వాస్తవాలు,అదీ ప్రేమతో కూడినతియ్యని మాటలు , చెప్పడానికి జేబు నుండి డబ్బు ఖర్చేమీ కాదు. కాబట్టి నిజాలు అదీ మధురమైన రీతిలో ప్రేమగా చెప్పండి.సమాజం లో మీ గౌరవం పెరుగుతుంది.
సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.
మే 3, 2011
వాస్తవాలు,అదీ ప్రేమతో కూడినతియ్యని మాటలు , చెప్పడానికి జేబు నుండి డబ్బు ఖర్చేమీ కాదు. కాబట్టి నిజాలు అదీ మధురమైన రీతిలో ప్రేమగా చెప్పండి.సమాజం లో మీ గౌరవం పెరుగుతుంది.
సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.
మే 3, 2011
ఇతరుల విజయానికి ఎంత ఉత్సాహాన్ని ప్రదర్సిస్తావో నీ స్వీయ విజయానికి అంతటి కృషి చేయి..లేకుంటే…. తనకు మాలిన దర్మము మొదటే చెడిన…. అన్న సామెత నిజం అవుతుంది…….సేకరణ :నూతక్కి.
మే 2, 2011
నీకు బాధ కలిగిందంటే అందుకు
నీ స్వీయ స్వభావమే కారణం.
వేరెవరూ కారకులు కారు . . .
నీ స్వభావాన్ని ప్రేమ మయంగానూ,
తియ్యన్దనంగానూ తీర్చి దిద్దుకో ,
నిన్ను అందరూ ప్రేమిస్తారు…..
.సేకరణ :నూతక్కి.
మే 2, 2011
ఏప్రిల్ 30, 2011
నీలో అసూయ ద్వేషం నిభిదీక్రుతమై వున్నప్పుడు సుఖ సంతోషాలు దూరమౌతాయి. ప్రేమ సద్భావనలు ఆ జాద్జ్యానికి మంచి మందు. …….. inserted by …Nutakki.
ఏప్రిల్ 30, 2011
ఏప్రిల్ 30, 2011
సూక్తులు
సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.
జీవితంలో ఎదురయ్యే ప్రతీ సంఘటననూ ఎదుర్కోక తప్పదు. అది ప్రేమతో ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు.
ఏప్రిల్ 30, 2011
సూక్తులు
సేకరణ : నూతక్కి రాఘవేంద్ర రావు.
మీతో ఎవరైనా కోపంతో పరుషంగా మాట్లాడితే ప్రేమతోకూడిన మాటల జల్లులు ఆ మంటలపై కురిపించండి.
ఫిబ్రవరి 23, 2010
శీలం
(స్వామి శ్రీ వివేకానంద సూక్తి )
సేకరణ : నూతక్కి
ఒక వ్యక్తి శీలాన్ని అతను చేసిన ఘనకార్యాలతో నిర్ణయించ రాదు.ఒక మహావ్యక్తి శీలాన్ని తెలియజెప్పేవి అతను చేసే అతి సాధారణమైన పనులే. వ్యక్తి అతడెలాటి స్థితినందున్నాఒకేరీతి విశిష్టంగా వుంటాడో అతడే వాస్తవంగా గొప్ప వాడు….స్వామి వివేకానంద
ఫిబ్రవరి 23, 2010
యీర్ష్యా ద్వేషాలు
(స్వామి శ్రీ వివేకానంద సూక్తి )
సేకరణ: నూతక్కి
నీవు గనుక యీర్ష్యా ద్వేషాలు వెలిబుచ్చితే అవి చక్ర వడ్డీతో సహా నీమీదికే మరలి వస్తాయి.ఇది నీవు గుర్తిస్తే చెడుపనులు చేయకుండా అది నిన్ను నిరోధిస్తుంది.