………..1001.

అంతరిక్షం
వినియోగం
శాస్త్రజ్ఞానం
పెరటిచెట్టు.
……………..
స్వయంశక్తి
స్వీయయుక్తి
గగనతలం
సంబరం.
……………..
ఉత్పాతం
అంచనాలు
దుర్భిణి
ఉపగ్రహం.
………………
అనుక్షణం
సావదానం
సాంకేతికం
మహత్తరం.
………………
వాతావరణం
ముందుచూపు
రైతు
నిశ్చింత
……………….
ఊహ
భీతావాహం
నిర్భయ
స్మరణం.
………………
పిశాచాలు
ఎటుచూసిన
ఆడుదాయి
భీతావహి.
……………….
న్యాయం
పోలీసులు
విలంబన
సూత్రబద్ధం.
………………..
దొంగలు
దాక్కోండి
పోలీసులు
సైరన్.
………………
మార్జాలం
పాలకుడు
మూషికం
అరాచకం.
…………..1010
పిల్లి
గ్రుడ్డిది
ఎలుక
నర్తకి.
………………
చట్టం
చిల్లు
పందికొక్కు
పరమానందం.
……………….
ప్రభుత్వాలు
అండ
అరాచకం
విశ్వమంత.
………………..
అవకాశవాదం
అధికారం
దోపిడీ
నిరంతరం.
………………
ప్రజాధనం
దోపిడీ
వ్యూహాత్మకం
ఎన్నికలు.
………………

ఓటు
వస్తువు
వ్యక్తిత్వం
అమ్మకం.
…………….
ఎన్నికలు
తిరుణాళ్ళు
ఓట్లు
విఫణిసరుకు.
…………….
కొనుగోలు
పెట్టుబడి
ఎన్నికలు
వ్యాపారం.
………………
అబ్యర్ధులు
ఓటర్లు
ఆశ
ఎన్నికలు.
……………….
ప్రజాస్వామ్యం
పరిహాసం
ఓట్లు
కొనుగోళ్ళు.
……………1020
ప్రజాధనం
దోపిడీ
ప్రభుత్వాలు
బందిపోట్లు
……………….
ప్రజాస్వామ్యం
వడ్లగాదే
పందికొక్కులు
రాజకీయులు.
……………….
వాగ్దానాలు
కోకొల్లలు
ఆచరణ
అసాధ్యం.
……………….
గోడేక్కింది
పిల్లి
వార్తామాద్యమం
అవకాశవాదం.
…………………
తోకక్కడ
పులి
నమ్ముతాం
మూర్ఖులం .
……………..
రాజకీయం
అగ్ని
ఆజ్యం
మాద్యమం
……………..
అండ
కొండంత
మాఫియా
గుత్తేదార్లు
……………..
ప్రభుత్వాలు
నిశ్చింత
మాఫియా
కోటగోడ.
…………………
కాల్మనీ
కొంపలంటు
వ్యభిచారం
అంతర్వ్యాపకం.
…………………..
చాపక్రింద
నీళ్ళు
కాల్మనీ
పెట్రోలు
………….1030.

మహాప్రస్తానం
ప్రభంజనం
జలప్రళయం
నాట్యం.
……………..
అగ్నికిరీటం
ధగధగ
ఎర్రబావుటా
నిగనిగ
………………
తెర్లుతోంది
తైలమా !
వుష్ణరక్తం
మరుగుతోంది
………………
త్రాచులు
రేచులు
ధనుంజయుడు
దూకుళ్ళు.
………………..
శివసముద్రం
నయాగరా
మహోద్రుతి
జలపాతం.
………………..
గగనమెత్తు
జ్వాలాశిఖ
అగ్నిపర్వతం
మేరువు.
……………….
మరోప్రపంచం
ధరిత్రినిండుగ
హరోంహరా
పాపనాశనం.
……………….
వర్షుకాభ్రమం
ప్రళయఘోష
ఉరుములు
మెరుపులు
……………….
కణకణమండింది
త్రేతాగ్ని
ఆవిర్భావం
వినూత్నజగతి.
……………….
అవరోధం
కాదేదీ
దాటండి
కొండలు.
……………..1040
అడవులు
ఎడారులు
కాదు
అడ్డంకి,
……………….
సరసులు
నదీనదాలు
సాహసించు
దాటగలవు
………………..
మరోప్రపంచం
పిలిచింది
ఉనికి
పైన
………………..
తప్పవు
తర్పణలు
గుండెనెత్తురులు
త్యాగాలు.
………………..
పదంపాడు
కదంత్రోక్కు
హ్రుదంతరాళం
గర్జన.
……………….
అదిగో
శబ్దం
మరోప్రపంచం
జలపాతం.
………………..
వేడినెత్తురులు
యువకులు
శక్తియుతం
సుస్వాగతం.
………………..
వయసు
మళ్ళింది
సోమరులు
చావండి.
……………….
సునామీ
శక్తియుతం
మేరువులు
యువశక్తులు
……………….
విప్లవం
హోమం
నగారా
మ్రోగించు.
……………..1050.

ఏవేవో
అవేవేవో
ఘోషలు
వికృతాలు.
………………
గుండెలు
విస్చిన్నం
ఆర్తనాదాలు
వైబ్రేషన్స్.
……………….
తలలు
విరబోతలు
చేష్టలు
నృత్యాలు
………………….
భయోద్విగ్నం
వర్తనం
నగ్నం
నర్తనం.
…………………..
యువయోధులు
మరణం
విపంచిక
క్రొన్నెత్తురు.
………………….1055

దేవతలు
వాహనాలు
బానిసలు
తిరుగుబాటు.
…………………
యమవాహనం
దున్నపోతు
విసిరింది
కుమ్మింది.
………………..
నరకలోకం
జాగిలాలు
సృంఖలాలు
తెగాయి.
…………………..
సూర్యవాహనం
సప్తహయాల్
పరుగులు
స్వేచ్చకోసం.

………………..
కనకదుర్గ
నిశ్చేష్ట
గాండ్రించింది
వాహనం .
…………….1060
ఐరావతం
ఘీంకారం
ఇంద్రుడు
ఖిన్నుడు. .
………………..
నందికేశుడు
రంకెలు
శివుడు
నిరత్తరుడు.
………………
మూషికం
సూక్ష్మరూపి
వినాయకుడు
కాలినడక.
………………..
పుడమి
పురుడు
జగతి
నవోదయం.
………………….
విశ్వమంతట
వెట్టిచాకిరి
అనివార్యం
తిరుగుబాటు.
…………………..

ఎముకలు
పోగులు
అలకలు
అట్టకట్టాయి
……………………
కాగితం
పలుచన
వెర్రివాడు
సున్నితత్వం
…………………
వెక్కిరింత
దిష్టిబొమ్మ
వీదంతా
ఊరంతా.
………………….
తూలుతున్నాడు
వెర్రివాడు
ధూళినందు
తూంప్రక్కన.
…………………..
వెకిలిచూపు
కూనిరాగం
వితలోకం
చిక్కుదారి
……………….1070
పెద్దమనుషులు
తెలివిమంతులు
నిన్నుజూసీ
ఎరుగనట్లు.
……………………
క్షమించు
సహించు
ముద్ధిమంతం
దురన్యాయం.
…………………….
వేళకోళం
అసలొద్దు
పాడకు
చూడకు.
……………….
వేడుకుంటాం
నిన్ను
వెర్రివాడా!
కుర్రవాడా!
…………………..
లోకులు
ఉన్మాదులు
పిచ్చి
నీక్కాదు.
…………………..
యుకాశలు
నవపేశలు
సుమగీతం
ఆవరణం.
……………..
వినువీధి
విహారివీవు
అందవు
అందానివి.
………………..
బ్రతుకు
తపం
వెదుకులాట
విషం.
……………..
చటులాలంకారం
మటుమాయం
రూపం
కనరాదు.
……………………
గుహలో
కుటిలో
చీకటి
నేనొక్కడినే.
………………….1080.
చిరదీక్ష
శిక్ష
తపఃస్సమీక్షణ.
సమాధి.
………………..
నడిసంద్రం
కెరటం
శంఖారావం
ధంకాధ్వానం
………………..
కారడవులు
జంతుధ్వనులు
విరుతించాయి
లయాతీతం.
…………………
నక్షత్రం
అంతర్నిభిడం
నిఖిలం
గానం.
……………….
విప్లవం
యుద్ధం
ప్రభుత్వాలు
పతనం.
………………
ఆనందం
ఆర్ణవం
అనురాగం
అంబరం.
………………
జీవనం
నిస్సారం
బ్రతుకు
నిస్తేజం.
……………..
మనసు
ఉత్తేజం
వదనం
ఆహ్లాదం.
………………
ముఖం
పేజీ.
మనసు
గ్రంధం.
………………
అంతరంగం
వ్యక్తిగతం
పాస్వర్డ్
పటిష్టం.
……………..1090.
అంతరంగం
విప్పారు
యజమాని
నిర్దేశకుడు
…………………
హితం
సాన్నిహిత్యం
ఆత్మీయత
అనుబంధం
………………
ప్రేమ
ఆప్యాయత
అనురాగం
కుటుంబం
……………..
అనుమానం
విషబ్బొట్టు
అనురాగం
పాలబిందె
………………
నమ్మకం
పరస్పరం
విశ్వాసం
జీవితం.
………………….
జీవితం
వ్యూహం
రచించు
సవ్యం.
…………………
యవ్వనం
ద్వైధీభావం
నిర్ణయాలు
అనిశ్చితాలు.
………………
ఉద్రేకం
భౌతికం
ఉద్వేగం
మానసికం.
………………..
ఉద్వేగం
సంఘర్షణ
ఉద్రేకం
ఆత్రుత.
……………….
అడుగడుగు
ఇబ్బందులు
అడ్డంకులు
జీవితం.
……………..1100.