

పది
త్రిపద
యత్నించండి.

…………………………………………………………..

ఉదా:

క్లుప్తం
వ్యక్తితం
భావాన్వితం

భవ్యం
భావనం
కమనీయం

పక్షి
ఆకాశం
ఆటస్థలి

క్రీడ
మేఘాలు
స్ప్రుసించడం

భవ్యం
ఆకాశం
రూపాలెన్నో

మేఘం
క్షణికం
అశాశ్వతం

మీటు
కెమెరా
శాశ్వతత్వం

మేఘం
కెమెరా
దృశ్యకావ్యం

చిత్రం
అద్భుతం
నాకేస్వంతం

మేఘం
రూపాలు
అస్థిరాలు

రమ్యం
ఆకాశం
వర్ణాన్వితం

నీలం
గగనం
రమణీయం.

……………….

మంచి

సబ్జెక్టు

ఎంచుకొండి

…………..

కాదు

అసాధ్యం

ఆల్దబెస్ట్

…………

చిత్రం
భవ్యత

ప్రసరించు

…………

భావం

భవ్యత

వెలువరించు

……………………………………

……………………………………….

**************************************

“త్రిపద” చిరుకవన ప్రక్రియపై చక్కని
ప్రతి ధ్వని .
మరువం ఉష గారి కవితాప్రవాహోధృతి
త్రుటికాల అక్షర కూర్పుల నేర్పుల హారతి
రచన: Usha Rani.

1-
పాట
ప్రవాహం
పరవశం
-2-
నది
ప్రవాహం
సాగరకాంత
-3-
కథ
ప్రవాహం
పాత్రోచితం
-4-
మాట
ప్రవాహం
ఇష్టాగోష్టి
-5-
వేట
ప్రవాహం
మత్స్యజీవి
-6-
బాధ
ప్రవాహం
విలాపము
-7-
నవ్వు
ప్రవాహం
సంజీవని
-8-
ధ్వని
ప్రవాహం
సంగీతము
-9-
భక్తి
ప్రవాహం
కైవల్యము
-10-
కళ
ప్రవాహం
అక్షయము
………………….
ధన్యం
“త్రిపద”
ఆవిష్కృతం.
……………………
……………………
ఉష.
జయహో !
నూరావేరా
………………….

“కవి
కవిత
ప్రేరేపణ”

ఇలాగేనా తాత గారు ? మిత్రుడు

Naveen kumar Gadari  సందేహం .

బాగుందండీ… మీ శోధన – సాధన.
ప్రక్రియ
బాగుంది
నామధేయం?

మిత్రులు శ్రీ సీతారం మంతెన గారి ప్రోత్సాహం .

……………………………..

త్రిపద
21 to30
Dt.14-11-2015
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
…………………………………..

పండు
లభ్యత
ఘనతరం

పళ్ళు
విలువ
అమూల్యమే

ఫలం
ఆరోగ్యం
అనుదినం

ఆమ్లం
ఔషధి
ఆస్వాదించు

జామ
విలువ
అపురూపం

నిమ్మ
నమ్ముకో
ఆరోగ్యమే

రసం
మామిడి
అమోఘమే

సంత్ర
దానిమ్మ
స్వాస్థనీయం

ద్రాక్ష
రసము
అమృతము

రోగి
బత్తాయి
అనుబంధం
……………………

“త్రిపద”-11 to 20
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
Dt.13-11-2015.
…………………………………..

11.

శ్రమ
దోపిడీ
ఆధిపత్యం.

12.

కృషి
రాహితి
నిర్వీర్యత

13.

స్వేదం
ఫలితం
ఫలసాయం .

14.

సేద్యం
నాగలి
సన్నిహితం

15.

కాడి
ఎద్దులు
వ్యవసాయం

16

బండి
చక్రాలు
సాంకేతికం

17.

సాళ్ళు
ఎడమ
సమాంతరం.

18.

గొర్రు
విత్తనం
పరికరం
19.

మోట
సాధనం
చేనుతడి

20.

నారు
దమ్ములు
నాట్లెయ్యాలి.
………………..

“త్రిపద”-1to 10
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.
Dt. 13-11-2015.
……………………………………..

01.

చెట్టు
బెరడు
సంరక్షణ

02.

కొమ్మ
తరువు
తనదనం

03.

వేరు
ఆధారం
పటిష్టత

04.

మూలం
ఆహారం
సహకారం

05.

జీవం
వాయువు
ప్రాణదాత

06.

పత్రం
హరితం
పచ్చదనం

07.

పూలు
కాయలు
సంప్రోక్షణ

08.

విరి
సౌరభం
పరిమళం

09.

వృక్షం
స్వీకృతం
భాష్పవాయు

10.

చెట్టు
వేసవి
సంరక్షణ.

……………………………

భావం

భవ్యత

వెలువరించు

చిత్రం
భవ్యత

ప్రసరించు

ఉదా:

క్లుప్తం
వ్యక్తితం
భావాన్వితం

భవ్యం
భావనం
కమనీయం

పక్షి
ఆకాశం
ఆటస్థలి

క్రీడ
మేఘాలు
స్ప్రుసించడం

భవ్యం
ఆకాశం
రూపాలెన్నో

మేఘం
క్షణికం
అశాశ్వతం

మీటు
కెమెరా
శాశ్వతత్వం

మేఘం
కెమెరా
దృశ్యకావ్యం

చిత్రం
అద్భుతం
నాకేస్వంతం

మేఘం
రూపాలు
అస్థిరాలు

రమ్యం
ఆకాశం
వర్ణాన్వితం

నీలం
గగనం
రమణీయం.

……………….

మంచి

సబ్జెక్టు

ఎంచుకొండి

…………..

కాదు

అసాధ్యం

ఆల్దబెస్ట్

………………

నవంబర్/2014
గత ప్రతీ నెలలో లానే
ఈ నెల నా నానో శతకం

తేనెబోట్లునా నానోలు -01/ Nov/2014

…………………………………………

************************************01

జడ

తాడనం
జఘనం
తన్మయత్వం.

ఛందస్సు
కఠినం
పద్యం
తిరోగమనం.

తెలుగు
బ్రతకాలి
మాండలికం
ఊపిరిలూదు.

బ్రతుకు

అమ్మభాష

యాస

ప్రతిష్టించు

చిత్రకళ
నిర్లక్ష్యం
మాధ్యమాలు
పక్షపాతులు.

కార్టూను
లాడ్లీ
పత్రికలు
ముద్దాడుతాయి .

ద్వందప్రమాణం
అనునిత్యం
నిర్ద్వందం
వ్యవహారాలు.

తృణం
మూలం
బీజం
ఆహారం.

గ్రాసం
గడ్డి
ఆహారం
అన్నొక్కటే.

భవిష్యత్తు
ఆహారం
గడ్డి
కాపాడు .

………………..

**************10

సంకల్పం
పట్టుదల
ప్రగతి
చక్రాలు.

తృప్తి
ముమ్ముద్దలు
అత్యాశలు
కోట్లప్పడగలు.

సాయంత్రం
ప్రభాతం
సంధ్య
సుందరి

కుక్షి

ఆకలి
అవినాభావం
కుప్పిగంతులు.

గతం
వైభవోపేతం
శిధిలాలు
ఋజువులు.

ఆధిపత్యం
ఋజువు
సంఖ్యాబలం
ప్రామాణికం

బానిసలు
మరబొమ్మలు
దౌర్జన్యం
క్రీడాంగణం .

వైభవం
శిల్పం
శిల్పులు
శ్రామికులు.

ఆకాశం
కాన్వాస్
మేఘాలు
కుంచెలు.

గుండె
గాయని
లబ్‌డబ్
లిరిక్.

………………………….

**********************20

మేఘం
మర్రి
చినుకులు
వూడలు .

లెన్స్
కనుపాప
షట్టర్
కన్రెప్ప.

కంద
దురద
కందం
అట్టిది

రాతదురద
తీరదు

తపన .

పచ్చదనం,
నిత్యజలం,
బ్రతుకుఫలం,
పర్యావరణం .

ఆకారం
అవకారం
వీక్షణం
దృక్కోణం .

సముద్రం
కల్లోలం
భూగర్భం
వికారం.

సముద్రం
ఆహ్లాదం
వెల్లడి
ఉప్పెన .

తీరం

నిరీక్షణ
అల
పోస్ట్మాన్జలార్ణవం
జీవావరణం
కోట్లాదులు
జాతులు.

…………………….

*****************30

జలార్ణవం
జీవావరణం
కోట్లాదులు
జాతులు.

జాతి
వైరుధ్యం
మనుగడ
ప్రాధమ్యం .

మూషికం
సర్పం
ముంగిస
పరస్పరాహారం.

లోకం
ద్విజాతి
బలం
బలహీనం .

ఓడలు
బళ్ళు
సహకారం
జీవితం.

గుడి
గంట
దీపమ్కామన్
దేవుళ్ళెందరో.

వ్రేళ్ళు
అంతరాలు
చేయి
సమాజం.

దానిమ్మ
ఆరోగ్యఖని
బిడ్డలు
మాణిక్యాలు.

డాక్యుమెంట్రైటర్స్
లంచాల్చానెల్స్
రెవెన్యూ
ఆఫీసులు.

నవ్వు
వరం
మనిషి
అన్వేషణ.

………………………………

***************************40

గిఫ్ట్
రిటర్న్‌గిఫ్ట్
రెండు
జేబుల్చిల్లు.

సమాధులు
రచ్చబండలు
ఆత్మలు
సభలెడతాయి.

వృద్ధాప్యం
పండుటాకు
కాలం
వృక్షం.

సమాచారం
ప్రయాణం
మహత్తరం
విప్లవం.

వ్యక్తం
అవ్యక్తం
ఆద్యక్షరం
వ్యత్యాసం .

అక్షరాలు
పెనవేత
నేత
కవిత .

అక్షరం
వేరు
వ్యక్తీకరణ
రెమ్మలు.

చెట్లు
సత్రాలు
పక్షులు
బాటసారులు.

అట్లకాడ
పెనం
అనుబంధం
అద్వితీయం.

పుల్లట్టు
ముద్పప్పు
నెయ్బొట్టు
అబ్బొబ్బో!

…………………………..

***********************50

యిడ్డేన్లు
కొబ్బర్చట్నీ
నెయ్యుంది
బల్రంజు.

వడ
ఆవడ
అదరహో
ఆరగించు.

పప్పు
దప్పళం
జుర్రుకో
తన్మయం.

సద్దన్నం
ఎరగారం
పెర్నేయ్యి
సామిరంగా !

ఆవకాయ
తెలుగులు
విడదీతలు
తరంగావు.

ముద్దపెరుగు
నిమ్మూరగాయ
నంజు
బల్రంజు.

మజ్జిగన్నం
అల్లప్పచ్చడి
నంజదురు
ఓలప్పో!.

తరగలేదు
కంకులు
పిచుకలు
కనుమరుగు.

లేగదూడ
ఆహారం
జున్బాలు
దొంగలం.

గ్రామాలు
తటాకాలు
సంస్కృతి
అంబుజం.

………………………..

*********************60

సూర్యరశ్మి
జీవం
సోలార్‌పవర్
విజ్ఞత.

చంద్రుడద్దం
వెన్నెల
సూర్యరశ్మి
పరోక్షం.

వెన్నెల
సూర్యుడు
చంద్రుడు
కోఆపరేషన్.

కవులు
కవిత్వం
వెన్నెల
అనుబంధం.

కోట్లు
నక్షత్రాలు
గెలాక్సీ
ధరిత్రెంత.?

విశ్వం
అనంతం
చూపుకందు
సూక్ష్మం .

శిల్పులెవరో !
విశ్వం
నిర్మాణం
విస్మయం .

పాలపుంత
ముద్దుబిడ్డ
సూర్యుడు
కోపమెక్కువ.

ఆస్ట్రాయిడ్
వెదుకుతోంది
అమ్మ
తప్పిపోయింది.

అనాధలు
నక్షత్రాలు
విశ్వం
అనాధాశ్రమం.

…………………………

*********************70

క్రమశిక్షణ

క్రమానుగతం
విశ్వం
ఆదర్శం.

విశ్వం
అనంతం
చైతన్యం
నిరంతరం.

గురుసు
స్టీరింగ్
తిరగలి
విసురు.

విసుర్రాళ్ళు
విచిత్రం
గింజలు
పప్పులు.

తాగాడి
అడ్డుగర్ర
తోడు
సౌకర్యం.

మురుగ్గుంట
అరటిబోదె
వినియోగం
వేస్ట్‌వాటర్.

కళ్ళాపి
క్రిమినాసిని
దూళి
నియంత్రణి.

చిక్కదనం
నిర్ధారణ
హనుమాన్జీ
లాక్టోమీటర్.

రత్నాలు

నానోలు
జల్లించాలి
రాళ్ళు.

సూరీడు
ఆదర్శం
క్రమశిక్షణ
శిరోధార్యం.

…………………………

**********************80

పోగుడుతాం
సూర్యుడని
దివారాత్రములు
ధాత్రీసృజితం.

ప్రక్రుతి
ఉపద్రవాలు
రగులుతోంది
భూగర్భం .

మాలిమి
ప్రేమాన్వితం
దండన
ద్వేషాంకురం.

కోపం
కొవ్వొత్తి
ద్వేషం
కాష్టం.

పాల్సంద్రం
చిలికారు
కవ్వమ్తాడు
పురాతనం.

దేవతలు
మోసగాళ్ళు
ఒప్పందాలు
ఉల్లంఘన.

మృత్యువు
బ్రతికుంది
అమృతం
తాగిందేమో.

వాదం
ప్రతివాదం
చర్చాంశం
పదునెక్కు.

టివీలు
చర్చలు
రచ్చబండ
రాద్ధాంతం .

విమర్శ
స్వీకరించు
వితండం
తిప్పిగొట్టు.

……………………

*****************90

ద్రుశ్యమాద్యమం
మార్గదర్శి
కంటకావృతం
తానె.

కామెంట్లు
స్వీకరించు
లేవనుకో
మూతెట్టు.

కప్పల్తక్కిడి
రాజకీయం
నాలుక
తాట్మట్ట.

పుటంబెట్టు
రాజకీయం
వెలువడు
హాలాహలం .

రాజకీయం
దున్నపోతు
తోకట్టుకోకు
ఈదనేర్వు.

కులాలు
ఓట్బ్యాంకులు
సమన్యాయం
చట్టుబండ.

కళ్ళగ్గంత
కులం
ఎంగిల్మేతుకులు
ప్రలోభాలు.

వరాహాలు
రాజకీయం
మురుగ్గుంట
అనుబందాలు.

అవమానం
భరించు
రాజకీయం
లౌక్యం.

రాజకీయం
ప్రతీకారం
కాలం
వేటకత్తి.

………………………

******************100

స్వాపరత్వం
అర్ధరహితం
రాజకీయం
కుహకం.

అందలం
ఎక్కడం
రాజకీయం.
లక్ష్యాంశమ్.

పచ్చదనం
పర్యావరణం
రక్షకులం
నడుమ్గడదాం.

గాంధీ
ఉపదేశం
మోడీ
ప్రచారం

స్వాతంత్రం
అజీర్తి
దండం
శరణ్యం .

దేశం
భ్రష్టట్టింది
పారసైట్స్
పెచ్చరిల్లాయ్.

ప్రశ్నించడం
హక్కు
కోల్పోయింది
యువత.

మద్యపానం
ఖజానా
ప్రశ్న
తూలుతోంది.

లెక్కెట్టు
నూటోక్కటి
నచ్చినయ్
నానోస్పుష్పాలు .

స్నేహితం !
శుభోదయం
సూరీడు
దరహాసి.

………………………..

********************110

నల్లధనం
మర్మగర్భం
డెలివరీ
సందిగ్ధం.

దోచడం
దాచడం
బ్రతుకులు
ముమ్ముద్దలు.

పెట్టుబళ్ళు
జాతిహితం
దాచివేత
ద్రోహభరితం .

రాబళ్ళు
లెక్కింపులు
రాజకీయం
జేబుల్పెద్దవి.

ప్రజలూ
ప్రయోజనాలూ
స్లోగన్లు
గెలుప్ముఖ్యం.

అందలమ్సుందరి
పొందునొక్కడు
రసికులెందరో
రాజకీయమ్రంకు.

అందలమ్సుందరి
పొందునొక్కడు
రసికులెందరో
రాజకీయమ్రంకు.

వాగ్ధాటి
అవాచ్యాలు
గూండాలండ
రాజాకీయం.

కచ్చిక
దంత్మంజనం
కాలం
మరిచింది..

వేప్పుల్ల
పందుమ్పుల్ల
దంతధావనం
టూల్స్.

………………………….

**********************120

« గత పేజీతర్వాత పేజీ »