…………….801
“విశ్రాంతి”
నెలకొంది
జ్ఞాపకాలు
ఆత్మీయం.
…………….
ఆలింగనం
మధురిమ
ఆత్మీయత
అనుబంధం.
…………….
పరస్పరం
మర్దనలు
సంభాషణలు
సాంత్వనలు.
……………..
సందేహం
నివృత్తి
మనసు
ప్రశాంతం.
……………
మంచిచెడులు
పరామర్శ
అతిధి
సంతుష్టి.
……………..
వ్యక్తులు
స్మరణలు
రచ్చబండ
పిచ్చాపాటి.
………………
పిచ్చాపాటి
చర్చావస్తువు
సినిమాలు
రాజకీయం.
…………….
అలాస్కా
అమరావతి
అనేకం
ముచ్చట్లు
…………….
రాజకీయం
సినిమాలు
అంతుండదు
ఔట్లెట్.
………………
మాటలు
ప్రవాహాలు
ఆటవిడుపు
వృద్ధులు.
…………….810
నిబ్బరం
నిశ్చింత
విచలితం
ఆందోళన.
…………….
మనసు
నిశ్చలం
ఆరోగ్యం
పరిపుష్టం
……………..
తృప్తి
ప్రశాంతత
ఆశ
అశాంతి.
……………..
అత్యాశ
ఆందోళన
నియంత్రణ
వివేకం.
…………….
కుక్షి
పిడికెడు
ఆకాంక్ష
అనంతం.
……………..
వ్యాయామం
కరువు
శరీరం
సౌలభ్యం.
…………….
నిత్యం
నడువు
ఆరోగ్యం
అనంతం
…………….
మనసు
మాలిన్యం
వ్యవహారం
కంటకం
………………
హృదయం
నందనం
మనసు
సౌరభం.
………………
నిరంతరం
పరిశ్రమ
ఆహ్లాదం
అనవరతం.
……………820.
చరిత్ర
గుణపాఠం
సంమన్వయం
సమఝ్దారీ.
……………….
రాజులు
రాజ్యాలు
కాలగ్రంధం
పుటలు.
………………
మంచి
చెడు
కాలలేఖిని
సమన్యాయం.
……………..
శిధిలాలు
సాక్ష్యం
గతం
వైభవం
………………..
గతం
తాతమీసం
కవిత్వం
నేతిపూత
……………….
పుట్టుక
గిట్టుక
బ్రతుకు
నాటకం.
………………
కోటలు
అతిశయం
రాజక్షేమం
మూలసూత్రం.
………………….
అంతఃపురం
రాణివాసం
చెలికత్తెలు
సందళ్ళు
………………….
సూర్యుడు
భీతిల్లు
రాణివాసం
చెంతరాడు
………………….
ప్రజలు
పన్నులు
పరివారం
ఫలహారం.
……………830.
పరిశ్రమలు
ఉత్పత్తి
ఉపాధి
ఐశ్వర్యం.
……………..
కాలుష్యం
కాలనాగు
కోరలు
పీకాలి.
……………..
యంత్రాలు
దంష్ట్రాలు
ఆదమరవకు
ఆక్రందన.
………………..
సద్వ్యవహారం
సన్మిత్రత
విద్యుత్తు
పొల్లుపోదు.
………………
యంత్రాలు
కోకొల్లలు
వ్వర్క్శాప్
భిన్నం
………………
ఉత్పత్తి
సులుసూత్రం
వనరు
మానవులు.
……………….
యంత్రం
విద్యుత్
రసాయనం
సింహాలు.
……………….
ముడిసరుకు
వస్తురూపం
అవసరాలు
అనుగుణ్యం.
………………..
విద్యుత్
యంత్రం
మనిషి
నియంత.
…………………
క్షణక్షణం
వినియోగం
యాజమాన్యం
నైపుణ్యం.
…………….840
ఆవిరి
వినియోగం
న్యుమాటిక్స్
యంత్రచలనం.
……………………
జలశక్తి
శాస్త్రయుక్తి
హైడ్రాలిక్స్
భవ్యస్మరణం.
…………………
యంత్రతంత్రం
మెకానిక్స్
ఇంజనీరింగ్
అద్భుతం.
………………..
విద్యుత్
వాయుశక్తి
యంత్రచలనం
స్ఫూర్తిదాయకం
………………..
జల శక్తి
ఆవిరి
అద్భుతం
యంత్రచలనం.
………………
శాంతి
సమరం
భద్రత
అభద్రత.
……………
అతివాదం
దీర్ఘదృష్టి
మితవాదం
హ్రస్వదృష్టి.
………………
ఉగ్రవాదం
అంధకారం
సామ్యవాదం
స్థూలదృష్టి.
……………….
అభ్యుదయం
నిర్దేశం
భౌగోళికం
సామాజికం.
……………….
శాశ్వతం
అశాశ్వతం
విశ్వాసం
సందిగ్ధం.
…………..850
ప్రభుత్వం
నిరాదరణ
ఇంకవు
గుంటలు
…………….
నూనె
ప్రమిద
దీపం
వెలుగు .
……………….
జీవితం
భవ్యం
నిన్ను
నీవు .
………………
రాత
ప్రాణం
జీవం
అక్షరం.
……………..
కొండ
తల్లి
పిల్లలు
శిలలు.
……………..
పుడమి
గొంతెండింది
మేఘం
నిండుకుంది.
……………..
ప్రక్రుతి
పరవశం
జీవి
పులకరం.
……………..
వృక్షాలు
స్పర్శలు
గాలి
సంధానకర్త.
…………….
చేట్టాకులు
కొట్లాటలు
తంపులుమారి
గాలి.
…………………
సృజన.
ఆవిష్కరణ
పరిశోధన
పరమార్ధం.
………………860.
ఆత్మ
పరమాత్మ
వేదాంతం
సాధనాలు.
……………
ఎత్తు
పల్లం
ప్రవాహం
అవినాభావం.
………………
దేవుళ్ళు
దాసులు
భక్తులు
నిబద్దులు.
…………….
ప్రవాహం
నిరంతరం
కోట్లకోట్లు
గుండెలు.
………………
ప్రార్ధించడం
అర్ధించడం
ఏకత్వం
భిన్నత్వం.
………………..
వాస్తవం
ఆకాంక్ష
కల
ప్రతిబింబం.
………………….
ఆనందం
ఆవేదన
కలనేత
జీవితం.
……………….
ఆశ
పురోగామి
అత్యాశ
తిరోగామి.
……………….
మేఘం
కురిసింది
ఆశ
తీరలేదు.
……………….
అనుభవాలు
ఆర్జనలు
జీవితాంతం
ఆలంబనలు.
………………870.
అడుగు
ముందు
అడుగు
నడక.
……………..
గుప్పెడు
మెతుకులు
కుక్షి
సంతుష్టి.
………………
అనురాగం
ఆత్మీయత
వృద్ధాప్యం
ఆలంబన.
………………….
రహదారి
రక్తపిపాసి
అనునిత్యం
నెత్తురోడు.
………………….
మేస్తున్నారు
నేతలు
మేత
ప్రజలు.
………………….
అయిస్కాంతం
సహజత్వం
ఆకర్షణ
వికర్షణ .
………………….
వుత్తరం
దక్షిణం
సిఫారుసు
ముడుపులు.
…………………
వుత్తరం
దక్షిణం
ధ్రువాలు
ఆకర్షవికర్షణలు.
……………………….
కాల్గిద్ద
ఆరగిద్ద
కొలత
ప్రమాణాలు.
…………………
మణుగు
వీశలు
తులామానం
ప్రమాణం.
……………..880.
గుండె
కండరాలు
కండకావరం
ఎక్కనీకు.
…………………..
దివ్వెలు
అమ్మలు
అభ్యుదయం
ప్రగతిబాట.
…………………
మబ్బులు
దోబూచులు
వర్షం
అందనిద్రాక్ష.
…………………
మార్జాలం
గుడ్డిది
ఎలుకలు
వెటకారాలు.
………………..
హితం
సాహిత్యం
సమాజం
శ్రేయస్సు.
……………..
శ్రీశ్రీ
గిజిగాడు
అక్షరాలూ
నేతలు .
……………….
పదాలు
భావాలు
పెనవేత
కవిత్వం .
………………..
ప్రజ్యన్యశంఖం
జంఝామారుతం
శ్రీ శ్రీ
స్వీయాక్షరి .
………………..
తరాలు
అంతరాలు
శ్రీశ్రీ
నిత్యయవ్వనుడు
………………….
కాలం
అనంతం
నిశ్చలం
నిరంతరం.
……………….
నడవనిది
కాలం
పరుగులు
మనవి.
………………….
కాలం
మాద్యమం
జీవులం
పయనిస్తున్నాం.
……………….
ఋతువులు
విశ్రాంతి
గృహాలు
చలివేంద్రాలు.
………………
కాలం
మార్గం
వలయం
ఆకారం.
……………….
సౌలభ్యత
విభజన
కాలం
ఖండన.
……………..
రోజులు
నెలలు
వత్సరాలు
మైలురాళ్ళు
…………….
భయం
ధైర్యం
పరస్పరం
వైరుధ్యం.
………………..
నీడనిచ్చు
చెట్టు
ఎరుగదు
స్వార్ధం.
……………..
వృక్షం
నేర్పు
ఉదారత
దాతృత్వం.
………………
వుత్తరం
దక్షిణం
దాత
గ్రహీత.
…………900