వ్యత్యాసం.
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
మనకు జరిగిన
మార్చి 29, 2011
వ్యత్యాసం.
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
మనకు జరిగిన
జనవరి 13, 2011
కృష్ణార్పణం
రచన: నూతక్కి
సర్వులకూ శుభ సంక్రాంతి
కృష్ణార్పణం ……
అంటూ ఆ హరి దాసు….
ఆతని పేరేమిటో,
వూరేమిటో ఏమీ తెలియదు
గాని,
ఆ అనుబంధం
అంతరించి
అర్ధ శతాబ్ది దాటినా
ఇప్పటికి …
ఆ పదం ..
కృష్ణార్పణం…
శ్రవణా నంద కరం
ఆ ఆహార్యం
ఆ గానం, గాత్రం ,నృత్యం ,
వాద్యం,పలుకు, నడక,
నడత అంతా ,ఆ జ్ఞాపకాల
అలజడులు కంపనలు
నా మస్తిష్కపు ,లోలోతుల ,
నా తనువున కణ కణా న,
నా మది లోపలి పొర పొరలో
పదిలంగా భద్రంగా…
..కృష్ణార్పణం..
మార్చి 27, 2010
మార్చి 26, 2010
మార్చి 25, 2010
మార్చి 25, 2010
మార్చి 12, 2010
మనిషీ విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?
రచన: నూతక్కి
12-03-2010
గంటలు రోజులు నెలలు
సంవత్సరాలు
యుగాలు కల్పాలు
స్రుష్టింపబడుతున్నాయ్
అనుక్షణం
విరామమెరుగక
స్వయంప్రదక్షిణ
సూర్య ప్రదక్షిణ
ధరిత్రి చేసే నిష్కామ
కార్యమది
నక్షత్ర రాసుల
అసంఖ్యాక
నక్షత్ర కూటముల
మహాకూటమి
పాలపుంత తో
విశ్వ విహారం
స్థిరమని భ్రమిస్తూ
నిరంతర భ్రమణంలో
ధరిత్రి వాహనం పై
శుల్కం చెల్లించని
విశ్వ పర్యాటకులం.
మనం జన్మించిన క్షణాన
మన ధరిత్రివున్నస్థలి నుండి
కోట్లకోట్ల యోజనాల సుదీర్ఘ పయనం
చేసిన మానవ జీవులం……
విమాన వాహన పయనంలో
యేభూఖండపు
వుపరితలాన
జన్మిస్తే
ఆదేశమె నీ జన్మభూమి
అమ్మదేశమో నాన్నదేశమో
నీదేశం కాబోదు.
మరి యీలెక్కన మనిషీ
విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?
మార్చి 12, 2010
మధు
వర్ణ రాగ రంజితంనూతక్కి
12-03-2010
ఆ వనమున విరిసిన సుమబాలలతో
ఆనందమై ఆహ్లాదమై సుమగంధం
రమణీయ వర్ణ పుష్పరంజితమై ప్రక్రుతి
లో లోతుల దాగిన పూదేనియ జుర్రుతు
గండు తుమ్మెదల ఝుంకారాలూ
మధువులు గ్రోలుతు తేటులూ
ఆమనీ దరి చేరెననీ తెలిపినవీ
తనువు మనసూ మరచి నే వీక్షించితిని
మార్చి 9, 2010
యిది మరో అధో లోక నేర ప్రపంచం
గల్లీ నుంచి ధిల్లీ దాక
రాజకీయాలనూ
రాజకీయులనూ
నియంత్రించగల స్థితిలో
యిది మరో
అధో లోక నేర ప్రపంచం
స్వామీజీ,సాధు,సంతు వ్యవస్త.
మార్చి 9, 2010
అవును నిజం
రచన: నూతక్కి
09-03-2019
అవును నిజం
ప్రజలు మూర్ఖ్హులు
బాబాల మత్తుల్లో
యువ భారతి
కునారిల్లే దౌర్భాగ్యాం
ప్రభుత్వాలు కనిపెట్టి
అడ్డుకోలేనప్పుడు
అధినేతల ఆలంబనలో
బాబా.స్వామి, సాధు,
సంతు వ్యవస్తలున్నప్పుడు