D.O.B: 17th May 1946
Education: SSLC,ITI,LEE
Birthplace: CHILUVURU (1st internetvillage) Guntur (Ditst),AP,India.
Voluntarily Retired
Hobbies: Painting, Writing, Photography, Critic, Travel
Made Hyderabad as home place since 40 years, all of my daughters and son in laws are engineers. Have five lovely grand children.
Founder of Employees Co.Op Society & Trade union.
Volunteer at community Residential welfare association.
contact No. Mobile no:9866651094.
జూన్ 14, 2009 at 1:59 సా.
మీకు ఉపయోగపడే కొన్ని లింకులు.
Live Writer: http://download.live.com/writer
Telugu blog group: http://groups.google.com/group/telugublog
Telugu Wiki: http://groups.google.com/group/teluguwiki
జూన్ 14, 2009 at 2:44 సా.
చి. వెంకట రమణ గారికి ,మీ సత్వర స్పందన అనూహ్యం. చాల సంతోషం. నా సౌకర్యార్థం మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ నేను వుపయోగించుకొంటాను. నా బ్లాగు ను వీక్షించి స్పందిచండి. అభినందనలతో ఆత్మీయుడు ……నూతక్కి
ఆగస్ట్ 6, 2009 at 4:36 సా.
రాఘవేంద్రరావు గారు !
మీరు ఈ రోజు నా కోసం ఫోన్ చేసారని మా అమ్మాయి చెప్పింది. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి నా వద్ద మీ ఫోన్ నం. లేదు. మీ ” పరిచయం ” లో మీ కాంటాక్ట్ నం. , ఈ – మెయిల్ అడ్రస్ ఇస్తే బాగుండేదేమో !
సెప్టెంబర్ 30, 2009 at 7:08 సా.
Mee laanti pedda vaallu ilaa blogs raayatam abhinandaneeyam guruvu gaaru.
Mee nunchi imkaa imkaa manchi blogs vastaayani aasistunnaam.
Kritagnatalu,
Chandu
సెప్టెంబర్ 30, 2009 at 8:25 సా.
Thank you very much chandu for visiting my blog n happy for your comment. with cardial wishes…Sreyobhilashi…Nutakki
సెప్టెంబర్ 30, 2009 at 9:11 సా.
డియర్ చందు,1)సంక్రాంతి హరిదాసు(సాతాని జియ్యరు),2)వివిధ భావనలు నిమ్న యోచనలు పై మీ స్పందన కు
క్రుతగ్నుణ్ణి.ఆ కామెంట్లు స్పాం గా గుర్తింప బడ్డాయి.అందు చేత యిలా.అన్యధా భావించ వలదు. అభినందనలతో….నూతక్కి.
ఫిబ్రవరి 2, 2010 at 3:01 సా.
sir, you said you belong to khammam district in last post but your profile saying that you belong to guntur, no no idont have any problem
but some people may miss uderstand you please mention your native place also.
i am telling this because i became your fan by your writings and your goodness.
i cant listen any words that against you.
ఫిబ్రవరి 4, 2010 at 12:11 ఉద.
Dear Manosri! thanks for your concern.My Statements given at both the places are true. where ever you take birth, that place will be your birth place. …with wishes …Nutakki
ఏప్రిల్ 26, 2010 at 7:06 సా.
నమస్తే రాఘవేంద్రరావు గారు,చాలా చాలా ఆలస్యంగా చూస్తున్నా మీ బ్లాగును.అభినందనలు.మాది నిడుబ్రోలు-పొన్నూరు లెండి.కాకపోతే ఓ పాతికేళ్ళుగా వైజాగ్ లో ఉంటున్నా 🙂
ఏప్రిల్ 26, 2010 at 8:49 సా.
ఓ సంవత్సరం నాలుగు మాసాల క్రితమనుకుంటాను నేనీ బ్లాగ్లోకంలో ప్రవేసించి. ఎదో మనసుకు తోచిందేదో వ్రాసుకొంటూ పోతుంటాను. ఏదో ప్రక్రియల్లో… రాతల్లో, ఫోటొలలో, నా పెయింటింగుల్లో, నా భావాలువ్యక్తపరుస్తుంటాను……శ్రేయోభిలాషి …నూతక్కి
మే 25, 2010 at 10:14 సా.
raghavendra rao gaaru..
can you send me your contact num to iamshankar.g@gmail.com, i want your gracious presence on my marriage.
మే 30, 2010 at 7:58 సా.
Sure Nela baalaludu gaaroo. n Hearty congrats. …Nutakki.
డిసెంబర్ 16, 2010 at 11:08 ఉద.
hello sir, i am admin of apbin.com my site is to promote bloggers . .. so u can post links in u site and increase traffic to ur site sir,
ఫిబ్రవరి 26, 2012 at 2:58 సా.
Hello sir
చాలా ఆనందంగా ఉంది మీ blog చూసాకా. గిజిగాడు అన్న పేరుతొ మిమ్మల్ని చూసినపుడు ఏదో తెలియని అనుభందం పెనవేసుకుంది. Nice Meeting you. please visit my blog. http://www.muralibasa.wordpress.com
ఫిబ్రవరి 29, 2012 at 9:46 సా.
Nice Dear Murali. thank you very much for visiting my blog n like my posts. Lets meet frequently n exchange our Ideas….Sreyobhilaashi ..Nutakki Raghavendra rao.
మార్చి 3, 2012 at 12:33 ఉద.
ok sir
అక్టోబర్ 30, 2012 at 12:20 సా.
శిష్యుని నుంచి ఏమీ కోరని వాడే సద్గురువు. శిష్యునికి సత్యాన్ని ఉన్నదున్నట్లుగా, మోసం లేకుండా, స్వార్ధం లేకుండా, చెప్పేవాడే సద్గురువు. తానున్న స్థాయికి శిష్యుని చేర్చేవాడే సద్గురువు. భగవంతుని దివ్య సన్నిధికి శిష్యుని చేయి పట్టుకొని నడిపించగలవాడే సద్గురువు.
శిష్యుడు గురువును ప్రేమించడం గొప్ప కాదు. గురువులో అతను ఒక అద్భుతాన్ని చూస్తాడు. గురువు యొక్క ప్రజ్ఞకు అతడు ముగ్దుడౌతాడు. కానీ–గురువు కూడా శిష్యుని అంతగానూ ప్రేమిస్తాడు. ఒకప్పటి తన స్థితిని ఇప్పటి తన శిష్యునిలో గుర్తించి, తను నడిచిన దారిలో, తను పడిన బాధలు పడకుండా, శిష్యుడు గమ్యం చేరాలని గురువు కోరుకుంటాడు. అదే అతని కరుణకు సంకేతం. అది గురువు యొక్క కరుణ కాదు. విశ్వ ప్రభుని యొక్క అనంతమైన కరుణే గురువు ద్వారా అలా ప్రతిఫలిస్తుంది.
ఈ ఉత్తరం ఒక శిష్యుడు ఒక అద్భుతమైన మాట చెబుతారు. నిజమైన గురువు కూడా శిష్యుని కోసం ఎదురుచూస్తాడు. సత్య సాక్షాత్కారాన్ని అతనికి కలిగించాలని తపిస్తాడు. లోకం చీకట్లో ఉందే అని బాధ పడతాడు. బుద్దుడూ, రామక్రిష్ణుడూ, వివేకానందుడూ, రమణ మహర్షీ ఈ కోవకు చెందినవారే. లోకానికి సత్యాన్ని చెప్పాలని బుద్ధుడు తపించాడు. తన శిష్యులకోసం రామకృష్ణుడు విలపించాడు. తన 21 ఏట ఓషో ఆత్మానుభవాన్ని పొందాడు. ఆ తరువాత దాదాపు 37 ఏళ్ళు లోకానికి సత్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బుద్ధుడూ అంతే చేశాడు. అలాటివాళ్ళు సద్గురువులు.
తన సుఖం తాను చూసుకునేవాడు సద్గురువు కాదు. శిష్యులకు లేనిపోని మాయమాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకుని తన విలాసాలకు వారిని వాడుకునేవాడు సద్గురు పదానికి అనర్హుడు. మరి లోకులందరూ అలాటి వాళ్ళ వెనుకే పరిగేట్టుతున్నారేమిటి? దీనివెనుక ఒక రహస్యం ఉన్నది. మనకు తగిన గురువులే మనకు దొరుకుతారు. ఎవరికి సత్యం అక్కర్లేదో, ఎవరికి వారి వారి అహమే సర్వస్వమో, ఎవరికి వారి వారి లౌకిక ప్రయోజనాలు తీరడమే పరమానందమో, అట్టివారు దొంగ గురువుల వలలో పడక తప్పదు. ఎందుకంటే వారి చూపు సత్యం మీద లేదు, కాబట్టి అటువంటి వారు దొంగగురువుల వలలో పడిపోతారు
అలాటి వాడే బోధగురువు. మిగిలిన అందరూ బాధగురువులే.
నిజమైన గురువుకు మనం ఇచ్చే గౌరవాలు, పొగడ్తలు, కట్టే గుళ్ళూ గోపురాలూ, పెట్టె కిరీటాలు, ఇచ్చే విరాళాలూ ఏ మాత్రం అక్కర్లేదు. అవన్నీ అతనికి చెత్తతో సమానం. తానున్న స్తితికి తన శిష్యుడు కూడా చేరితే ఆనందించే వాడూ, చేరాలని తపన పడేవాడూ, చేర్చాలని ప్రయత్నించేవాడే నిజమైన సద్గురువు ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి బట్టియేమనసు సంకల్పము సృష్టి గోచరించుర సూక్ష్మ దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మ0చూడర అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము దాటిననె మోక్షజ్ఞాన ఫలమురబహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెరఅమూల్య అవకాశము సద్వినియోగ పరుచర నరుడే నారాయణ స్వరూపుడని తెలియర
అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” బ్రహ్మo వున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు
నిజమైన గురువు జ్ఞాని మార్గ ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ‘ ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి
” ఒక శిష్యుడు వ్రాశాడు. దానికి స్పందిస్తూ ఓషో ఇలా అంటారు. “నిజమైన గురువురపంచమంతా ఆలయాలున్నాయి, చర్చీలున్నాయి, మసీదులున్నాయి. కావలసినన్ని మతాలున్నాయి. మతగ్రంథాలున్నాయి. అక్కరకు మించినన్ని వాదోపవాదాలున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. జనం నిత్యం నిరంతరాయంగా ప్రార్థనాలయాలకు వెళుతున్నారు. మేళతాళాలతో, దీపధూప నైవేద్యాలతో పరిసరాలు పరిమళిస్తున్నాయి. ప్రార్థనల్తో భజనల్తో మందిరాలు మారుమోగిపోతున్నాయి.
భక్తికి ఎక్కడా లోటులేదు. ఆలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రపంచమంతా అన్యాయాలతో, దౌర్జన్యాలతో ఎప్పట్లాగే మార్పు లేకుండా వుంది. మాటలు వల్లించేవాళ్ళు ఇది కలియుగమని, యిది యిట్లాగే వుంటుందని అంటూ వుంటారు. మాటల్ని నమ్మేవాళ్ళు నిజమే అనుకుంటూ వుంటారు. మాటలు మాటలే. మాటల్లో శబ్దముంటుంది. మాటల్లో సత్యముండదు.
సత్యమన్నది గుంపుకు సంబంధించిందికాదు. సత్యసందర్శనమన్నది ఎవరికివారికి జరిగేది. అది ఆలయాలనుదాటి, గురువుల్ని దాటి, పవిత్ర గ్రంథాల్ని దాటి, ప్రవచనాల్ని దాటి ప్రశాంత అంతరంగంలో నిలచినప్పుడు జరిగేది. అది యింకొకరితో పంచుకోలేనిది. మాటల్ని పంచుకుంటాం. అనుభవాన్ని అందించలేం.
నిత్యమైన ఆనదం కావాలంటే నిత్యవస్తువును పట్టుకోవాలి. అనిత్యమైన ఈ ప్రాపంచిక వస్తువులను పట్టుకుంటే అనిత్యమైన ఆనందమే గానీ నిత్యమైన ఆనందం లభించదు. మనం కోరేది నిత్యమైన ఆనందాన్ని. కానీ పట్టుకుంటున్నది అనిత్యమైన ప్రాపంచికమైన ధనసంపదలను, వస్తువులను, విషయాలను. అందుకే ఈ అసంతృప్తి – అశాంతి. నిత్యమైన వస్తువు ఏకమైన బ్రహ్మమే (పరమాత్మే). పరమాత్మ కన్నా వేరైనవన్నీ అనిత్యమైనవే –
‘తత్త్వ బోధ’ లో తెలియజేశారు. కనుక మనం ఎట్టి దుఃఖమూ లేశ మాత్రం కూడా లేని శాశ్వతమైన – అఖండమైన – అనంతమైన ఆనందాన్ని పొందాలంటే ఆ పరబ్రహ్మన్నే (పరమాత్మనే) పట్టుకోవాలి. ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలి.
డిసెంబర్ 16, 2012 at 4:10 ఉద.
ధన్యవాదాలు మహాశయా.