తేనేబోట్లు నా నానోలు ద్వితీయ ఏకమాస సహస్రాధిక నానో యజ్ఞం  (part 15)1401 to 1500.

…………..1401

కవిత్వం
దూప
వీరేల్లి
కలలు
……………..
జీవితం
ఆసుపత్రి
మంత్రలిపి
కొనకంచి.
……………..
స్కైబాబ
“ఆపా”
జనానా
జీవితం.
………………..
షాజహానా
కవిత్వం
దర్దీ
చమ్కీ.
…………………..
నజియా
నగేష్
అక్షరం
నాట్యం.
…………….
జీవితాలు
చిట్కాలు
నల్లమోతు
రిలేషన్స్
…………………
చిగురాకు
జీవితం
మన్నెం
రెపరెపలు.
………………
స్వాతికుమారి
కోనేటిమేట్లు
లావానలం
నిట్టూర్పు.
………………….
పొన్నాడ
ఎంకిపాటలు
తూరుపు
జ్ఞాపకాలు.
……………….
తెచ్చుకున్నా
అక్షరాలు
తెలుసుకోను
లోలోతులు.

వివాహం.

……………………..1410
విశృంఖలత
అరాజకం
మంగళసూత్రం
నియంత్రణ
………………
వివాహం
ప్రమాణాలు
వధూవరులు
కమిట్మెంట్
……………..
సప్తపది
సాంగత్యం
దాంపత్యం
పురోగమనం .
…………..
పల్లకీ
ఊరేగింపు
మేనా
సాగనంపు.
………………..
కలలు
పల్లకి
ఆకాంక్షలు
మేనా.
………………..
మతం .
…………………
మతం
మాదకద్రవ్యం.
వ్యక్తిత్వం
నిర్వీర్యం.
…………………
అభిమతం
అభిజాత్యం
మూర్ఖరూపం
మతం.
…………………
మతాశయం
మానవత్వం
వాస్తవం
అతిశయం.
…………………
పగ
ద్వేషం
మతం
కాలనాగు
……………….
విధ్వంసం
మానవహననం
మృత్యువు
మతం.
………………..1420.

దాంపత్యం
……………….
దాంపత్యం
సర్దుబాట్లు
తొలినాళ్ళు
ఒడిదుడుకులు.
………………….
అవగాహన
అనుబంధం
ఐక్యం
అంతరంగాలు.
…………………..
ఆర్ధికం
అడ్డంకి
దాంపత్యం
దుర్భరం.
………………….
ఐక్యరాగం
సమైక్యనాదం
ఆనందం
సంసారం.
…………………..
దంపతులు
రెండెడ్లు
సంసారం
ఎడ్లబండి.
……………….
మనసులు
గతుకులు
దాంపత్యం
కడగండ్లు
…………………
అనియంత్రణ
సంతానం
సంసారం
కుచేలం.
…………………
వ్యూహాత్మకం
జీవితం
మనోహరం
సంసారం.
……………………
ఆదర్శం
దంపతులు
అనురాగం
స్వాభిమానం
………………….
పరస్పరం
గౌరవం
అనర్ధం
ఆమడ.
…………………..1430.

ఆలంబన
ఆత్మీయత
స్నేహం
హృదయద్వానం.
…………………….
సత్వరం
స్పందన
స్నేహం
ఆపత్బాంధవి
…………………….
మంచిచెడులు
పరస్పరం
స్నేహం
స్పర్స.
……………………
సలహా
సంప్రదింపు
స్నేహం
సంప్రోక్షణ.
…………………….
ప్రేమ
ఆప్యాయత
మెదళ్ళు
ఆలింగనం.
…………………..
ఉపశమనం
వ్యధ
అమృతం
మిత్రవాక్యం.
…………………..
తప్పు
ఒప్పు
అభిశంసన
అభినందన.
………………….
అలకలు
పందిళ్ళు
అల్లిక
స్నేహలత.
………………….
వేదనందు
వీపునిమురు
స్నేహం
సాంత్వన.
………………….
స్నేహం
పందిరి
స్నేహితం
పాదు.
…………….1440

ద్వేషం
అగ్గిరవ్వ
మనసు
రగిలింది
…………………
క్రోధజ్వాల
ద్వేషాగ్ని
ప్రగతి
విధ్వంసం . .
…………………
అసూయ
అసహాయత
ఉక్రోషం
సంతానం .
…………………
ఆగ్రహం
స్వీయం
క్రోధం
పరనాశని.
………………….
ఉద్రేకం
వెల్లువ
ఉద్వేగం
అంతర్వాహిని ..
……………….
అంతరంగాలు
వ్యవస్థ లు
అసంఖ్యాకం
భూతలం .
………………..
శక్తి
మళ్ళించు
సేవ
అభ్యుదయం .
…………………
స్వయంసేవ
సమంజసం
పరాధారి
నిర్వీర్యుడు .
……………….
సహనం
సహేతుకం
అసహనం
భంగపాటు .
………………..
సంయమనం
సమన్వయం
ఉద్రేకం
ఉపశమనం .
……………..1450.

కోట్లు
వ్యయం
అగ్ని
పరం.
……………….
ఆదరించు
అనాధలు
శాశ్వతించు
ప్రాతిపదిక
……………
వేలాదులు
అనాధలు
అభ్యున్నతి.
బుగ్గిపాలు.
………………..
కావచ్చు
స్వీయధనం
ఆదాయం
ఏడికెల్లి !
………………….
అధికారం
మాఫీయా?
ఆదాయం
పన్నులు.
……………………
సామాన్యుడు
పన్నులు
బలవంతం
వసూళ్లు.
…………………..
యజ్ఞభారం
అంతిమం
సామాన్యుడు
చెల్లింపుదారు.
…………………..
వ్యక్తిగతం
యోచనలు
ప్రజాధనం
అగ్గిపరం.
……………………
యజ్ఞదాత
భోక్త
ప్రజాధనం
ఆతదుపరి
…………………..
ప్రాయోజితం
నేడు
స్వాహా
రేపు.
………………..1460
అధినాధులు
ఆకాంక్ష
ప్రజలు
గార్ధభత్వం
……………….

సాధన
సాధ్యం
సంకల్పం
తప్పటడుగు.
………………..
జీవనయానం
ఆరంభం
పారాడటం
ఓనమాలు
………………..
నిలబడటం
అభ్యున్నతి
అడుగులు
పురోగతి
………………….
నడకలు
పరుగులు
చైతన్యం
చిగురింతలు.
…………………….
నిరంతరం
వేగవంతం
జీవితం
పరుగు.
……………………
ప్రయాణాలు
సాధనాలు
దూరాలు
సామీప్యం.
…………………..
ప్రపంచం
కుగ్రామం
క్షణాలు
కాలవ్యవధి.
…………………….
సమాచారం
విప్లవం
అంతర్జాలం
వందనీయం
……………………….
ఆకాశయానం
కుదింపు
వేగవంతం
సాంకేతికం.
……………….1470.
అభివృద్ధి
సాంకేతికత
చెట్టాపట్టాల్
దేశప్రగతి
………………..
ప్రయాణం
అంకురం
చక్రం
ఆవిష్కరణ.
…………………
రధాలు
వాహనాలు
గజతురగాల్
సహకారులు
…………………
సేద్యం
సహకారం
వృషభం
సాన్నిహిత్యం
………………..1474.

సుదీర్ఘం
ప్రయాణం
పొలిమేరలు
కూతవేటు.
……………….
సాహసం
ప్రయాణం
సంకల్పం
బలం.
………………
తప్పొప్పులు
ప్రక్కనెట్టు
సమీపం
గమ్యం.
………………..
మిత్రులు
ప్రోత్సాహం
భవ్యం
నమస్సులు.
………………….
నానోసమూహం
ప్రోత్సాహం
శూన్యం
నిరుత్సాహం
……………………
సంకల్పం
నేను
సాధకుడు
నేను.
………………..1480.
ప్రోత్సాహం
ఊపిరి
నమస్కారం
హానీజి.
…………………..
పయనం
యజ్ఞం
పరుగులు
సఫలం.
…………………..
అవాంతరాలు
ఎన్నో
అంతర్జాలం
విద్యుత్
……………………
సంసారం
సాగరం
ఈత
తప్పదు
………………….
మిత్రులు
బంధువులు
రాకలు
తప్పవు.
…………………
పెళ్ళిళ్ళు
ఫంక్షన్స్
పోకలు
తప్పవు.
…………………….
స్నానాలు
భోజనాలు
నిద్రాదులు
టైమీటర్స్
………………….
మిగులింత
సమయం
తెనేబొట్లు
ఓనర్
……………..
పొలిమేర
కూతవేటు
గమ్యం
చేరువ.
…………………
తేనెటీగ
యానం
నానోలు
యజ్ఞం.
…………..1490.

తేనెబొట్టు
కూర్పులు
నానోలు
నిర్మాణం.
………………
యోజనాలు
పర్యటన
భావాలు
సంవేదన.
………………..
విరులు
దాతలు
తెనేటీగ
యాచకి
…………………
మనసు
తేటి
భావం
మకరందం
…………….
యోజనాలు
ప్రయాణం
బిందుమాత్రం
తేనేబొట్టు
……………….
తేనెపట్టు
నిండు
నానోలు
తేనెబొట్లు
……………..
శ్రమజీవులు
తేటులు
నిత్యకర్మ
నానోయజ్ఞం.
…………………..
సంకల్పం
పట్టుదల
తేనెటీగ
క్రియాశీలి.
………………….
శ్రమైకజీవి
తేనెటీగ
సాహసక్రియ
నానోయజ్ఞం.
…………………
తేనెటీగ
స్పూర్తిదాత
నానోయజ్ఞం
సంపూర్ణం.
………………1500.

దిగ్విజయం.
……………………
పదిహేనొందలు
తెనేబోట్లు
యజ్ఞం
నిరాఘాటం .
…………………….
నానోయజ్ఞం
అద్భుతం
సామీప్యం
అంతిమగమ్యం.

……………………..