నిత్యం నా చుట్టూ   -3
    ( ఓ  చిన్ని జూ)
 
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు 
   తేది :26-05-2009
 
     వింత వింత శబ్దాలతో
ఇంటిపైన గూటిలోని పావురాళ్ళు
  కావు కావు మంటూ కాకులు
   రంగుల రెక్కలతో తోకలతో
      సంజీవనినందితెచ్చు
        జేవుడు కాకులు
  భావిలోని తాబేలు, చేప పిల్ల
      అందులోనే నీటికొయ్య
       చెట్టుపైన పక్షిగూటి
   గుడ్ల దొంగ పసిరిక పాము ,