తెనేబొట్లు నా నానోలు .Posted on my time line of FB in the month of Oct/2014….113nos
………………
అక్టోబర్
నానోలు
సమాప్తం
శుభం
……………….
సత్రాలు
సరస్సులు
కాకతీయం
ప్రజాశ్రేయం
………………….
రాజ్యాలు
వైభవాలు
శిధిలాలు
సాక్ష్యాలు
………………..
చెరగవు
అక్షరాలు
కవితలు
కన్నీళ్లున్నా
…………………….
సమాజం
కష్టాలు
పుస్తకాలు
విలపిస్తాయి.
………………..
పుస్తకం
అట్ట
అనుబంధం
జిగురు
………………..
దుర్మార్గుడు
సన్మార్గుడు
సందర్భం
ఆపాదితం.
………………..
మంచి
చెడులు
నచ్చదు
రాక్షసత్వం
………………….
రాక్షసత్వం
దైవత్వం
వాస్తవం
రెండెంపులు.
……………..
నరకుడు
ఉదంతం
భామిని
వీరంగం
……………….10
అక్టోబర్
శతకం
నానోలు
సంపూర్ణం.
……………….
ప్రజలు
పావులు
రాజకీయం
చదరంగం
………………….
రైతులు
ఆత్మహత్యలు
రాజకీయం
రాకాసి
…………………
పద్యం
వ్రేళ్ళూనింది
ఫేస్బుక్
పాదు.
……………..
ఫేస్బుక్
తీర్చింది
సాంప్రదాయం
దాహం
…………….
ఛందస్సు
కఠినం
పద్యం
నిస్పృహ
………………
జడలు
శతకం
కందం
వూపిరొందింది
………………
పర్వతాలు
లోయలు
సంగీతం
స్వరగతులు .
……………
సృష్టి
ఉద్భవం
లయ
సంలీనం
………………
మసిలింది
దాత్రీగర్భం
వల్కనో
వెంట్.
………………20
మేకప్పార్టిస్ట్
సూర్యుడు
అందగత్తెలు
సంధ్యలు
…………….
సంధ్యలు
కవలలు
కోకలు
రంగులవే.
……………..
రేయి
పవలు
సంధ్యలు
చెలికత్తెలు .
………………
సూర్యుడు
ఆర్టిస్ట్
కిరణాలు
వర్ణాలు.
……………..
సరస్సులు
పర్వతాలు
ఆకాశం
ఆబ్స్త్రాక్టార్ట్
………………
ఆకాశం
కాన్వాస్
మేఘాలు
కుంచలు
………………..
మేఘాలు
మోడళ్ళు
భంగిమలు
ఎన్నెన్నో
…………………
కొమ్మిరుగు
క్షణం
కొమ్మెదుగు
యేళ్ళు.
…………………
గెంతిందొక్కటి
మిగాతావిన్నూ
సపోర్టు
కోతులు.
……………….
ఆక్కూరలు
ఆత్మీయతలు
పెరళ్ళు
నేస్తాలు
………………….30
రోజులుమారాయ్
పాట
వహిదా
అద్భుతం.
………………..
రాముడు
కృష్ణుడు
ఎంటివోడు
కాకెవ్వరు
………………….
మాయాబజార్
మహత్తరం
కమనీయం
కావ్యం
…………………
దేవదాసు
శిల్పం
శరత్చంద్ర
శిల్పి
……………….
భూగర్భం
కుపోలా
మరుగుతోంది
లోహద్రవం
………………….
అహంకారం
విచ్చుకుంది
వ్యక్తిత్వం
ముడుచుకుంది .
…………………
కుటుంబాలు
వుమ్మడి
సమాజం
కలివిడి.
………………….
బ్రతుకు
బ్రహ్మలు
సంతు
భారమంది.
…………………..
జ్వరముద్హుద్
ఓరోజు
నీరసం
ఏళ్లకేళ్ళు
………………
సుందరి
విశాఖ
మశూచి
హుద్హుద్
………………40
చెప్పుకోండి
చూద్దాం
దేనిదో
పండుటాకు .
………………..
వైద్యం
ఔషధం
ధరలు
అసామాన్యం
……………….
కేవలం
నాలుగు
కష్టతరం
పదాల్కూర్చడం .
………………
ఆధిపత్యం
అధికారం
మానవాళి
యుద్ధకాంక్ష.
………………
మతం
కులం
అహంకారులు
సృష్టికర్తలు .
………………..
మనిషి
మనుగడ
సహకారం
అసంఖ్యాకులు
…………………
వృక్షం
ఘాతం
స్వీయం
వైద్యం
……………..
వినాశనం
అగత్యం
పునఃనిర్మాణం
ఆవశ్యకత.
……………..
అగచాట్లు
ఆహారం
కోస్తాంధ్రలు
సహనపరులు
………………
నిరంతరం
ప్రకృతి
భీభత్సం
దుర్భరం.
…………….50
హుదుద్
భూతం
వికటాట్టం
హాసం.
………………
తుఫాన్నష్టం
విన్నవించు
హుదుద్
పాస్వర్డ్.
……………..
జలఖడ్గం
తాడనం
వినాసితం
ప్రగతి
…………….
వలలు
పడవలు
హుదుద్
దోపిడిదారు
………………….
దుర్భరం
బ్రతుకులు
జాలరి
హుదుద్పీడితుడు
……………………
హతాసులు
హితులు
తుఫాను
తాడితులు
……………….
అహంకారం
వెర్రితల
ప్రక్రుతి
ఎత్తనీదు.
……………….
హుదుద్
ప్రక్రుతి
విశాఖ
వికృతం
…………….
హుదుద్
ప్రక్రుతి
విశాఖ
వికృతం.
…………….
వాడుక
భాష
ప్రగతి
బాట.
…………….60
భాష
బ్రతికించు
మాండలికం
శిరోధార్యం.
……………..
మాండలికం
మాట్లాడు
యాస
జీవం.
………………
భూమి
శరీరం
రోగక్రిములు
మనుషులు .
……………….
సూర్యుడు
నమ్ముకో
భూపీఠం
నరుక్కోకు
………………..
బొగ్గు
నూనె
త్రవ్వకు
సూర్యుడున్నాడు.
…………………..
భూగర్భం
విస్చ్చిన్నం
వుపద్రవాలు
పర్యవసానం
………………
భూగర్భం
వికారాలు
తుఫాను
లక్షణం .
……………….
హుదుద్
పర్యాటకుడు
కోస్తాంధ్ర
ప్రేమెక్కువ.
………………
సముద్రం
పరామర్శ
చుట్టమ్చూపు
వూళ్ళకొచ్చింది.
………………….
హుదుద్
తుఫాను
పరిశీలనార్ధం
వేగులాగాలులు .
…………………70
అక్కడుండు
తెలుస్తుంది
తుఫాను
తీవ్రత.
……………….
అక్టోబరు
శలవలేమో
తుఫానులు
ఆటవిడుపు.
………………..
కోస్తాంధ్ర
క్రీడావని
తుఫానులు
ఆడుకుంటాయట.
………………….
జలపాతం
నర్తకి
ఉరవడి
పరవళ్ళు ..
……………..
ప్రక్రుతి
శిల్పి
శిల్పాలు
పర్వతాలు
………………..
సెలయేళ్ళు
ధారలు
ఏరులు
ప్రవాహాలు.
………………….
ఎదురుచూపులు
కళ్ళు
కాయలు
పళ్ళవ్వవు.
………………
కన్ను
కెమెరా
మైండ్
మెమొరీకార్డ్
……………….
తగ్గించు
దూరాలు
సాధనాలు
కాళ్ళు.
………………
వెలిగులిచ్చు
విద్యుత్
నిర్లక్ష్యం
మృత్యువు.
……………….80
వినియోగించు
సెల్ఫోన్వరం
దుర్వినియోగం
దుష్ఫలం.
……………..
నిర్మొహమాటం
పొదుగుతుంది
పిల్లలు
విరోధులు
……………….
రైతు
గుర్రం
విద్యుత్తు
రౌతు .
…………….
రాజకీయం
మురుక్కుంట
జలగలు
రాజకీయులు .
…………………
కాలుష్యం
సృష్టికర్త
మనిషి
కాళిదాసు.
………………..
చతురుడు
కాళిదాసు
కాళిక
మురిసింది.
………………….
కొమ్మేక్కాడు
నరుక్కున్నాడు
కాళిదాసు
తాత్వికుడు ..
………………….
ఆధ్యాత్మికం
నిమజ్జనం
జలం
విషార్ణవం.
………………….
పరిసరాలు
మురిక్కూపాలు
ఇళ్ళు
శుభ్రమ్జేశారు.
…………………..
ఇల్లు
వాడ
మనదే
సుభ్రపరుచు.
…………………..90
ఇల్లు
ఇల్లాలు
వాడ
పౌరులు.
………………..
బ్రతుకు
దుర్భరం
కాలుష్యం
కాటేసింది.
…………………
కోరలు
చాచింది
కాలనాగు
కాలుష్యం.
………………….
ఊపిరాడదు
దుర్వాసనలు
డంపింగ్యార్డ్
అంటించారు.
…………………….
ఉద్గారం
నియంత్రించు
పర్యావరణం
పరిశుభ్రం .
…………………….
నిత్యావసరాలు
అందవు
మిన్నంటాయి
ధరలు.
…………………….
అద్దం
పగిలింది
ముక్కలు
ముఖాలెన్నో !
……………………..
పాలిరిగాయి
పారెయ్యొద్దు
జున్ను
జుర్రుకోండి .
……………………..
బెల్లమమృతం
గరళం
రైతు
వంతు.
………………………
పందిరి
మనిషి
తీగ
మమత.
………………….100
మత్స్యం
భగవంతుడు
దేవుడు
మానవాహారం.
…………………………
బతుకు
భవనం
పునాది
జననం.
……………………………
యోచన
ముడిసరుకు
ఆచరణ
ఉత్పత్తి.
………………………..
మెదడు
చీమలపుట్ట
ఆలోచనలు
చీమలు.
……………………….
వేవేలర్ధాలు
పలుకు
నాలుగు
పలుకులు.
……………………
పరమాణువు
విస్ఫోటం
విశ్వం
ఆవిర్భావం.
………………….
దూరాలు
సూక్ష్మం
దరికెళ్ళు
అల్పులం.
…………………..
భాష
చాతుర్యం
ప్రభందాలు
అనువాదం.
…………………
బ్రతికించు
భాష
మాండలికం
ఆక్సిజెన్.
………………..
దిశ
నిర్దేశం
నువ్వే
చుక్కాని.
………………..110
నిన్ను
సంస్కరించు
నువ్వు
మార్గదర్శి .
…………………..
నిరాశ
పెంజీకటి,
ఉత్సాహం
మార్గదర్శి.
…………………..
గూడు
నిర్మాణం
పక్షి
ఆర్కిటెక్ట్.
…………………..113
2014 జనవరి/ ఫిబ్రవరి నెలల నా నానోలు తెనేబోట్లు.155.
…………………………………………………………………….
…………1
చెదగూళ్ళు
గుంభనం
నిర్మాణం
సునిశితం.
………….
తేనెపట్టు
నిర్మాణం
రేఖాగణితం
మూలాధారం.
………………..
గిజిగాడు
ఆర్కిటెక్ట్
గూడు
సంక్లిష్టం.
………………..
చెట్టు
బెరడు
శిల్పారామం
వీక్షించు.
………………..
పగిలాయి
శిలలు
వెతుకు
ఆకారాలెన్నో.
………………….
ఆకసం
పరికించు
సరస్సులు
పర్వతాలు.
…………………..
అగ్గి
రవ్వంత
మిగిల్చింది
బూడిద.
……………….
తప్పు
శభాషనకు
ఒప్పనుకుంటా
తప్పు.
……………..
ప్లానెట్స్
పరిధులు
అయస్కాంతం
వికర్షాకర్షణలు.
………………..
మ్రోడు
నీడివ్వదు
గూడుండదు
పక్షింకెక్కడ.
……………….10
జీవనం
అస్తవ్యస్తం
అత్యాశ
అంతులేదు.
………………
రంగులు
మార్చు
ఊసరవెల్లి
స్వీయరక్ష.
………………..
ఉదయం
సాయంత్రం
ఆదిత్యుడే
దిశల్వేరు .
……………….
అధ్యయనం
చెప్పింది
దివ్యౌషధం
పచ్చిమిర్చి.
………………
కీళ్ళనొప్పి
కట్టు.
మిర్చి
పట్టు.
………………….
కారం
పచ్చిమిర్చి
సూపర్ఫుడ్
పరిశోధనంది.
…………….
మిరప
పండు
కొరక్కు
కంటినీరు .
………………
తోలు
వలుస్తున్నవి
టోలు
గేట్లు.
………………..
దురదృష్టం
అదృష్టం
నీతవినీతి
అక్షరవ్యత్యాసం.
………………….
“విశ్రాంతి”
నెమరువేత
జ్ఞాపకాలు
ఉరవడి.
…………………20
ఆత్మీయత
అనుబంధం
ఆలింగనం
మధురిమ ..
………………
క్రమశిక్షణ
చైతన్యం
ఉపమానం
అక్కినేని.
……………
ఆదర్శం
వ్యక్తిత్వం
ఉత్సాహం
అక్కినేని .
……………..
వ్యక్తిత్వం
దీపస్తంభం
అతడు
అక్కినేని
……………..
ఉత్తేజం
మారుపేరు
అక్కినేని
ఇంటిపేరు
…………….
పోతున్నాం
వెనక్కు
ఆటవికత
ఆవైపు.
…………….
పండు
కాయ
ఉడత
జడ్జి.
………….
ఉప్పు
కారం
మామిడి
నోరూట.
……………
మామిడి
పూత
కరెంటు
చీమలు.
……………..
బంధుమిత్రులు
సంతాపం
కాకి
మరణం.
……………30
దొరికింది
ఎముక
వదలదు
కుక్క.
……………
అందలం
ఆకాంక్ష
దోపిడి
లక్ష్యం.
……………
నాట్యం
భంగిమలు
నెమలి
అడుగులు .
……………….
కన్ను
కాంచింది
నెమలి
కన్ను.
……………..
మనసు
తన్మయత
కుంచ
నర్తించింది .
………………
రాజకీయం
చిత్రరంగం
వారసత్వం
పల్లకీ
………………..
వెట్టిచాకిరీ
అలవాటు
గాడిదలు
ప్రజలు.
……………….
నాగలి
ఉలి
దుక్కి
శిల్పం.
………………..
అరిటాకు
విచ్చుకుంది
గాలికలుసు
చించింది.
………………..
రూపాయి
బిళ్ళ
తులం
వెండప్పుడు.
………………..40
కాణి
దమ్మిడిలు
మూడు
నాడు.
………………..
ఖూనీ
కానీకు
భాష
పరితపిస్తుంది.
…………………
చెరువుంది
స్కూలుంది
భోజనంబెల్
చేపలెదురుచూపు .
…………………..
పోలీస్!
హెచ్చరిక
తాటితోపు
గప్చుప్.
………………..
కోళ్ళు
ఎడ్లు
ఫణం
జీవితాలు.
………………….
వామనం
కుబ్జం
కవిత్వం
తీరులేవైన.
……………………
పదాలు
నాలుగు
భావస్పూర్తి
నానో.
…………………..
బుద్భుదాలు
కుబ్జకవితలు
పండితులు
మనోభావన.
………………….
గమనం
చైతన్యం
నిశ్చలం
జడత్వం.
………………
మనసు
గాయం
కాలం
ఔషధం .
………………….50
గతం
త్రవ్వకు
శిలలు
శిధిలాలు.
………………
గమకం
రాగం
తమకం
మైకం.
………………
సమైక్యం
ప్రగతి
వేర్పాటు
విస్చిన్నం.
………………..
కోడికూతలు
తువ్వాయిలు
సందళ్ళు
సంక్రాంతి..
…………………
ముగ్గులు
గొబ్బిళ్ళు
విరిఝల్లు
సంక్రాంతి.
…………………
మిరపపంట
చెరకుతోట
బెల్లమొంట
సంక్రాంతి.
…………………
నూర్పిడి
పందారం
పంపకాలు
సంక్రాంతి.
………………..
కోడిపుంజులు
తాటితోపులు
సరాగాలు
సంక్రాంతి.
………………..
భోగిపళ్లు
బోసినోళ్ళు
పరవశాలు
సంక్రాంతి.
…………………
భోగిమంట
కాపడాలు
మంచుతెరలు
సంక్రాంతి.
………………….60
పట్టుకోక
పరికిణీలు
రెపరెపలు
సంక్రాంతి.
…………………..
కుప్పలు
నూర్పిళ్ళు
పురులు
సంక్రాంతి.
………………..
బావలు
మరదళ్ళు
ఎకసేక్కాలు
సంక్రాంతి.
………………..
కొత్తల్లుడు
ఆడబడుచు
అలకపాన్పు
సంక్రాంతి.
…………………..
బంతిపూలు
చేమంతులు
ద్వారహారాలు
సంక్రాంతి.
………………..
రోడ్లు
వూడుపు
కళ్ళాపి
సంక్రాంతి.
……………….
గంగిరేద్దులాట
సన్నాయి
బుడబుక్కలు
సంక్రాంతి.
………………….
అరిసెలు
పూర్ణాలు
రేగుబళ్ళు
సంక్రాంతి.
………………..
భూతం
సనాతనం
భవిత
అధునాతనం
………………..
వర్తమానం
నావ
భవిత
మహాసంద్రం.
………………..70
పడుగు
పేక
మగ్గం
నేత .
……………….
ఈతాకు
తాటాకు
తుంగ
చాపలు.
………………….
ఈతచెట్టు
తాటికాయ
వ్రేలాడింది
కల్లుముంత.
…………………
అల
కల్లోలిత
శిల
అడ్డొచ్చింది.
………………….
తుమ్మెద
పుప్పొడి
అనుబంధం
నిరంతరం .
……………….
అంతరంగోద్భవం
కారుణ్యం
హ్రుదయోద్భవి
కార్పణ్యం.
………………..
మనసు
నిర్దేశం
కాయం
చేష్టలు.
………………..
మౌనం
భాష
కనురెప్పలు
పదాలు .
……………….
సేవ
విద్యుత్లక్ష్యం
అపహాస్యం
అసహనం .
…………………..
విద్యుత్తు
అంటరానిది
ముట్టకు
మాడిపోతావ్.
………………..80
కొండ
కన్నది
బండ
బిడ్డ.
………………..
సాహిత్యం
దాహం
నానోలు
జల్లులు.
………………..
ఓర్పు
సహనం
వేట
నేర్పు.
………………
ఆకసం
మురిసింది
గగనమంటింది
పిఎసేల్వి
…………………
తాతలు
నేతులు
మూతులు
ముచ్చట్లు.
…………………..
పొదిగింది
కాకి
కోయిల
పిల్లలు.
………………..
చెట్టు
కన్నీరు
పనస
కొమ్మిరిచా!
……………….
అనూచానం
ఆచరణ
సమాజం
సంప్రదాయం.
…………………
చావు
రేవు
అనుబంధం
సాంప్రదాయం.
………………….
లోకులు
కాకులు
నిత్యం
రాద్ధాంతం.
………………90
జీవి
జీవితం
క్షణం
విశ్లేషించు.
……………..
క్షణికం
వర్తమానం
వాస్తవం
యోచించు.
………………..
భూతం
గడిచింది
నడుస్తోంది
వర్తమానం.
…………….
భావి
సందిగ్ధం
భూతం
అనుభవం.
……………….
గుండె
నర్తకి
గానం
స్వీయం.
………………..
భవిత
పుష్పించదు
వర్తమానం
నీడలు.
………………..
గడియారం
ముళ్ళు
పన్నెండేక్కాయి
కొత్తేడాది.
………………..
కొత్తేడాది
పాతేడాది
మధ్య
త్రుటి.
………………..
కొత్త
ఆకాంక్ష
పాత
అనుభవం
…………….
మైలురాళ్ళు
సంవత్సరాదులు
ప్రస్తానం
ప్రణాళిక .
……………….100
Feb-2014.
………………
ఆప్యాత
తటాకమప్పుడు
నేడు
ఎండమావి.
……………….
అనురాగం
అంబరం
ఆత్మీయత
జల్లు.
……………….
ఇరుకు
మనసు
ప్రయత్నం
అసఫలం
……………….
స్నేహితాలు
సునిసితాలు
నిర్వహణ.
సావధానం.
……………….
చనువు
మీరకు
స్నేహం
విరుగు.
……………….
పరిహాసం
అవహేళన
పర్యవసానం
అఘాతం.
………………..
గౌరవించు
బ్యాంక్బ్యాలేన్స్
రెట్టింపు
ఎదురొచ్చు
………………….
రాళ్ళు
క్రింద
తేళ్ళు
ఎత్తకు .
…………………..
లోహద్రవాలు
మలుస్తాడు
కార్యధనుడు
కార్మికుడు.
………………..
విద్యుత్తు
పడగలు
కార్మికుడు
కాటుకెరవడు.
…………………110
ప్రాణాంతకాలు
ద్రావకాలు
సాధకుడు
కార్మికుడు.
…………………
యంత్రదంష్ట్రం
నియంత్రణ
కార్మికుడు
సవ్యసాచి .
………………..
భవనం
నిర్మాణం
ఆణువణువు
శ్వేదాశృవు.
………………..
నిత్యం
వేవేలు
కవిత్వాన్వితం
ఫేస్బుక్.
…………………
నానో
స్థిరత్వం
నాలుగు
పాదాలు.
…………………
భవ్యం
భావం
నానోకృతి
సూక్ష్మం.
………………
నియమాలు
నిష్ఠలు
రమ్యాక్షరి
నానో .
………………..
ప్రగతి
తొలిమెట్టు
ఎప్పటికి
అట్టడుగున.
………………
అడుగు
ముందు
అడుగు
అభ్యుదయం.
…………………
వేకువ
మేల్కొంది
వెన్వెంట
చైతన్యం.
………………..120
ప్రభాతం
ఒళ్లిరిచింది
రెక్కలల్లార్చింది
పక్షి.
…………………
చీమలబారులు
మనుషులు
గుట్టేక్కాను
దృశ్యం
…………………
ఉసిరిచెట్టు
పూత
గుత్తులు
కాయలు
……………..
ములగచెట్టు
విరబూతలు
నవ్వులు
అతిశయాలు .
……………..
పెరడు
తులసి
మొగ్గిరిసింది
గుత్తులు
……………
పెరడు
జిల్లేడు
ఆరోగ్యం
అభిజాత్యం .
………………
ప్రక్రుతి
ప్రసవం
వాసంతిక
మంత్రసాని .
………………..
సూరన్న
వీక్షణలు
కిలకిలలు
పకపకలు.
………………….
కాలం
కౌగిలి
ఓదార్పు
ఉపశమనం.
…………………….
నికృష్టం
రాజకీయం
రాజ్యాంగం
ఆటవస్తువు
………………130.
రాష్ట్రం
విచ్చిన్నం
ప్రజాస్వామ్యం
ఖననం
………………..
మైనారిటీ
ప్రభుత్వం
మైనప్బొమ్మ
రాజ్యాంగం.
………………
శిలలు
ఎన్నో
శిల్పాలు
కొన్నే
…………………
మనుషులు
అసంఖ్యాకం
మహనీయులు
కొందరు.
………………
అమ్మలు
అపురూపం
మమతలు
స్వరూపాలు
………………
బస్సెక్కా
దింపేశాడు
చూస్కోలా
జేబుక్కంత.
……………….
సిటీ
బస్టికేట్
పైసలేడు
మినిమమప్పుడు.
………………….
పైసల్తగ్గాయి
రెండు
మైళ్లు
పైసకొక్క టి.
…………………..
సంపుడు
జచ్చుడు
యుద్ధం
ఇంగితం.
……………………..
ఆకలి
తీరింది
పెట్టినిల్లు
వాసాల్లెక్కిక
……………………..140
ఒడ్డుజేరినం
తెప్ప
తగలెట్టు
ఇమానమన్నదేంది .
…………………
గడ్డి
పువ్వు
వీక్షించు
అందాలు !
……………………
విభజన
భజన
ద్రుశ్యమాద్యమం
అత్యాసక్తి.
……………………
ప్రజాస్వామ్యం
నేడు
నియంత
రేడు .
…………………..
ధనాహంకారం
మదాంధకారం
నియంతృత్వం
అధికారాకాంక్ష .
……………………
కాండం
కొమ్మలు
రెమ్మలు
ఆకులు .
…………………..
కాకులు
గుంపులు
అసహనం
చూపులు.
…………………..
ఎంగిలి
విస్తళ్ళు
కుక్క
కబ్జా .
……………………
కార్పోరేటు
వైద్యం
గర్భస్రావాలు
పిండఘోషలు
……………………
వినాయకచవితి
కొత్తల్లుడు
మరదళ్ళు
పల్లేరుగాయలు.
……………………..150
ఖగోళం
గోళంగాదు
అసంఖ్యాకం
గోళాలు .
…………………….
ఖగోళం
గందరగోళం
మొదలెక్కడో
తుదెక్కడో.
…………………..
సెందురుడు
పక్కింటోడు
మందలించిన్రోపారి
మనోళ్ళు .
…………………..
పండినం
అనుకుంటం
విశ్వమంతట
తిరుగుతున్నం.
………………….
ప్రజాస్వామ్యం
నిధనం
ఆయుధం
అధికారదాహం
…………………….
ప్రజాస్వామ్యం
కొనవూపిరి
నియంత్రుత్వం
బలిష్టం .
…………………..
రాష్ట్రమిడిపోతేనేం,
మూజువాణి
సంపూర్ణం
అవగతం .
…………………..155
ఎఫ్ బి లో నా టైంలైన్ లో వివిధ సమయాలలో వ్రాసి ప్రచురించిన నానోలు తెనేబోట్లు .317
…………………………………………………………………………………………………………………………………………..
………………..317
ఆత్మీయత
అద్దమందు
అద్దేపల్లి
స్నేహహితం.
పరస్పరం
సాహిత్యం
అద్దేపల్లి
వెలుగునీడలు
………………
తప్పటడుగు
మార్గదర్శి
పరుగు
జీవితం .
………………….
గుంపులు
శునకాలు
చేరకు
చేరువ.
………………
సూక్ష్మం
అక్షరాలు
షరతులు
వర్తించాయి.
………………
తెనేబోట్లు
రిపబ్లిక్ డే నానోలు.-20
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
తేది: 25-01-2016.
…………………
గణతంత్రం
సంబరాలు
ఆనందం.
ఎందులకు
……………
మతాలు
మర్రిచెట్లు
కులాలు
కూకటేళ్ళు.
……………..310
అసంతృప్తి
ఆణువణువు
ఆత్మఘోష
అనునిత్యం.
………………
ఆత్మాహుతులు
అత్యాచారం
హత్యలు
విద్యావ్యవస్థ
………………….
అందలం
అందడం
రాజకీయం
కుటిలతంత్రం.
…………………
ప్రజాశ్రేయం
ఫణం
ప్రజాధనం
నల్లజేబు.
………………..
అత్యాచారం
అదోక్రీడ
ఆడదాయి
రక్షణేది !
………………
వృద్ధాప్యం
నిర్వేదం
ప్రభుత్వాలు
శీతకన్ను.
……………….
బాల్యం
బరువు
చదువు
ఖరీదు.
……………….
గణతంత్రం
ప్రజాతంత్రం
దేశభరితం
క్రూరతంత్రం.
……………….
కులమతాలు
క్యాన్సర్లు
జాతిహితం
నిర్జీవం.
……………….
రాజకీయం
రాక్షసత్వం
మానవత్వం
మనలేదు.
………………
మధ్యతరగతి
స్వేదం
అధికారం
ఫలాహారం.
……………….
సామాజికం
ఆర్ధికం
అంతరం
గొంగడి.
………………300
అద్భుతం
సాధన
సమాజం
విడదీతలు.
………………..
ధరలు
నింగినందు
నిత్యావసరాలు
నల్లబజారు.
……………….
నిరుపేదలు
అన్నార్తులు
అభివృద్ధి
తారాపధం.
…………………
నేతలు
మేతలు
మేటలు
ప్రజాధనం.
……………….
ఆహార్యం
ప్రజాస్వామ్యం
ఆహారం
అవినీతి.
………………
ఆక్రందనలు
ఎటజూడు
గణతంత్రం
నిర్వేదం.
………………….
ఆశయాలు
అత్యున్నతం
ఆచరణలు
ఆశనిపాతం.
…………………….
ఆర్టీసి నానోలు … నా తేనెబొట్లు
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
dt: 30-01-2016.
…………………………………..
టిక్కెటప్పుడు
సాత్పైసా
ఏడొందలు
నేడిప్పుడు.
……………
ఆర్టీసీ
పద్దు
ప్రజాధనం.
వందింతలు.
……………..
డీజల్రేటు
రెండప్పుడు
జీతం
వందఘనం.
…………….290
వందింతలు
జీతాలు
ఎదగలే
జూసుకోన్రి
……………
ఫ్యూయల్ధర
పెరగలే
యాబదింతలు
నేటికీ.
……………….
పెంచుతున్రు
తికెట్ధర
ఆకాశం
తాకేతట్లు.
…………..
స్టాపీడ
ఆపుడాడ
అయోమయం
ప్రాణభయం
……………
గతుకురోడ్లు
బతుకువేట
ప్రాణాలు
అరచేత.
……………..
దూదికుక్కు
బోరాలు
ఆర్టీసి
బస్సులు.
…………….
ఇరుకిరుకు
సందులు
ఆర్టీసీ
బాటలు.
……………………………………..
తేనెబొట్లు.
ఎన్నికల నానోలు
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
Dt.31-01-2016. 04-30 pm.
……………………………………..
విత్తనాలు
జల్లులు
పావురాలు
ఓటర్లు.
……………….
మత్తుమందు
విత్తులు
పావురాలు
అమాయకం
…………….
తిన్నవి
కొన్ని
మైకం
నాట్యం .
………………280
తిననవి
అదృష్టం
బ్రతుకు
గీతుంది.
…………….
రాత్రిళ్ళు
పరామర్శ
కరెన్సీ
చేమార్పిడి.
………………
అర్ధరాత్రి
చీకట్లు
బలహీనత
పరవశం.
……………….
మద్యం
ప్రవాహం
వినూత్నం
పంపకం.
……………….
టోకెన్లు
గలగలలు
కిక్కిరిశాయి
పానశాలలు.
…………………
దారులెంట
కదలుతోంది
శవం
తాగుబోతు.
………………….
బేరాలు
అమ్మకాలు
ఓటర్లు
అంగడిసరుకు.
………………….
కోట్లు
కోళ్ళు
బిర్యాని
ప్యాకెట్లు
…………………….
పరమావధి
ప్రజాసేవ
బ్లాక్మనీ
పెట్టుబళ్ళు.
………………….
మైకులు
మూగవోయాయి
మనీ
మాట్లాడుతోంది.
……………….270
పన్ను
రాలు
ఒటేసినా
వేయకున్నా.
……………………
అర్ధజ్ఞానం
అభిమన్యత
దారినెరుగుట
ఎంతకష్టం.
……………
అంతర్జాలం
పద్మవ్యూహం
తలప్రాణం
తోకకొచ్చు.
……………
రాతలు
దరిజేర్చుట
జేజమ్మలు
కండ్లముందు.
……………..
స్నేహితం
ఆలంబన
బంధుత్వం
గాలిపటం.
………………
శరీరం
కర్మాగారం
సమృద్ధం
స్వీయదీప్తి.
……………….
ఎవలో
రంగులిసిరిన్రు
నగరం
గులాబీదనం .
……………….
భాగ్యనగరి
జనావళి
సుమభరితం
సుప్రభాతం..
………………
ఓటమి
వైఫల్యంగాదు
బంతి
అదిమిన్రు.
………………..
కేసోడినం
ఓటమి
కిటుకులు
ఎరకైనై.
………………….
ప్రజాస్వామ్యం
గెలుపోటమి
స్వీకరించు
ఉదాత్తం.
………………..
ద్విపాదులు
చతుష్పాదులు
కాట్లాట
ఎంగిలాకులిసిరారు.
…………………….260
న్యాయం
అన్యాయం
వ్యత్యాసం
అకారం.
…………………….
శిల్పులు
చదపురుగులు
శిల్పాలు
గూళ్ళు .
……………………
ఆకాశం
వర్ణచిత్రం
ఉదయం
సాయంత్రం.
…………………….
వేగవంతం
జీవితం
బద్ధకం
ఓవరం.
…………………
తాళ్ళకంచ
గుబురు
నాగులుంటవి
గుబులు .
…………………..
అంతరంగాలు
భావవ్యత్యాసాలు
భౌతికసామ్యాలు
వ్యక్తిత్వాలు.
…………………….
వయసు
చిన్న
నేర్వతగ్గది
మిన్న.
………………
అధికారం
దోచిపెట్టాయ్
ఎవిఎమ్స్
సెట్టింగ్స్..
……………….
ఆయుధం
సెట్టింగు
ఏవియమ్స్
బందిబోట్లు.
………………………………………
తెనేబొట్లు నా నానోలు .Oct/2014
……………..
అక్టోబర్
ద్విశతార్ధం
నానోలు
సంపూర్ణం.
…………….250
కవి
కవిత్వం
ఉద్యమం
రిథం
……………
అక్టోబర్
నానోలు
సమాప్తం
శుభం
……………..
ఒగ్గుకధ
జానపథం
గ్రామీణులు
ఉల్లాసం
……………….
సత్రాలు
సరస్సులు
కాకతీయం
ప్రజాశ్రేయం
………………….
రాజ్యాలు
వైభవాలు
శిధిలాలు
సాక్ష్యాలు
………………..
చెరగవు
అక్షరాలు
కవితలు
కన్నీళ్లున్నా
…………………….
సమాజం
కష్టాలు
పుస్తకాలు
విలపిస్తాయి.
………………..
పుస్తకం
అట్ట
అనుబంధం
జిగురు
………………..
దుర్మార్గుడు
సన్మార్గుడు
సదర్భం
ఆపాదితం.
………………..
మంచిలో
చెడులో
నచ్చనిది
రాక్షసత్వం
………….240
రాక్షసత్వం
దైవత్వం
వాస్తవం
రెండెంపులు.
……………..
నరకుడు
ఉదంతం
భామిని
వీరంగం
………….
ప్రజలు
పావులు
రాజకీయం
చదరంగం
………………….
రైతులు
ఆత్మహత్యలు
రాజకీయం
రాకాసి
…………………
పద్యం
వ్రేళ్ళూనింది
ఫేస్బుక్
పాదు.
……………..
ఫేస్బుక్
తీర్చింది
సాంప్రదాయం
దాహం
…………….
ఛందస్సు
కఠినం
పద్యం
నిస్పృహ
………………
జడలు
శతకం
కందం
వూపిరొందింది
………………
పర్వతాలు
లోయలు
సంగీతం
స్వరగతులు .
……………
సృష్టి
ఉద్భవం
లయ
సంలీనం
………………
మసిలింది
దాత్రీగర్భం
వల్కనో
వెంట్.
……………230
మేకప్పార్తిస్ట్
సూర్యుడు
అందగత్తెలు
సంధ్యలు
…………….
సంధ్యలు
కవలలు
కోకలు
రంగులవే.
……………..
రేయి
పవలు
సంధ్యలు
చెలికత్తెలు .
………………
సూర్యుడు
ఆర్టిస్ట్
కిరణాలు
వర్ణాలు.
……………..
సరస్సులు
పర్వతాలు
ఆకాశం
ఆబ్స్త్రాక్టార్ట్
………………
ఆకాశం
కాన్వాస్
మేఘాలు
కుంచలు.
………………..
మేఘాలు
మోడళ్ళు
భంగిమలు
ఎన్నెన్నో
…………………
కొమ్మిరుగు
క్షణం
కొమ్మెదుగు
యేళ్ళు.
…………………
గెంతిందొక్కటి
మిగాతావిన్నూ
సపోర్టు
కోతులు.
……………….
ఆక్కూరలు
ఆత్మీయతలు
పెరళ్ళు
నేస్తాలు
……………….220
రోజులుమారాయ్
పాట
వహిదా
అద్భుతం.
………………..
రాముడు
కృష్ణుడు
ఎంటివోడు
కాకెవ్వరు
………………….
మాయాబజార్
మహత్తరం
కమనీయం
కావ్యం
…………………
దేవదాసు
శిల్పం
శరత్చంద్ర
శిల్పి
……………….
భూగర్భం
కుపోలా
మరుగుతోంది
లోహద్రవం
………………….
అహంకారం
విచ్చుకుంది
వ్యక్తిత్వం
ముడుచుకుంది .
…………………
కుటుంబాలు
వుమ్మడి
సమాజం
కలివిడి.
………………….
బ్రతుకు
బ్రహ్మలు
సంతు
భారమంది.
…………………..
జ్వరముద్హుద్
ఓరోజు
నీరసం
ఏళ్లకేళ్ళు
………………
సుందరి
విశాఖ
మశూచి
హుద్హుద్
………………210
చెప్పుకోండి
చూద్దాం
దేనిదో
పండుటాకు .
………………..
వైద్యం
ఔషధం
ధరలు
అసామాన్యం
……………….
కేవలం
నాలుగు
కష్టతరం
పదాల్కూర్చడం .
………………
ఆధిపత్యం
అధికారం
మానవాళి
యుద్ధకాంక్ష.
………………
మతం
కులం
అహంకారులు
సృష్టికర్తలు .
………………..
మనిషి
మనుగడ
సహకారం
అసంఖ్యాకులు
…………………
వృక్షం
ఘాతం
స్వీయం
వైద్యం
……………..
వినాశనం
అగత్యం
పునఃనిర్మాణం
ఆవశ్యకత.
……………..
అగచాట్లు
ఆహారం
కోస్తాంధ్రలు
సహనపరులు
………………
నిరంతరం
ప్రకృతి
భీభత్సం
దుర్భరం.
…………….200
హుదుద్
భూతం
వికటాట్టం
హాసం.
………………
తుఫాన్నష్టం
విన్నవించు
హుదుద్
పాస్వర్డ్.
……………..
జలఖడ్గం
తాడనం
వినాసితం
ప్రగతి
…………….
వలలు
పడవలు
హుదుద్
దోపిడిదారు
………………….
దుర్భరం
బ్రతుకులు
జాలరి
హుదుద్పీడితుడు
……………………
హతాసులు
హితులు
తుఫాను
తాడితులు
……………….
అహంకారం
వెర్రితల
ప్రక్రుతి
ఎత్తనీదు.
……………….
హుదుద్
ప్రక్రుతి
విశాఖ
వికృతం
…………….
హుదుద్
ప్రక్రుతి
విశాఖ
వికృతం.
…………….
వాడుక
భాష
ప్రగతి
బాట.
…………….190
భాష
బ్రతికించు
మాండలికం
శిరోధార్యం.
……………..
మాండలికం
మాట్లాడు
యాస
జీవం.
………………
భూమి
శరీరం
రోగక్రిములు
మనుషులు .
……………….
సూర్యుడు
నమ్ముకో
భూపీఠం
నరుక్కోకు
………………..
బొగ్గు
నూనె
త్రవ్వకు
సూర్యుడున్నాడు.
…………………..
భూగర్భం
విస్చ్చిన్నం
వుపద్రవాలు
పర్యవసానం
………………
భూగర్భం
వికారాలు
తుఫాను
లక్షణం .
……………….
హుదుద్
పర్యాటకుడు
కోస్తాంధ్ర
ప్రేమెక్కువ.
………………
సముద్రం
పరామర్శ
చుట్టమ్చూపు
వూళ్ళకొచ్చింది.
…………………
హుదుద్
తుఫాను
పరిశీలనార్ధం
వేగులాగాలులు .
…………………180
అక్కడుండు
తెలుస్తుంది
తుఫాను
తీవ్రత.
…………….
అక్టోబరు
శలవలేమో
తుఫానులు
ఆటవిడుపు.
………………..
కోస్తాంధ్ర
క్రీడావని
తుఫానులు
ఆడుకుంటాయట.
………………….
జలపాతం
నర్తకి
ఉరవడి
పరవళ్ళు ..
……………..
ప్రక్రుతి
శిల్పి
శిల్పాలు
పర్వతాలు
………………..
సెలయేళ్ళు
ధారలు
ఏరులు
ప్రవాహాలు.
………………….
ఎదురుచూపులు
కళ్ళు
కాయలు
పళ్ళవ్వవు.
………………
కన్ను
కెమెరా
మైండ్
మెమొరీకార్డ్
……………….
తగ్గించు
దూరాలు
సాధనాలు
కాళ్ళు.
………………
వెలిగులిచ్చు
విద్యుత్
నిర్లక్ష్యం
మృత్యువు.
……………….170
వినియోగించు
సెల్ఫోన్వరం
దుర్వినియోగం
దుష్ఫలం.
……………..
నిర్మొహమాటం
పొదుగుతుంది
పిల్లలు
విరోధులు
…………..
రైతు
గుర్రం
విద్యుత్తు
రౌతు .
…………….
రాజకీయం
మురుక్కుంట
జలగలు
రాజకీయులు .
…………………
కాలుష్యం
సృష్టికర్త
మనిషి
కాళిదాసు.
………………..
చతురుడు
కాళిదాసు
కాళిక
మురిసింది.
………………….
కొమ్మేక్కాడు
నరుక్కున్నాడు
కాళిదాసు
తాత్వికుడు ..
………………
ఆధ్యాత్మికం
నిమజ్జనం
జలం
విషార్ణవం.
………………
పరిసరాలు
మురిక్కూపాలు
ఇళ్ళు
శుభ్రమ్జేశారు.
………………
ఇల్లు
వాడ
మనదే
సుభ్రపరుచు.
……………..160
ఇల్లు
ఇల్లాలు
వాడ
పౌరులు.
…………….
బ్రతుకు
దుర్భరం
కాలుష్యం
కాటేసింది.
……………
కోరలు
చాచింది
కాలనాగు
కాలుష్యం.
………………….
ఊపిరాడదు
దుర్వాసనలు
డంపింగ్యార్డ్
అంటించారు.
…………………….
ఉద్గారం
నియంత్రించు
పర్యావరణం
పరిశుభ్రం .
…………………….
నిత్యావసరాలు
అందవు
మిన్నంటాయి
ధరలు.
…………………….
అద్దం
పగిలింది
ముక్కలు
ముఖాలెన్నో !
……………………..
పాలిరిగాయి
పారెయ్యొద్దు
జున్ను
జుర్రుకోండి .
……………….
బెల్లమమృతం
గరళం
రైతు
వంతు.
……………..
పందిరి
మనిషి
తీగ
మమత.
………………150
మత్స్యం
భగవంతుడు
దేవుడు
మానవాహారం.
……………..
బతుకు
భవనం
పునాది
జననం.
…………….
యోచన
ముడిసరుకు
ఆచరణ
ఉత్పత్తి.
………………….
మెదడు
చీమలపుట్ట
ఆలోచనలు
చీమలు.
………………….
వేవేలర్ధాలు
పలుకు
నాలుగు
పలుకులు.
……………………
పరమాణువు
విస్ఫోటం
విశ్వం
ఆవిర్భావం.
………………….
దూరాలు
సూక్ష్మం
దరికెళ్ళు
అల్పులం.
…………………..
భాష
చాతుర్యం
ప్రభందాలు
అనువాదం.
……………….
బ్రతికించు
భాష
మాండలికం
ఆక్సిజెన్.
………………..
దిశ
నిర్దేశం
నువ్వే
చుక్కాని.
……………
నిన్ను
సంస్కరించు
మార్గదర్శి
నీవు
…………….140
నిరాశ
పెంజీకటి,
ఉత్సాహం
మార్గదర్శి.
………….
గూడు
నిర్మాణం
పక్షి
ఆర్కిటెక్ట్.
……………
posted on 06-12-2012.
…………….
గతంగతః.
సంపూర్ణం
ద్విశతకం
నానానోలు
………….
ధనం
లేమి
బ్రతుకు
భారం.
………..
ధనం
మితం
బ్రతుకు
సుఖం .
………….
ధ నం
అధికం
బ్రతుకు
భారం.
………….
గతంగతః
తదుపరి
ద్వైశతకానికి
నానానోలు .
………….
కాలుష్యం
నియంత్రణ
యాజమాన్యం
బాధ్యులు.
………….
కడలి
లయ
సృజన
సంగీతం.
…………..
రవళి
నర్తనం
రాగం
సాహిత్యం.
…………130
తూరుపు
పడమర
అరుణం
సంధ్యలు.
…………
మెరుపులు
ఉరుములు
మేఘాలు
సంవాదం.
…………
ఆప్యాయత
అనురాగం
అంతరంగం
స్వంతదారు.
………….127
పర్యావరణం
పరిరక్షణ
నిష్ణాతులు
రాబందులు
………….
జలం
ఔన్నత్యం
పతనం
జలపాతం
…………
స్వాగతం
వీడుకోలు
పక్షులు
సంద్యలకు
…………
పుంజుల్లేవు
కాకులు
ఉదయం
అలారం.
………….
సూర్యుడు
సమయం
తడబాటు
ప్రళయం.
…………
కాకులు
సంతాపం
కాకి
మృతి.
………..
అగ్గి
రవ్వంత
అంటితే
బూడిద.
…………120
కన్నీరు
మున్నేరు
కరగదు
పాషాణం.
………….
అందినట్టు
ఆశలు
చిటారు
కొమ్మకు.
………..
కోపం
నీది
దు:ఖం
నీదే.
………..
ప్రాణం
వుంటే
నీది
నాది.
………..
వేగిరం
అనర్ధం
సూర్యుడు
ఆదర్శం
………..
తూరుపు
పడమర
అరుణం
సంధ్యలు
……………
సర్పం
కాటు
విద్యుత్
షాకు
……………
దానితో
ఆడకు
విద్యుత్
మరణం
…………….
తనతో
ఆడకు
విద్యుత్
ప్రాణాంతకం
……………
దానిని
వాడుకో
విద్యుత్
మిత్రుడు.
……………110
తనను
వాడుకో
విద్యుత్
మిత్రుడు.
……………
జగతి
ప్రగతి
గతి
చక్రం
……………
సెల్లు
లేదు
బ్రతుకు
భారం
……………..
నట్టింట్లో
ఎందరున్నా
నేట్టింట్లోనె
అందరితో
…………
నది
నవ్వింది
సిగ్గిలి
సూర్యుడు
………….
చంద్రుడు
నవ్వాడు
మబ్బు
తొలిగింది
………………
గాలి
వదలదు
పండుటాకు
రాలుదనుక
………………..
నక్కింది
ఎండుటాకు
వెంటాడింది
కిరణం
…………………
విధి
వెంటాడుతోంది
బ్రతుకులు
ఎండాయి.
………………………..
మరి కొన్ని ప్రక్రుతి నానోలు.
posted on 06-12-2012.
at 11-15 nt. SFO.
……………
తటాకాన
సెందురుడు
పిల్లగాలికి
వణికు
……………….100b
తల్లోచ్చింది
గూడు
నో ళ్ళు
తెరిచింది
…………………100a
తల్లోచ్చింది .
నో ళ్ళు
తెరిచింది
గూడు.
తామరాకు
నీటిబొట్టు
పాదరసం !
తళత్తళ
చెరువు
మిరుమిట్లు
సూర్యుడు
నవ్వాడు.
చెరువు
కాలిడు
గిలిగింతలు
చేపలు
చిరుగాలి
మరుమల్లి
సౌరభం
అనుబంధం
పున్నమి
రేయి
ప్రేమ
పరవశం
అమవస
నిశి
దొంగ
పెన్నిధి.
వేసవి
చినుకులు
ఆవురావు
బీటలు
నేల
పగుళ్ళు
మండింది
వేసవి .
వేసవి
ఎండలు
……………..90
భూమి
బీటలు
తేమ
ఇగిరింది
ఆకు
………………………………………………….
నా మరికొన్ని ప్రక్రుతి నానోలు.
తేది :08-12-2012
…………………………………………
పూరెమ్మ
రాలింది
పిందకు
వెలుగిచ్చి
తుమ్మెద
ఝూంకారం
విరులు
పరవశం
వేసవి
జల్లులు
తరులు
తన్మయం
………………………
posted on 06-12-2012.
at 11-15 nt. SFO.
……………………….
తటాకాన
సెందురుడు
పిల్లగాలికి
వణికు
తల్లోచ్చింది
నో ళ్ళు
తెరిచింది
గూడు.
…………………………….
మరో పది ప్రకృతి నానోలు
తేది … 06-12-2012
ఉదయం నాలుగు గంటలు.
……………………….
పుడమి
పులకరం
జీవనం
కల్లోలం
………….
రాతిరింట
నిద్ర
పగలు
విశ్రాంతి.
…………..
కాండం
బెరడు
కన్ను
రెప్ప.
…………80
చీకటి
వెలుతురు
ఎరుపులు
రోజు
…………….
పగటికి
రేయికి
అటునిటు
సంధ్యే !
…………..
పగలు
రాత్రులు
ఆలింగనం
సంధ్యలు.
……………
సూర్యుడు
వేడి
కరిగింది
రేయి
…………..
గొర్రు
విత్తు
మొక్క
మొలకెత్తు .
……………
ఇసుక
పలుకు
శిల
శిశువు
…………..
ఆదర్శం
వృక్షం
ఎరువు
పరోపకారం.
……………….
రోడ్లెంబడి
చెట్లు
కరెంటు
శత్రువు
………………
కరెంటు
తీగలు
నరుకు
తరువులు
………………..
దౌర్జన్యం
దైన్యం
మనిషి
బలహీనత
…………………70
జీవన
వ్యవస్థ
కడగాలి
మలినాలెన్నో
………………
పనసేడ్చింది
పాలు
కన్నీళ్లు
కొమ్మిరిచారు
…………………..
సుగంధం
చందనం
జ్ఞానామృతం
గ్రంధం.
………………………
కాలం
కావ్యం
పుటలు
సంవత్సరాలు.
…………………..
రోదన
బలం
హాసం
ఆరోగ్యం.
……………….
వేసవి
హిమనగం
జలపాతాలు
నదులు.
…………………..
మంచు
కప్పుకుంది
హిమనగం
చలెక్కువ .
…………………………………
గతం
అనుభవం
పుస్తకం
చదువుకో
………………….
భవిత
అయోమయం
అలిఖితం
రేఖాచిత్రం.
…………………….
ఆడదాయి
లేకుంటే
బ్రతుకు
నీకేడరా?
…………………60
ఆడది
అమ్మరా
దురాగతం
మానరా
………………….
నీకుగా
నివ్వెదగలా
పెంచింది
సమాజం.
……………………..
సకలం
సాధ్యం
సంకల్పం
బలమైతే.
……………………..
తొలుత
నిన్ను
నీవు
శోధించు.
………………….
బ్రతుకు
పోరాటం
వెన్ను
చూపకు.
…………………..
గతం
నీకు
దక్కిన
అనుభవం
……………….
చెట్లు
పుట్టలు
పక్షులు
పాములు
………………..
అలరించు
అందాలు
మంచు
పూలు .
………………..
కలలు
కలవరింతలు
అణగారిన
ఆకాంక్షలు .
……………………
గడిచింది
క్షణం
జ్ఞాపకం
మనకు .
………………..50
నిన్నకు
నేటికి
ఎంత
తేడ !
…………………
తెలిసి
జరిగింది
ప్రమాదం
కాదు
……………………..
కరిగింది
కాలం
అది
గతం.
………………….
కాలం
కావ్యం
పుటలు
సంవత్సరాలు
……………………
దొరికింది
కోతికగ్గి
గుడిసెలు
అంటుకున్నాయ్ .
………………………
విలయం
ప్రళయం
పేరు
విధ్వంసం.
………………….
గడ్డిమొక్క
చులకనచేయకు
పుష్పిస్తాయి
అద్భుతాలు .
…………………..
రూకోకరిది
దక్కునొకరికి
చిట్ఫండ్
తీరులు .
………………………
అవకాశవాదం
రాజకీయం
అంతిమం
అందలం.
………………….
శునకం
విశ్వాసం
గుంటనక్క
ద్రోహం.
………………….40
అంగీకారం
మనసు
చేసింది
అంతర్యుద్ధం .
…………………..
మనుషులు
మనసులు
ఎకీభావనలు
అసంభవం .
……………………..
బంధుగణం
దూరం
ఫేస్బుక్
అడ్డుగోడ.
…………………..
నవ్వు
నేడారోగ్యం
నాడు
అనర్ధం .
……………………
కారుణ్యం
క్రూరత్వం
వ్యత్యాసం
అనంతం
……………………
హాస్యం
లాస్యం
అనుబంధం
ఆనంతం.
……………………
నికృష్టం
రాజకీయం
అయోమయం
దేశం.
……………………
గొర్రె
దాటుడు
ఆచరణ
కొందరు.
…………………..
బాబ్బాబు
ఓటోక్కటి
బిచ్చగాళ్ళు
ఎన్నికలు .
…………………..
అధికారం
దాహం
ఆర్తనాదం
ఓటమ్మో.
……………………..30
స్వేచ్చ
విహంగం
డేగ
ప్రతీక.
……………………….
చేయ్యిసిరింది
వల
ఆమాద్మి
చేప.
………………………
కొబ్బరి చెట్టు
దిగటం
తెలుసుకో
ఎక్కేముందు .
………………………
దుఃఖం
సంతోషం
కన్నీళ్ళు
వ్యత్యాసమెంతో.
………………………..
చెట్టు
పోస్తుంది
ఊపిరి
నరకకు
……………………
కుక్షి
ప్రోద్బలం
పరిశోధనలు
సృజనలు .
…………………….
కులమతాలు
భారతీయం
పండు
కుళ్ళింది.
…………………..
సత్యం
అసత్యం
నిత్యం
విరోధం.
………………..
వాస్తవం
అటునిటు
న్యాయం
అన్యాయం .
………………..
మంచి
బాట
నలుగురు
వెంట .
…………….20
ఆత్మస్థైర్యం
అండ
కోల్పోకు
బలహీనత.
…………………
ఉదృతం
ప్రవాహం
దాటాలనుకోకు
ఆత్మహత్య.
………………………
మాట్లాడు
కళ
వాచాలత
జిల .
……………………..
దోపిడి
డాబు
లోకం
దాసోహం .
…………………….
యాచన
డాబుసరి
కొట్లాదులు
దాసోహం
………………..
ఆకళ్ళు
వేడికోళ్ళు
ఈసడింపు
లోకసహజం .
………………..
స్వావలంబన,
స్వీయసమృద్ధి,
సార్వభౌమత్వం
పునాదులు.
………………..
గుండె
నిత్యనర్తకి
నాట్యాంతం
మరణం .
………………….
అల
వాస్తవం
కల
కల్ల.
…………………..
విజ్ఞత
జ్యోతి
అవిజ్ఞత
తిమిరం.
…………………10
కాలాలు
కరిగాయి
క్రూరత్వం
పర్వతం .
……………………
బాల్యం
నీతివంతం
అమ్మమ్మలు
దీపకాంతి .
………………..
మద్యం
మప్పుతుంది
ప్రభుత్వం
వ్యాపారి.
…………………..
కారుణ్యం
క్రూరత్వం
పరస్పరం
వైరుధ్యం.
…………………….
ఆకులు
రాలాయి
చెట్టు
నిట్టూర్పు.
…………………..
కాపాడు
చెట్టు
కాపాడు
సతతం.
…………………
హారాలోద్దు
బుక్కెడు
ఆహారం
యిద్దూ .
…………………
నిన్న
నన్నన్న
నిన్ను
నేనననా.
……………….
అన్నీ
ఇన్నే
కాదు
ఎన్నో
………………….
ఆకు
రాలింది
త్యాగం
చిగురింత .
…………………01
2013 Dec.