తెనేబొట్లు నా నానోలు .Posted on my time line of FB  in the month of Oct/2014….113nos
………………
అక్టోబర్
నానోలు
సమాప్తం
శుభం
……………….
సత్రాలు
సరస్సులు
కాకతీయం
ప్రజాశ్రేయం
………………….
రాజ్యాలు
వైభవాలు
శిధిలాలు
సాక్ష్యాలు
………………..
చెరగవు
అక్షరాలు
కవితలు
కన్నీళ్లున్నా
…………………….
సమాజం
కష్టాలు
పుస్తకాలు
విలపిస్తాయి.
………………..
పుస్తకం
అట్ట
అనుబంధం
జిగురు
………………..
దుర్మార్గుడు
సన్మార్గుడు
సందర్భం
ఆపాదితం.
………………..
మంచి
చెడులు
నచ్చదు
రాక్షసత్వం
………………….
రాక్షసత్వం
దైవత్వం
వాస్తవం
రెండెంపులు.
……………..
నరకుడు
ఉదంతం
భామిని
వీరంగం
……………….10
అక్టోబర్
శతకం
నానోలు
సంపూర్ణం.
……………….
ప్రజలు
పావులు
రాజకీయం
చదరంగం
………………….
రైతులు
ఆత్మహత్యలు
రాజకీయం
రాకాసి
…………………
పద్యం
వ్రేళ్ళూనింది
ఫేస్బుక్
పాదు.
……………..
ఫేస్బుక్
తీర్చింది
సాంప్రదాయం
దాహం
…………….
ఛందస్సు
కఠినం
పద్యం
నిస్పృహ
………………
జడలు
శతకం
కందం
వూపిరొందింది
………………
పర్వతాలు
లోయలు
సంగీతం
స్వరగతులు .
……………
సృష్టి
ఉద్భవం
లయ
సంలీనం
………………
మసిలింది
దాత్రీగర్భం
వల్కనో
వెంట్.
………………20
మేకప్పార్టిస్ట్
సూర్యుడు
అందగత్తెలు
సంధ్యలు
…………….
సంధ్యలు
కవలలు
కోకలు
రంగులవే.
……………..
రేయి
పవలు
సంధ్యలు
చెలికత్తెలు .
………………
సూర్యుడు
ఆర్టిస్ట్
కిరణాలు
వర్ణాలు.
……………..
సరస్సులు
పర్వతాలు
ఆకాశం
ఆబ్స్త్రాక్టార్ట్
………………
ఆకాశం
కాన్వాస్
మేఘాలు
కుంచలు
………………..
మేఘాలు
మోడళ్ళు
భంగిమలు
ఎన్నెన్నో
…………………
కొమ్మిరుగు
క్షణం
కొమ్మెదుగు
యేళ్ళు.
…………………
గెంతిందొక్కటి
మిగాతావిన్నూ
సపోర్టు
కోతులు.
……………….
ఆక్కూరలు
ఆత్మీయతలు
పెరళ్ళు
నేస్తాలు
………………….30
రోజులుమారాయ్
పాట
వహిదా
అద్భుతం.
………………..
రాముడు
కృష్ణుడు
ఎంటివోడు
కాకెవ్వరు
………………….
మాయాబజార్
మహత్తరం
కమనీయం
కావ్యం
…………………
దేవదాసు
శిల్పం
శరత్చంద్ర
శిల్పి
……………….
భూగర్భం
కుపోలా
మరుగుతోంది
లోహద్రవం
………………….
అహంకారం
విచ్చుకుంది
వ్యక్తిత్వం
ముడుచుకుంది .
…………………
కుటుంబాలు
వుమ్మడి
సమాజం
కలివిడి.
………………….
బ్రతుకు

బ్రహ్మలు
సంతు
భారమంది.

…………………..
జ్వరముద్హుద్
ఓరోజు
నీరసం
ఏళ్లకేళ్ళు
………………
సుందరి
విశాఖ
మశూచి
హుద్హుద్
………………40
చెప్పుకోండి
చూద్దాం
దేనిదో
పండుటాకు .
………………..
వైద్యం
ఔషధం
ధరలు
అసామాన్యం
……………….
కేవలం
నాలుగు
కష్టతరం
పదాల్కూర్చడం .
………………
ఆధిపత్యం
అధికారం
మానవాళి
యుద్ధకాంక్ష.
………………
మతం
కులం
అహంకారులు
సృష్టికర్తలు .
………………..
మనిషి

మనుగడ
సహకారం
అసంఖ్యాకులు

…………………
వృక్షం
ఘాతం
స్వీయం
వైద్యం
……………..
వినాశనం
అగత్యం
పునఃనిర్మాణం
ఆవశ్యకత.
……………..
అగచాట్లు
ఆహారం
కోస్తాంధ్రలు
సహనపరులు
………………
నిరంతరం
ప్రకృతి
భీభత్సం
దుర్భరం.
…………….50
హుదుద్
భూతం
వికటాట్టం
హాసం.
………………
తుఫాన్నష్టం
విన్నవించు
హుదుద్
పాస్వర్డ్.
……………..
జలఖడ్గం
తాడనం
వినాసితం
ప్రగతి
…………….
వలలు
పడవలు
హుదుద్
దోపిడిదారు
………………….
దుర్భరం
బ్రతుకులు
జాలరి
హుదుద్పీడితుడు
……………………
హతాసులు
హితులు
తుఫాను
తాడితులు
……………….
అహంకారం
వెర్రితల
ప్రక్రుతి
ఎత్తనీదు.
……………….
హుదుద్
ప్రక్రుతి
విశాఖ
వికృతం
…………….
హుదుద్
ప్రక్రుతి
విశాఖ
వికృతం.
…………….
వాడుక
భాష
ప్రగతి
బాట.
…………….60
భాష
బ్రతికించు
మాండలికం
శిరోధార్యం.
……………..
మాండలికం
మాట్లాడు
యాస
జీవం.
………………
భూమి
శరీరం
రోగక్రిములు
మనుషులు .
……………….
సూర్యుడు
నమ్ముకో
భూపీఠం
నరుక్కోకు
………………..
బొగ్గు
నూనె
త్రవ్వకు
సూర్యుడున్నాడు.
…………………..
భూగర్భం
విస్చ్చిన్నం
వుపద్రవాలు
పర్యవసానం
………………
భూగర్భం
వికారాలు
తుఫాను
లక్షణం .
……………….
హుదుద్
పర్యాటకుడు
కోస్తాంధ్ర
ప్రేమెక్కువ.
………………
సముద్రం
పరామర్శ
చుట్టమ్చూపు
వూళ్ళకొచ్చింది.
………………….
హుదుద్
తుఫాను
పరిశీలనార్ధం
వేగులాగాలులు .
…………………70
అక్కడుండు
తెలుస్తుంది
తుఫాను
తీవ్రత.
……………….
అక్టోబరు
శలవలేమో
తుఫానులు
ఆటవిడుపు.
………………..
కోస్తాంధ్ర
క్రీడావని
తుఫానులు
ఆడుకుంటాయట.
………………….
జలపాతం
నర్తకి
ఉరవడి
పరవళ్ళు ..
……………..
ప్రక్రుతి
శిల్పి
శిల్పాలు
పర్వతాలు
………………..
సెలయేళ్ళు
ధారలు
ఏరులు
ప్రవాహాలు.
………………….
ఎదురుచూపులు
కళ్ళు
కాయలు
పళ్ళవ్వవు.
………………
కన్ను
కెమెరా
మైండ్
మెమొరీకార్డ్
……………….
తగ్గించు
దూరాలు
సాధనాలు
కాళ్ళు.
………………
వెలిగులిచ్చు
విద్యుత్
నిర్లక్ష్యం
మృత్యువు.
……………….80
వినియోగించు
సెల్ఫోన్వరం
దుర్వినియోగం
దుష్ఫలం.
……………..
నిర్మొహమాటం
పొదుగుతుంది
పిల్లలు
విరోధులు
……………….

రైతు
గుర్రం
విద్యుత్తు
రౌతు .

…………….
రాజకీయం
మురుక్కుంట
జలగలు
రాజకీయులు .
…………………
కాలుష్యం
సృష్టికర్త
మనిషి
కాళిదాసు.
………………..
చతురుడు
కాళిదాసు
కాళిక
మురిసింది.
………………….
కొమ్మేక్కాడు
నరుక్కున్నాడు
కాళిదాసు
తాత్వికుడు ..
………………….
ఆధ్యాత్మికం
నిమజ్జనం
జలం
విషార్ణవం.
………………….
పరిసరాలు
మురిక్కూపాలు
ఇళ్ళు
శుభ్రమ్జేశారు.
…………………..
ఇల్లు
వాడ
మనదే
సుభ్రపరుచు.
…………………..90
ఇల్లు
ఇల్లాలు
వాడ
పౌరులు.
………………..
బ్రతుకు
దుర్భరం
కాలుష్యం
కాటేసింది.
…………………
కోరలు
చాచింది
కాలనాగు
కాలుష్యం.
………………….
ఊపిరాడదు
దుర్వాసనలు
డంపింగ్యార్డ్
అంటించారు.
…………………….
ఉద్గారం
నియంత్రించు
పర్యావరణం
పరిశుభ్రం .
…………………….
నిత్యావసరాలు
అందవు
మిన్నంటాయి
ధరలు.
…………………….
అద్దం
పగిలింది
ముక్కలు
ముఖాలెన్నో !
……………………..
పాలిరిగాయి
పారెయ్యొద్దు
జున్ను
జుర్రుకోండి .
……………………..
బెల్లమమృతం
గరళం
రైతు
వంతు.
………………………
పందిరి
మనిషి
తీగ
మమత.
………………….100
మత్స్యం
భగవంతుడు
దేవుడు
మానవాహారం.
…………………………
బతుకు
భవనం
పునాది
జననం.
……………………………
యోచన
ముడిసరుకు
ఆచరణ
ఉత్పత్తి.
………………………..
మెదడు
చీమలపుట్ట
ఆలోచనలు
చీమలు.
……………………….
వేవేలర్ధాలు
పలుకు
నాలుగు
పలుకులు.
……………………
పరమాణువు
విస్ఫోటం
విశ్వం
ఆవిర్భావం.
………………….
దూరాలు
సూక్ష్మం
దరికెళ్ళు
అల్పులం.
…………………..
భాష
చాతుర్యం
ప్రభందాలు
అనువాదం.
…………………
బ్రతికించు
భాష
మాండలికం
ఆక్సిజెన్.
………………..
దిశ
నిర్దేశం
నువ్వే
చుక్కాని.
………………..110
నిన్ను
సంస్కరించు
నువ్వు
మార్గదర్శి .
…………………..
నిరాశ
పెంజీకటి,
ఉత్సాహం
మార్గదర్శి.
…………………..
గూడు
నిర్మాణం
పక్షి
ఆర్కిటెక్ట్.
…………………..113