1


ఒకరికొకరు అండ… కొండంత …వుమ్మడి కుటుంబం.

అహంకారం… కారం కోల్పోయినా ఇంకా  వికారమే.

విద్య  ఉద్యోగ నేపధ్యం విచ్చిన్నమై వుమ్మడి  కుటుంబ వ్యవస్థ .

మధువు గ్రోలి న  తుమ్మెద… విరి కన్నియ కౌగిలిలొ ..చిత్తు .

మంచిని ప్రసరస్తూ చెడును సంస్కరిస్తూ గుండె .

మంచి చెడుల నియంత్రణలోఅవిశ్రాంతంగా..గుండె .

గుండే మొండికేసి తాను పని చేయనంటే !!!!

ఆరోగ్య శోధనలో గుండె గుండెకో రిధం వైవిధ్యం .
గుండెలో ఓ సంగీత ఝరి ..గుండె గాయని

గుండె ఓ నిరంతర  నర్తకి !గిన్నిస్ రికార్డుకెక్కలా!

« గత పేజీతర్వాత పేజీ »