…………..401
సముద్రతటి
అలలు
గణికులు
శిలలు
……………..
జలజీవులు
అసంఖ్యాకం
సముద్రం
ఆశ్రయం
………………
బలవంతుడు
ఆహారం
బలహీనులు
సాగరన్యాయం
………………..
సాగరం
కల్లోలం
పుడమిగర్భం
ఉడుకుతోంది.
………………..
మత్స్యసంపద
ఆదరువు
మత్స్యకారులు
బ్రతుకుదెరువు
……………….
సముద్రతీరం
అద్భుతం
సూర్యోదయం
సుందరం.
……………….

పూర్ణచంద్రోదయం
వీక్షణం
అనిర్వచనీయం
సాగారతటం.
…………………
తుఫాను
తరుణం
భీభత్సం
అల్లకల్లోలం
………………..
సునామీ
ప్రకోపం
భూగర్భం
విస్ఫోటం
………………..
సుందరుడు
సముద్రుడు
ప్రశాంతత .
సహజగుణం
………………..410.

భూపయనం
ఒడిదుడుకులు
చిందుబాట్లు
సునామీలు
………………..
వాయువు
చేదోడు
సాగరుడు
ఉన్మాది.
……………….
భూమి
గుండ్రంగాదు
అఘాదాలు
సముద్రాలు
…………………
భూగర్భం
అగ్నిగుండం
చలివేంద్రం
సముద్రం
………………..
సమీరం
సాగరతటం
ప్రశాంతం
మనోహరం
…………………
అలలు
సందేశాలు
సాగరం
స్థితిగతులు
…………………..
సాగరుడు
చెంత
మనసు
నిశ్చింత.
……………………
గాలి
తుంటరి
అలలు
కేరింతలు
…………………
సముద్రం
అంతర్భాగం
అమూల్యం
రత్నఖచితం
………………….
మత్స్యం
ముత్యం
ఆహారం
ఆరాటం.
………………420
దర్వాజా
కిటికీలు
వడ్రంగి
పరమాత్మ.
……………..

భవనం
నిర్మాణం
విభాగాలు
శాఖోపశాఖలు.
………………

భూమి
తుకడా
క్రయం
తొలుత.
……………..

నక్షా
అనుమతి
సాధించు
తిప్పలెన్నొ.
…………….

ముగ్గేయి
పునాదులు
త్రవ్వకాలు
శంఖుస్తాపన.
……………..

మేస్త్రి
కూలీలు
ఆడ
మగ.
……………..

గ్రానైట్
ఇటుక
ఇసుక
మౌలికం.
…………….

సిమెంట్
బంధనం
నిర్మాణం
పటిష్టం.
…………..

నీరు
వనరు
నిర్ధారణ
వాంఛితం.
…………..

ఆర్కిటెక్ట్
నిపుణుడు
నియామకం
వేష్టుండదు.
………………430.

కలప
కొనుగోలు
నాణ్యత
పరమావధి.
…………..

స్టీల్రాడ్లు
పరిణామం
అవసరార్ధం
క్రయం.
………….

బైండింగ్వైర్
సంధానం
స్టీల్రాడ్లు
ఆలంబన.
………….

కాంక్రీట్
ఫుటింగ్
పిల్లర్లు
నిర్మాణం.
………….

బెస్బీం
నిర్మాణం
పటిష్టత
పదింతలు.
…………..

పిల్లర్లు
బీములు
వ్యూహదర్శిని
మార్గదర్శి.
…………….

సెల్లారు
అవసరం
రిటైనింగ్వాల్
అత్యవసరం.
…………….

మెట్లు
లిఫ్ట్
నక్షా
స్నేహశీలి.
……………

మెట్లు
ప్రధమం
రూఫ్
ఆపరి.
……………

క్యూరింగ్
ప్రాణం
సిమెంట్
దాహార్తి.
…………….440

కుడ్యనిర్మాణం
స్థాపించు
కిటికీలు
దర్వాజాలు.
………………
నీరు
డ్రైనేజ్
పరిక్రమ
వ్యూహక్రమం.
……………….
విద్యుత్
వైరింగ్
ప్రణాళికాబద్ధం
స్థాపించు.
……………….
భద్రత
ప్రాధాన్యం.
ఎర్తింగ్
ప్రాధమ్యత.
………………
ప్లాస్టరింగ్
ఫ్లోరింగ్
షెల్ఫ్స్
ఇష్టానుసారం.
……………….
పిట్టగోడ
ప్రహరీ
గేట్లు
సురక్షకాలు.
……………….
సంప్ట్యాంకు
ఓవర్హె ద్ట్యాంక్
నిర్మాణం
ప్రాముఖ్యత.
……………….
లెట్రిన్లు
బాత్రూమ్స్
డ్రైనేజ్
వ్యూహాత్మకం.
……………….
సెప్టిక్ట్యాంక్
నిర్మాణం
లెట్రిన్లు.
అనుసంధానం.
……………..
హార్వెస్ట్
పిట్స్
భూగర్భం
జలార్ణవం.
………………450.
కాలనీవాసం
సన్నిహితం
ఆహ్లాదం
జీవితం.

……………..
పరిసరాలు
శుభ్రముంచు
ఇంటచెత్త
దూరమంపు .

……………..
మురుగు
పారుదల
ప్రణాళిక
విస్మరించకు.

……………….

నీటిపైపు
అనుసంధానం
రుసుంగట్టు
సాధించు .
…………….

టెలిఫోన్
అంతర్జాలం
కేబుల్
ఇంటింటవసరం
…………….

సౌకర్యార్ధం
పరికరాలు
విద్యుత్
అనుగుణ్యం.
……………..

అధునాతనం
పాకశాల
కుటుంబహితం
సమకూర్చు .
……………….

వంటిల్లు
సామాగ్రి
సౌకర్యం
అనుకూలం
……………..

డ్రాయింగ్హాల్
డైనిం గ్హాల్
ఫర్నిచర్
గౌరవాలు
………………

బాత్రూం
లేవేట్రీ
అధునాతనం
స్వాభిమానం
……………..460.

ఏకవీర
వేయిపడగలు
విశ్వనాధ
నవలాప్రాశస్త్యం.
………………..

నర్తనశాల
అనార్కలి
విశ్వనాధ
నాటకకర్త .
……………….

శృంగారవీది
పద్యకావ్యం
విశ్వనాధ
ఛందోబద్ధుడు
……………..

కిన్నెరసాని
పాటలు
విశ్వనాధ
విరహం .
………………..
ఖండకావ్యం
కధలు
విశ్వనాధ
విశ్వహితం.
……………….

మహాప్రస్తానం
సిప్రాలి
అనంతం
శ్రీశ్రీ .
……………….

సామాన్యుడు
ఊపిరులు
శ్రీ శ్రీ
సంస్కర్త.
………………

బిక్షువర్షీయసి
ఆరిన కుంపటి
శ్రీ శ్రీ
పరిచయాలు .
………………….

బాటసారి
నిస్సహాయత
శ్రీశ్రీ
హృదయార్తనాదం.
…………………

ఉన్మాది
నిస్సహాయత
శ్రీశ్రీ
క్షమార్పణ .
………………470.

శుభాకాంక్ష
సుప్రభాతం
ఉదయం
చిరునగవు.
………………
అంతరంగం
జ్ఞాపకాలు
నిక్షిప్తం
అరలెన్నో !
………………
తేనెతుట్టె
నిర్మాణం
చకితం
షడ్భుజులెన్నో!
………………..
కాలుష్యం
నియంత్రణ
ప్రభుత్వాలు
బాధ్యులు.
………………….
విద్యుత్
షాకు.
సర్పం
కాటు .
……………….
ప్రకృతి
పరవశం
ఇంద్రధనుసు
మయూరనాట్యం.
………………….
వర్ణమూలకం
నీలం
అరుణం
పసుపు
…………………
జగతి
ప్రగతి
గతి
చక్రం.
………………..
గౌరవించు
అబ్యర్ధించు
విద్యుత్
మిత్రుడు.
………………….
ఆధిపత్యం
చలాయించు
కరెంటు
కర్కోటకం
………………480
 చక్రం
తిరుగుతోంది
జగతి
శీఘ్రతరం .
………………
ఆవిష్కృతం
చక్రం
రవాణా
వేగవంతం.
……………..
వాహనాలు
వైవిధ్యం
చక్రం
మహత్తరం .
……………
ఆటోరిక్షా
అద్భుతం
ధాత్రీశక్తి
అనుపానం .
…………….
సైకిల్రిక్షా
ఆవిష్కృతం
కండబలం
ఇంధనం .
…………….
సాధనం
లాగుడురిక్షా
ఇంధనం
స్వేదం .
…………….
జట్కా
పరిష్కారం
అశ్వశక్తి
ఆధారం .
……………..
ఒంటెద్దు
గూడుబండి
పల్లెటూరు
సాధనం .
…………….
సైకిల్
ఆవిష్కృతం
జీవితాలు
సరళతరం .
…………….
టూవీలర్
అద్భుతం
వ్యక్తిగతం
ప్రయాణం .
………………..490.
కిరణం
సంయోగం
పత్రం
హరితం .
……………….
పత్రం
హరితం
సూర్యుడు
శక్తిదాత.
………………
పువ్వులు
నవ్వులు
మొగ్గలు
కిలకిలలు.
……………..
నేల
తావు
రాలింది
ఆకు.
………………
ఆకు
ఎరువు
వృక్షం
ఆహారం .
………………..
పండుటాకు
బెదురు
పిల్లగాలి
చిలిపి.
……………….
చెట్లు
పరవశం
మేఘం
చిలకరం.
…………………
పరిసరాలు
పలకరింత
పవ్వళించు
ప్రక్రుతింట..
………………..
ఎండాకాలం
చల్లదనం
చెట్టు
ఆచ్చాదన.
…………………
నాటు
కాపాడు
చెట్టు
సంరక్షించు.
…………….500.