తెలుగు బ్లాగ్మిత్రులకు చర్చకు ఆహ్వానం.

 చర్చనీయాంశం :  ప్రజల సొత్తు తో ప్రభుత్వాలు చేపట్టే నిర్మాణాలకు శంఖుస్తాపనల పేరుతోనూ,తదుపరి ప్రారభోత్సవాల పేరుతోనూ ప్రజలకు అంకితం చేసే విషయంలో తాత్సారం చేయడం , మంత్రులూ,అధికారులూ ప్రముఖులూ అందుబాటులో లేరానో, ముహూర్తాలు లేవనో, విలంబన జరగటం ఎంతవరకు సమంజసం ?నివారణకు అవకాశాలు లేవా?దయచేసి చర్చించండి