WoMB and TOMB (తెలుగు అనువాదం )

భారత దేశంలో
 అధునాతన భావకులుగా సాహితీ విమర్శకులుగా గణుతికెక్కిన వారు స్వర్గీయ
 Dr.శ్రీ ఎస్ .సంజీవదేవ్.
 
తెలుగులోనే కాక ఆంగ్ల భాషపై సంపూర్ణ అధిపత్యం సాధించి రచించిన  

స్వర్గీయ శ్రీ Dr.సంజీవదేవ్ రచించిన ఆంగ్లపద్య సంకలనం బ్లూబ్లూమ్స్ గురించి పీఠికలో యీ

 సంకలనం లోని సాహిత్యం గురించి వివరిస్తూ……(.ఆయన మాటల్లోనే)  “The bellow is an

intelectual poem,for it depicts a thought rather than an emotion

whether delightful or meloncholic”…. WOMB and TOMB some lines run

: written

by/ స్వర్గీయ శ్రీ Dr.సంజీవదేవ్

…..   WOMB and TOMB
In the Womb  life is semi-conscious;

In the Tomb   life is unconcious;

Elements form the body In the Womb,

Body forms the elements In the Tomb 

 

 (మూలం :స్వర్గీయ డా.శ్రీ) సంజీవ దేవ్

 

కడుపులోన….కాటిలోన Dt:11-10-2009

మాత్రు గర్భంలోశరీరాక్రుతికి 

రూపుదిద్దుతూ   

కణజాలంఅర్థ   జాగ్రుతిన జీవనం.

మరణానంతరం

 

స్మశాన 

వాటికనకణ  

 

కణాలుగావిడివడుతూ 
 
శరీరంశాశ్వత 

 నిద్రాణ స్తితికి జీవనం.

తెలుగు అనువాదం :నూతక్కి)